Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
63 .3

"ఇప్పుడు నొప్పి ఎలా వుంది " అని అడిగింది శాంతా
"నొప్పి ఏమి లేదు , రెండు రోజులలో మనము కట్లు విప్పెయవచ్చు , ఇంతకీ మనం రేపు ఉరు వెళుతున్నామా లేదా ? "
"రేపు పొద్దున్నే వేల్లిపోదాము"  .  రోజంతా  రెస్ట్ తీసుకోని  మరుసటి రోజు ఉదయం బయలుదేరాము. 
రాజి కి ఎలాగు సెలవులే అని అక్కడే కొన్ని రోజులుండి వస్తాను అంది.    నేను,  శాంతా , శైలజా ,  తన కొడకు కు  అక్కడే టిఫినే చేసి బయలు దేరాము. 
 
ఉరు ఇంకా ఓ గంట ప్రయాణం దూరం ఉందనగా, మా కారును ఓవర్ టెక్ చేస్తూ ఓ బెంజ్ కారు యమా స్పీడుగా వెళ్ళింది.  డ్రైవింగ్ సీట్ లో ఓ కుర్రాడు కూచొని ఉన్నాడు , పక్కన ఎవ్వరు ఉండేది కనబడ లేదు. 
"వాడేవుడో  ఇంటి దగ్గర చెప్పి వచ్చాడో లేదో " అంది పక్కన ఉన్న శాంతా
"వాళ్ళకు ఏమి అర్జెంటు ఉందొ "
"కారు ఎవరు తోలు తున్నవో చూసావా , వాడికి ఏమి అవసరం వుంటుంది,  వాడికి 18 ఎళ్ళు కుడా ఉండవు , వాళ్ళ అమ్మా నాన్నా చేడగోడుతున్నారు "
"శాంతా  నువ్వు కుడా ఇంచు మించు అదే వయస్సు కదా , మరి  నీకు  వాళ్ళ లాగా ఉండాలని అని పించదా "
"నన్ను కుడా వాళ్ళలో కలిపెస్తున్నావా ?? నేను ఎప్పుడైనా  అలా  కనిపించానా నీకు ?? "
"లేదులే ,  ఒరికే అడిగా ,  సీరియస్ గా తీసుకోకు "
"సరే  "    మేము అలా  మాటాడుకుంటూ   ఓ    రోడ్డు మలుపు తిరుగుతుండగా మా కంటే ముందు వచ్చిన  బెంజి  కారు   accident గురి అయినట్లు ఉంది.    ఆ మలుపులో కంట్రోల్ చేసుకోలేక  వెళ్లి ఎదురుగ్గా ఉన్న గోడకు చెట్టుకు గుద్ది  నట్లు ఉంది.   మా కారును కొద్దిగా ముందుకు  తీసికెళ్ళి  ఆపి  నేను శాంతా  accident అయిన కారుదగ్గరకు వచ్చాము. 
 
ముందు సీట్లో   ఓ  50 , 55  ఏండ్ల వయసున్న  వ్యక్తి కూచొని వున్నాడు , పక్కనే  డ్రైవింగ్ చేసే కుర్రాడు.  వెనుక  ఇద్దరు  ముసలాళ్ళు ఓ మగా , అడ.  వెనుక వున్నా వాళ్లకు ఏమీ  కాలేదు కాని , ముందున్న ఇద్దరికీ బాగా గాయాలు అయినట్లు  ఇద్దరు రక్తం లో తడిసి పోయారు ,   ఇద్దరు స్పృహలో లేరు.  ఇంజనే  ఇంకా  గుర్, గుర్ మని సౌండ్ చేస్తుంది.   నేను వెళ్లి  డ్రైవింగ్ సైటులో ఉన్న వ్యక్తిని అతి కష్టం మీద  బయటకు లాగి అక్కడే  రోడ్డు మీద పడుకో బెట్టాను, కాలు రెండు  మొకాలి  దగ్గర  దెబ్బ తగిలి నట్లు ఉంది , అక్కడంతా  ఎర్రగా రక్తం.   శాంతా పక్క సీట్ లో ఉన్న  పెద్దాయన దగ్గరకు వెళ్ళింది  కాని ఆయనను బయటకు పికడానికి తన చేత కాక  శివా తొందరగా ఇక్కడి రా అని నన్ను కేకేసింది.   నేను వెళ్లి చుస్తే  అతని పరిస్తితి కుడా అదే విదంగా ఉంది.  కారు ఎప్పుడైతే వెళ్లి చెట్టుకు గుద్దు కుందో  ఆ స్పేడ్ కు   వీల్ల ఇద్దరి కాళ్ళు  బాగా  దెబ్బ తగిలి నట్లు వున్నాయి, తనని కుడా ఇద్దరం పట్టుకొని రోడ్డు మీద పడుకో బెట్టాము.  వెనుక పెద్దోళ్ళు  ఇద్దరు షాక్ లో ఉన్నారు ,  శాంతా వెళ్లి నిల్ల బాటిల్ పట్టుకొచ్చి వీళ్ళకు ఇవ్వు  అని  శాంతా ను మా కారు దగ్గరకి పంపాను. 
 
