Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
66.1

 
"ఏంటి వర్షా  , అంతా  ok నా "
"అంతా   ok ,  కానీ  నేనే కొద్దిగా ఫ్రెష్ కావాలి ,  రాత్రంతా ఇక్కడే  ఉండాలిగా  అదే  ఆలోచిస్తున్నా "
"నువ్వు  అక్కడ  ఉండడం ఎందుకు లే కాని , నేను  ఉంటాను  హాస్పిటల్ లో  నువ్వు ఇక్కడా మా ఫ్రెండ్ వాళ్ళ  అపార్ట్ మెంట్ ఉంది అందులో  పడుకో , పొద్దున్నే  ఫ్రెష్ అయి హాస్పిటల్ కు వెళ్ళొచ్చు "
"నువ్వు ఫ్రీ గా ఉంటె  , హాస్పిటల్ కు వచ్చేయ్ "  అంటూ ఫోన్ పెట్టేసింది.   నాకు పని ఉంది అని చెప్పి శైలజా దగ్గర సెలవు తీసుకోని ,   ఆటోలో  షాప్ కు వెళ్లి అక్కడ నుంచి కారులో హాస్పిటల్ కు వెళ్లాను.
నాకోసం తన అక్కడ ఎదురు చూస్తుంది. 
"ఇక్కడ హాస్పిటల్  లో  ఫ్రెషప్ కావాలంటే ఇబ్బందిగా ఉంది ,  మీ  ఫ్రెండ్ వాళ్ళా ఇంటికి వెళదామా ప్లీజ్ , ఓ  10  నిమిషాలు చాలు "  అంటూ  అడిగింది.
"సరే వెళదాం " అంటూ  లోనకు వెళ్లి  పెద్దయను  చెప్పేసి తనను తీసుకోని  శైలజా దగ్గరకు వచ్చాము.   వర్షాను  శైలజా కు  ఇంట్రడుస్ చేసి ,  తనకు   బెడ్రుం  చూపించాను.  అక్కా నీతో మాట్లాడాలి అంటూ , శైలజా వర్షా బెడ్రుం లోకి వెళ్ళారు ,  తనతో మాట్లాడిని తరువాత శైలజా బయటకు వచ్చిన  ఓ  15  నిమిషాల తరువాత   స్నానం చేసి  డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చింది.   నేను కుడా అక్కడే  వాళ్లకు తోడుగా హాస్పిటల్ లోనే ఉంటాను అని శైలజాకు చెప్పి  వర్షాను  తీసుకోని హాస్పిటల్ కు వచ్చాను.
 
లోపలున్న వాళ్ళకు ఇద్దరికీ హాస్పిటల్ వాళ్ళే భోజనం ఏర్పాటు చేస్తారు,   నేను బయటకు వెళ్లి ఇద్దరికీ  ఓ  బిర్యాని పార్సిల్ తెచ్చాను.  ఇద్దరం కలిసి అక్కడే ఉన్న క్యాంటిన్ లో కూచొని    బొంచేసాము. 
 
పొద్దున్నే 9 గంటలకు ఇద్దర్ని  డిశ్చార్జ్ చేసారు,  ఈ లోపల వాళ్ళ డ్రైవర్ వచ్చాడు,  వర్షా వాళ్ళ నాన్న నన్ను కుడా  కడపకు వాళ్ళతో పాటు రమ్మాన్నాడు.    అందరం బయలు దేరి కడపకు చేరుకొన్నాము.   అక్కడ నాకో surprise కీర్తి వాళ్ళ నాన్న ,  కీర్తి  ఉన్నారు.    వాళ్ళు నన్ను చూడగానే
 
"నువ్వేంటి బాబు ఇక్కడ ?"  అన్నాడు కీర్తి వాళ్ళ నాన్న
 
"ఏంటి ఈ బాబు నీకు కుడా తెలుసా ?  " అని అడిగాడు రాజి రెడ్డి
 
"అవును అన్నా , అప్పుడెప్పుడో  కీర్తి కాలేజికి వెళుతుంటే, అక్కడ కొందురు పోకిరి కుర్రోళ్ళు మనమ్మాయిని ఎడిపిస్తుంటే , కాపాడినాడు ఆ తరువాత వాళ్ళను  మా వీది లోంచి తరిమేసి మాకు వాళ్ళ నుంచి పూర్తికా ఇబ్బంది లేకుండా చేసాడు".  నేను అర్తం కాకుండా వాళ్ళ వైపు చూస్తుంటే  రాజి రెడ్డి చెప్పాడు
 
"బాబు ,  వాడు మా అన్న కొడుకు ,  వాళ్ళ నాయన తొందరగా పోయాడు , వీడేమో  గుడిలో పూజారిగా వుండి పోయాడు ,  ఈ అబ్బాయేరా  మాకు ఆక్సిడెంట్ అయిన తరువాత   దగ్గరుండి మా వాళ్ళను హాస్పిటల్ లో చెరిపించి వాళ్ళను  ప్రమాదం నుంచి రక్షించింది."   అయితే వీళ్ళు వీళ్ళు బందువులు అన్నమాట.   నాకు అర్తం కానిది ఒక్కటే  పెద్దాయన కొడుకు పూజారిగా ఉండి  పోయాడు కాని చిన్నాయన , ఆయన కొడుకు టౌన్ లో  పెద్ద  షావుకారి.  
 
కిర్తనా , వర్షా  ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళ మాటలను బట్టి తెలిసింది. 
 
వాళ్ళ ఇంట్లో బొంచేసి, అందరి దగ్గరా వీడ్కోలు తీసుకోని  రాయచోటికి వచ్చి అక్కడ నుండి కారు తీసుకోని పల్లెకు వచ్చేసాను.  ఈ లోపల పెద్దాయన కాలు బాగై  ఇంటికి వచ్చేసాడు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:20 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 24 Guest(s)