Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
2
"ఇంతకీ  ఎం ఉన్నాయి ఈ   మూటలో  " అన్నాను  తను వైపు చూసి
"నాకేం తెలుసు , నేను లోపలి ఎలా వచ్చానా  కూడా  తెలియడం లేదు నాకు , ఎదో  శక్తి నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చినట్లు  వచ్చేశాను"
 
"విప్పి చూద్దామా , లేకుంటే పైకి వెళదామా"
"పైకి వెళ్ళడం ఎందుకు , ఇక్కడే  చూద్దాం  "  అంటూ ఆ మూటను  విప్పడానికి సాయం చేసింది.  ఓ   దళసరి గుడ్డలో   విడివిడిగా   ఇంకో  పలుచని బట్టలో చుట్టబడి ఉన్నాయి   తాళ పత్ర గ్రంధాలు.  
 
వాటిలో  ఒక దాన్ని విప్పి  లోపల చూశాము , అందులో  ఏవో మనిషి బొమ్మలతో  సంస్కృతం లో  రాసి ఉన్నాయి , చూస్తుంటే  అవి  ఎ  ఆయుర్వేద గ్రంధాలో ఉన్నట్లు ఉన్నాయి.  విప్పిన దాన్ని   తిరిగి  పలుచని బట్టతో చుట్టెసి అక్కడే పెట్టాము.     ఆ  గ్రంధాల పక్కన గుండ్రంగా   ఉన్న ఇంకో  చిన్న మూట  కనబడ్డ ది.  
 
దాన్ని  విప్పే సరికి  అందులోంచి     చేతి నిండుగా పెట్టేంత  5 నిగ నిగా మెరిసే రాళ్లు కనిపించాయి. 
"ఇవి ఎం రాళ్లు , ఇంతగా మెరిసి పోతున్నాయి"
"సరిగ్గా తెలియదు , కానీ   ఇవి  ముడి  వజ్రాలు అయ్యి ఉండవచ్చు   వీటిని  సాన పడితే కానీ  ఎటువంటి వో తెలియదు, కానీ  కచ్చితంగా  విలువై నవే  అయ్యి ఉంటాయి"  అంటూ  వాటిని తిరిగి అక్కడే పెట్టాము.
 
అందులో చూడడానికి  ఇంక ఏమీ కనబడలేదు   దొంతరలుగా  పేర్చిన ఆ గ్రంధాలు తప్ప.   
"వీటిని  ప్రపంచానికి పరిచయం చేయడానికే   నీకు  గత జన్మ  జ్ఞాపకాలు   గుర్తుకు వచ్చాయి , ఇందులో ఎదో  ముఖ్యమైన విషయాలు ఉండే ఉంటాయి  లేకుంటే  నిన్ను  తమ వైపుకు ఎందుకు ఆకర్షిస్తాయి."
"ఏమో  ఉండ వచ్చునెమో,  కానీ   నేను కూడా  ఈ ప్రదేశం లో ఒకప్పుడు ఉన్నాను అనే ఆలోచనే  గొప్పగా ఉంది"
"నిజమే , ఈ  రాళ్లు  విలువ  మన లెక్క పెట్టడానికి  వీలు కానంతగా ఉంటుంది, ఇవి చాలు నీ జీవితం టర్న్ కావడానికి."
"ఇవి నేనే ఉంచుకోవచ్చు ,  వేరే ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదా"
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-12-2018, 06:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 26 Guest(s)