Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
63.5

పెద్దాయన  , కొడుకు మాట్లాడు కొంటున్నారు ,   అచ్చమ్మ గారు మనుమడు పక్కన ఉన్న  స్టూల్ మీద కుచోంది.   
"ఇంకా ఎవరినైనా పిలవాలా సారూ "  అంటూ  అడిగాను.
"ఇంటి దగ్గర  మా ఆవిడా , నా కూతురు ఉన్నారు బాబు ,  వాళ్లకు ఫోన్ చేసి చెప్పు  లేకుంటే  కంగారు పడతారు  " అని చెప్పగా , వాళ్ళ నంబరు అడిగి తీసుకోని  వాళ్ళ ఇంటికి ఫోన్ చేసాను.
అటు వైపు నుంచి  ఓ  మృదు మధురమైన వాయస్
"ఎవరూ  మాట్లేడేది "
"హలో, నా పేరు శివా అండి ,  మీ నాన్న గారు , తాతగారు  ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా కారుకు accident  అయ్యింది , వాళ్ళు కు కొద్దిగా దెబ్బలు తగిలాయి ఇప్పుడు అందరు  రాయచోటి హాస్పిటల్ లో ఉన్నారు , మీ తాతగారితో మాట్లాడండి "  అంటూ ఫోన్ పెద్దాయన చేతికి ఇచ్చాను.
"హలో అమ్మా "
"  "
"ఆ  , నాన్నకు , మీ  అన్నకు  కాళ్ళు  విరిగాయంట ,  కట్టు కట్టారు , నాన్న  మాట్లాడు తున్నాడు ,  మీ అన్నకు ఇంకా మెలుకవ రాలేదు "
"   "
"అవ్వకు , నాకు ఏమి కాలేదు లే "
"  "
"నీతో ఫోన్ మాట్లాడిన అబ్బాయి , మీ అన్నని నాన్నని తీసుకొచ్చాడు ఆపత్రికి  "
"   "
"కారులో  ప్లేస్ లేక  మేము వాళ్ళ పల్లెకు వెళ్ళాము , ఇంకో కారులో ఇప్పుడే వచ్చాము "
"  "
"మీరు వద్దులే , నేను ఉన్నాగా  , డాక్టర్ తో మాట్లాడి , మేము వచ్చేస్తాము  లేదంటే అప్పుడు రావచ్చు "
"  "
"సరే లే  నేను మల్లి ఫోన్ చేస్తాను , అప్పుడు మీ నాన్నతో మాట్లాడుదువు , ఇంటికి వేల్లినాకా మీ అమ్మను కుడా  మాట్లాడమను "  అంటూ ఫోన్ పెట్టేసాడు.
 
నా మనుమరాలు బాబు ,  కాలేజిలో ఉంది , తను వాళ్ళ అమ్మను తీసుకోని వస్తాను అంటుంది.  డాక్టర్ తో మాట్లాడి ఎ విషయం చెప్తాను అన్నాను.
"సరే నండి " అటు  బయటకు వచ్చి  ఓ సిగరెట్ ముట్టిచ్చుకొని , డాక్టర్ కోసం వెయిట్ చేయసాగాను
=================
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:53 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Bigboss1986, 15 Guest(s)