Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
72.2

అంతా తన కూతురు పెద్ద మనిషి కాగానే , మీకు  సంపదలు వచ్చి చేరతాయి అని వాళ్ళు చెప్పింది చెప్పినట్లు  జరిగుతుంది ,  ఓ వైపు సంతోషం , ఇంకో వైపు  ఆ తరువాత తన కూతురు ఎ విధంగా తయారు అవుతుందో అని ఓ పక్క భయపడ సాగాడు.
 
"ఇప్పుడు భయపడి మనం ఎం చేయలేము కానీ ,  జరిగింది ఎలాగు  జరుగుతుంది , దాన్ని మనం అప లేము  మన జాగ్రత్తలో మనం ఉందాము.  అమ్మిని గురించి నువ్వు ఏమి దిగులు పెట్టు కోవద్దు , రేపు  షావుకారు రమ్మన్నాడు ఆయనతో వెళ్ళు ఆ రాళ్ళు అమ్మి పెడతానన్నాడు" అని రాజి  మొగినికి ధైర్యం చెప్పింది.
 
మరుసటి రోజు  దొరతో  కలిసి  ఆ రంగు రాళ్ళూ అమ్మడానికి హైదరాబాదు కు వెళ్ళారు.   అక్కడ ఆ ఉరి దొరకు తెలిసిన మార్వాడి ఆ రాళ్ళు చూసి ఆశ్చర్య పోతూ , నా 55  జీవితం లో ఇంత  విలువైన రాళ్ళూ నేను చూడలేదు,   వీటిని  ఒక్క బోంబే లో తప్ప ఇక్కడ ఎవ్వరు కొనలేరు. నాకు 1%   ఇస్తే నేను మీతో  వచ్చి వీటిని అమ్మి పెడతా అన్నాడు.
 
"ఏరా  , ఎం చేద్దాం , ఇక్కడ దిన్ని ఎవరూ కోన లేరు అంట ,  ఆయనతో పాటు బాంబే వెళదామా ?"
 
"అయ్యా , మేరు ఎంత చెపితే  అంత , నాకేం తెలుసు  అయ్యా  "  అన్నాడు.    సేటుకు  సరే అని చెప్పాడు.   వెంటనే  సేటు  ముగ్గారికి  విమానం టికెట్లు బుక్ చేసి ఆ రోజు సాయత్రం ముగ్గురు కలిసి వెళ్ళారు.
 
అక్కడ ఓ రెండు రోజులు ఉండి  మొత్తానికి ఓ  ౩ కోట్లకు  వాటి మూడింటిని  అమ్మేసారు.  ఆ డబ్బు లావాదేవీలు అన్నీ  పెద్దాయన దగ్గరుండి చూసుకొన్నాడు.   హైదరాబాదు కు వచ్చిన వెంటనే వాడి చేత ఓ రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయంచి  అందులో  ఆ డబ్బులు ట్రాన్సఫర్ చేసి , వాడి చేతికి  ఓ  10 లక్షలు ఇచ్చి  ఊర్లో మంచి ఇల్లు కట్టుకో ఆ తరువాత  మిగిలిన డబ్బులు   ఇక్కడే  ఏదైనా కొనిపిస్తాను అని చెప్పి ఊరికి తీసుకోని వచ్చాడు.
 
సుటుకేసు  నిండా ఉన్నా డబ్బులు చూసి రాజి  కి మూర్చ వచ్చినంత పని అయ్యింది.   ఇవి కాదె  ఇట్లాంటి పెట్టెలు ౩౦  పట్టేంత డబ్బు వచ్చింది , కాని పెద్దాయన అంతా నా పేరు మిద బ్యాంక్ లో  వేయించాడు , ఇక్కడ ఈ డబ్బుతో  ఇప్పుడు  ఇల్లు కట్టు కొందాము ఆ తరువాత  మిగిలిన డబ్బుతో  అయ్యగారు అక్కడే హైదరాబాదులో ఇల్లు కొనిస్తా నన్నాడు , వాటి మింద వచ్చే బాడిగలు చాలు ,  మనం పని చేయాల్సిన పని లేదు అన్నాడు.
 
ఆ డబ్బులు పెట్టి  తన ఉన్న గుడిసె పక్కన ఇంకా కొంత స్తలం కొని పెద్ద  మిద్దె  అన్ని సౌకర్యాలతో  కట్టించు కొన్నాడు.    అంత డబ్బులు వచ్చినా  రాజి  దొరసనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మాన లేదు.    నారప్ప  పెద్దాయనను విడిచి పెట్టలేదు.    డబ్బులు వచ్చినా  వాళ్ళ వినయం  చూసి పెద్దాయన  వాళ్లకు కావలిసినంత సహాయం చేసాడు.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:46 AM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 8 Guest(s)