Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
61.4

లైట్ నా వైపుకు ఫోకస్ చేస్తూ , తన నోటి మీద చేతిని ఉంచి  తనను తట్టి లేపాను .    ఉలిక్కి పడి  లేచి  నా వైపు చూసింది  తన నోటి మీద చేతిని ఉంచడం వలన  నా సైగను అర్తం చేసుకొని  మాట్లాడ కుండా లేచి పక్కకు వచ్చింది.   దిండును నిలువుగా పరుపు మీద పెట్టి దాని మీద దుప్పటి కప్పి  మాతో పాటు  కిటికిలోంచి బయటకు వచ్చింది.   పని ఇంత సులువుగా అవుతుంది అని అనుకోలేదు.  మేము బయటకు వచ్చిన  నిమిషానికి  ఇంట్లో నుంచి  ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించింది. 
"కరెంటు పోయినట్లు ఉంది.    లాంతరు వెలిగిచ్చి ఆ రూములో పెట్టండి, ఆ పిల్ల భయపడుతుందేమొ "  ఆ మాట వినబడిన ఓ నిమిషానికి  ఆ రూమ్ లోకి లాంతరు తెచ్చి పెట్టి వెళ్లినట్లు వెలుగు కనబడింది. 
 
మనము ఇక్కడ వుండడం ప్రమాదం  పదండి వెళదాము అంటూ  ముగ్గురు  రోడ్డు మీదకు చెట్టు దగ్గరకు వచ్చి , బైక్ తీసుకొని  నవీన్ డ్రైవ్ చేస్తుండగా  ఉరి బయటకు వచ్చాము.   ఉరు దాటుతుండగా  ఊర్లో  కేకలు అరుపులు వినబడ సాగాయి.  
 
"యశోదాఅన్నను గట్టిగా పట్టుకో  , స్పీడుగా వెళదాము అంటూ బైక్ స్పీడు పెంచాడు".   యశోదా వెనుక నుంచి నన్ను గట్టిగా పెట్టేసుకొని నన్ను కరుచుకొని  కుచోంది.  ఇంటికి వచ్చేంత వరకు ఎవరము మాట్లాడ లేదు. 
 
"అన్నా  నిజంగా నేను నమ్మ లేక పోతున్నా  ఇంత  ఈజీ గా శారదాను  తిసుకోస్తాము అనుకోలేదు.  అసలు మనము తనను తిసికేల్లిన సంగతి వాళ్ళకు కుడా తెలిదు అనుకుంటా "
"మనము వచ్చేటప్పుడు  అక్కడ కేకలు వేసారుకదా  , అంటే వాళ్ళకు తెలిసి ఉంటుంది, లేకుంటే  పొద్దునే కిటికీ ఊచలు చూసి  అప్పుడు తెలుసుకుంటారు లే."   అంటూ  యశోదాను వాళ్ళ ఇంట్లో దింపాము.  నవీన్  ఉస్తహంగా జరిగిన స్టోరీ అంతా వాళ్ళకు చెప్పాసాగాడు,   యశోదావాళ్ళ వదిన  అందరికి కాఫీ కలుపుకొచ్చింది.    "ఇక్కడే పడుకో  ఇప్పుడు వెళ్లి వాళ్ళను నిద్దర ఎందుకు లేపుతావు గాని"  అంటూ  యశోదావాళ్ళ నాన్న  తన గది చూపించాడు.   సరే  అంటూ  అక్కడే పడుకొన్నా  
 
ఉదయం లేచేకొద్ది  అందరు ఇక్కడికే  వచ్చేశారు.   ఇక్కడే టిఫిన్ లు చేసి అప్పుడు  ఇంటికి వెళ్ళాము.    శారదాను తిరిగి ఎటువంటి గొడవలు లేకుండా తీసి కొచ్చినందుకు  ఇంట్లో అందరూ నన్ను ఆకాశానికి ఎత్తి వేసారు.   యశోదాఐతే   ఎప్పడు నా చుట్టూ  నా కేం కావాలో తనే దగ్గరుండి చూసుకో సాగింది. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:39 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)