Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
60 .5

నా వైపు ఉన్న  నలుగురు తన చేతుల్లోని కర్రలతో , కొడవళ్ళతో నామీదకు రాసాగారు.   ఆ ఇరుకులో  కర్ర తిప్పడానికి వీలు లేదు,   ఎదురుగ్గా ఉన్న వాడి బుర్రను కర్రతో రెండుగా పగిలేతట్లు కొట్టి, వెనుక వాడి  చేతి మీద బాదాను   ఆ దెబ్బకు వాడి చేతులోని  కొడవలి వదిలేసి  "నియమ్మా  రే ,  చేయి విరక్కోట్టాడన్నా  "  అంటూ వెనకకు జారాడు.     కర్రను పైకెత్తి  ఎదురుగ్గా ఉన్న వాడిని కోడదామని మనసులో అనుకొంటూ  వాడి వైపు కార్రను దింపాను , కాళ్ళ ముందు నక్షత్రాలు కనబడుతుండగా అలాగే నిలువునా పడిపోయాను.  లీలగా   యశోదాఅరుస్తున్న మాటలు వినబడసాగాయి  మామా  ఎక్కడి నన్ను తిసుకేలుతున్నావు  అంటూ  ఆ మాట వెంటే  దూరం నుంచి  ఆందోళనగా  "శివా ......,  శివా     .."  అంటున్న శాంత గొంతు  ఆ తరువాతా అంతా చీకటి అయిపొతుండగా  స్ప్రుహ తప్పింది .
 
=========================================
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:30 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Nuvvunenu, 29 Guest(s)