ఓ రెండు నిమిషాల్లో  శైలజా తో పాటు   శాంతా నీళ్ళ బాటిలో తో వచ్చి  , పెద్దోల్ల  ఇద్దరికీ నిల్లు తాగమని ఇచ్చి.    వాళ్ళ విశేషాలు అడిగాము.   ముందు  డ్రైవింగ్ లో ఉన్నది వాళ్ళ మనుమడు ,  పక్కన ఉన్నది వాళ్ళ  కొడుకు.   వాళ్ళు అందరు  ఎదో ఫంక్షన్ చూసికొని కడపకు వెళుతున్నారు అంట.    వాళ్ళ సొంతూరు  కడప  అని చెప్పారు.   కొడుకుని మనుమడిని  అలా రక్తం మడుగులో చూసి  ముసలావిడ  ఒకటే ఏడుపు ?  ఆవిడని శైలజా కు అప్పగించి ,  వెంటనే  వెళ్లి కారు అక్కడికి తెచ్చి శాంతా సాయంతో వాళ్ళ ఇద్దరినీ కారులో కుచో బెట్టాను.   వీల్లని ఎంత తొందరగా వీలుఅయితే అంత తొందరగా  హాస్పిటల్ కు తీసుకెల్లాలి లేకుంటే  కాళ్ళు రెండు  తీసి వేయాల్సి రావాచ్చు,    ఎం చేద్దాం అని  శాంతాను అడిగాను.
"నువ్వు వాళ్ళను రాయచోటికి తీసుకెళ్ళు  నేను  వీళ్ళను , వదినను  ఏవరి సాయమైనా అడిగి  ఇంటికి వెళతాము , నీవు అక్కడికి వెళ్ళిన వెంటనే కాల్ చేయి" అని చెప్పి  నన్ను తొందరగా వాళ్ళను హాస్పిటల్  కు తీసుకెళ్ళమని పురమాయించింది.
 
"సరే జాగ్రత్త "" అని చెప్పి నేను  గాయపడిన వాళ్ళను ఇద్దరినీ తీసుకోని  రాయచోటికి  బయలు దేరాను.    కారులో కూచొన్న వెంటనే  ప్రతాప్ రెడ్డి కి ఫోన్ చేసి విషయం చెప్పి  హాస్పిటల్ లో ఆపరేషన్ కు రెడీ   చేయ మని చెప్పను.   తను అన్ని ఆరెంజి చేస్తాను అంటూ నన్ను ఎక్కడికి రావాలో చెప్పాడు .
 
నేను  టౌన్ కు వెళ్లేసరికి ఇద్దరు ఇంకా స్పృహలోకి రాలేదు.  డైరెక్టుగా  హాస్పిటల్ కు తీసుకోని వెళ్లాను ,  గేటు ముందరే  స్త్రేచ్చార్ తో డాక్టర్  మరియు  ఇద్దరు నర్సు లు  వెయిట్ చేస్తున్నారు , నేను అక్కడికి వచ్చిన వెంటనే , వాళ్ళను ఇద్దరినీ కారులో నుంచి స్త్రేచ్చర్ మీదకు షిప్ట్ చేసి  లోపలి తీసుకోని వెళ్ళారు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:51 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 21 Guest(s)