10-11-2018, 12:02 AM
57.1
నేను వచ్చేసరికి గుడికి వెళ్ళిన మహిళా సామ్రాజ్యం మొత్తం వచ్చేసింది, వాళ్లతో పాటు యశోదాకుడా వచ్చింది. బందువులు అందురూ వెళ్ళిపోయారు ఒక్క రమణి , మేము తప్ప , సాయత్రం అందరు పైన మిద్ద మీదకు వెళ్లి కూచొని అంత్యాక్షరి ఆడాము. వాళ్లతో పాటు యశోదాకుడా వచ్చింది. అది బోరు కొట్టేకొద్ది ఇంకో అట ఏదైనా ఆడదాము అన్నారు, వాళ్ళకు ఏమి అట ఆడాలో తెలియడం లేదు. నన్ను చెప్పమన్నారు. సరుంగు బూర్ బూర్ (మీ సైడు దీనికి వేరే పేరు ఉంటూ కామెంట్ లో పెట్టగలరు ) ఆడదామా అన్నాను. వాళ్ళకు ఎలా ఆడాలో తెలిదు చెప్పమన్నారు.
అందరం చుట్టూ కోచోవాలి మద్యలో దొంగ ఉంటాడు. టవల్ ను మడతలు వేసి తాడు లాగా పేని చివర కట్టేసాము అదేమో మూరడు పొడవు వుంది ఓ వైపు పట్టుకోవడానికి ఇంకో వైపు దొంగను కొట్ట డానికి. అందరు చేతులు వెనుకకు పెట్టుకొని ఒకరి మోకాళ్ళు ఇంకొకరి మోకాళ్ళతో ఆనించి మద్యలో కూచొన్న దొంగకు రౌండ్ గా కూచొన్న వారి వెనుక వైపు కనబడకుండా ఒకరు కొకరు అనుకోని కుచోవాలి గో అనగానే టవల్ ఒకరి చేతి నుంచి ఇకోకరికి మార్చుకొంటూ దొంగ గమనించకుండా ఆ టవల్ తో బాదాల , ఒక వేల దొంగ కొట్టే వాళ్ళను పట్టుకొంటే అప్పుడు వాళ్ళు దొంగ , లేచి మద్యలో కుచోవాలి మద్యలో ఉన్న వాళ్ళు వచ్చి లేచిన వాళ్ళ ప్లేస్ లో కుచోవాలి. కొట్టే తప్పుడు చిన్నగా కొట్టాలి అది కుడా వీపు మీదనే కొట్టాలి అంటూ రూల్స్ అన్ని చెప్పి దొంగను నిర్ణయించడానికి 5 మంది కాలి తప్పట్లు వేసాము. చివరికి రాజి దొంగ గా మిగిలింది
అందరం రౌండ్ గా కుచోన్నాము నాకు కుడి పక్కన రమణి , రమణి పక్కన రాజి వాళ్ళ అమ్మ , తరువాత యశోద , తరువాత , శైలజా , నిర్మలా , శాంతా , నేను ఎలా అందరు ఒకరి మోకాళ్ళకు ఇంకొకరి మోకాళ్ళు తగిలేటట్లు ఆనించి మద్యలో గ్యాప్ కన బడకుండా వాళ్ళ చీరలు లేదా లంగాలు కొద్దిగా విశాలంగా చేస్తూ వెనుక టవల్ పాసన్ అయ్యేది కనబడకుండా చేసారు. మద్యలో రాజి ముంగాళ్ళ మీద కూచొని చుట్టూ తిరుగుతూ తనను ఎవరూ కొడుతున్నారో గమనించి పట్టుకోవాలి.