Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
"లీగల్  గా నీవే  అవ్వాలంటే  ,  నీవు  ఈ  రాజ వంశానికి వారసురాలి వి అని ప్రూవ్ చెయ్యాలి ,  కానీ   నీ పూర్వ  జన్మ  గురించి  చెప్పితే ఎవ్వరు నమ్మరు  , ఒక వేల నమ్మినా  అది లీగల్  గా  వాలీడ్  కాదు."
"అంటే  మరి  వీటిని ఎం చేద్దాం"
"ఏమో ప్రస్తుతానికి  ఇక్కడ నుంచి బయట పడదాం  , ఆ తరువాత  వీటిని గురించి  కలిసి ఆలోచిద్దాం"  అంటూ   ఆ మూటను యధా  విధిగా  కట్టి   ఇద్దరం తన బెడ్రుం  లోకి వచ్చాము. 
 
"ఇక్కడ కొద్ది సేపు కుచోందాము" అంది వర్షా
"సరే   " అంటూ నా వెంట తెచ్చిన   ఆ  మూటను  ఎంట్రన్సు  లో పెట్టి   కూచోవడానికి అనువుగా  ఉన్న  బండ మీద ఉన్న మట్టిని నా వంటి మీదున్న  టవల్  తో  విదల  కొట్టి  అక్కడ కుచోన్నాను. 
 
తను  నా పక్కనే వచ్చి   కూచుని   నా వైపు చూస్తూ
"థేంక్స్  , బావా  అడగ్గానే  నిద్రలో వస్తున్న కళలు గురించి ఎగతాళి చేయకుండా   ఇంత  దూరం మా వెంట వచ్చి ,   మా ఇద్దరినీ  కాపాడుతూ వచ్చి నందుకు"
"అబ్బో  పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే  "
"ఎం , ఉన్న మాట చెప్తే  వేళాకోళంగా ఉందా నీకు"
"వేళాకోళం కాదు ,  నీ నోట్లోంచి పెద్ద పెద్ద మాటలు వస్తుంటే  ఆశ్చర్యంగా  ఉంది అందుకే అలా అన్నా"
"ఇంకో  ఆశ్చర్యమైన  విషయం చేయనా " అంటూ   నా దగ్గరకు జరిగి నా పెదాల మీద  ముద్దు పెట్టుకొంది    క్షణం లో
 
తను చేసిన ఆ చర్య నుంచి  తెరుకోంటు  "ఏంటి అమ్మాయి గారికి అంత ధైర్యం  వచ్చింది ఉన్నట్లు ఉండి "
"నా మొగుణ్ణి నేను ముద్దు పెట్టుకోవడానికి ధైర్యం ఎందుకు "అంటూ  నా భుజం మీద  తల  ఆనించి.
"ఒహో  నీ బెడ్రుం  లోకి  రాగానే  ఎక్కడ లేని ధైర్యం ,   పెద్దరికం మాటలు   నువ్వు పూర్తిగా మారి పోయావే"
"నేనేం మారలేదు,  కానీ   ఏంటో  తెలియని ఆనందంగా ఉంది   ఇది  చుసిన తరువాత"  అంటూ   ఇంకా  నాకు అతుక్కొని పోయింది.
"ఓయ్ , ఇంకా  దగ్గరి కి వస్తే   ఇక్కడే  అన్నీ జరిగి పోతాయి , కొద్దిగా  దూరంగా జరుగు."
"జరగని , తప్పేముంది  నా మొగుడితో నా బెడ్రుం  లో " అంటూ  ఆ పై మాటల రాక  తన మొహాన్ని  నా మెడ వంపుల్లో దాపెట్టు కొంది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 11-12-2018, 06:29 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 22 Guest(s)