09-04-2021, 01:34 PM
(08-04-2021, 05:26 PM)somberisubbanna Wrote: అదిరింది అప్డేట్. పాపం రియాజ్... పరుగో పరుగు. ఇంకోసారి ఒస్తాడా మళ్ళీ కథలోకి? బాలా-గోపాలం ఆహా ఏమి అన్యోన్యత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రాజు గారూ? సూపర్.. చాలా బావుంది అన్యోన్యత. నిజానికి మగవాడు మగవాడు బలవందుడు అనుకుంటాం. ఆడదానికి ఒక కోరిక కలిగితే, తాను యుద్ధాలు కూడా చెయ్యగలదు, తన కోరిక కోసం. మెంటల్ గా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ మగవారికంటే.
అందుకే పూర్వము భర్త కన్నా భార్య కి కనీసం 7/8 ఏళ్ళు తేడా ఉండాలి అని చూసి మరీ పెళ్ళిల్లు చేసే వారు పెద్దవాళ్ళు.
అది బెడిసికొట్టి, ఇంకోలా దెబ్బడి, మొగుడు త్వరగా ముసలోడైపోయి లేదా పైకెళ్ళిపోయి, తాను పరాయివాడితో కోరికలు తీర్చుకుంటే, నలుగురూ ఏమనుకుంటారో అని ఒక చట్రం లో ఇరుక్కుని, కోరికలు అణుచుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ కక్కలేకా మింగలేకా, ఇంటికి కోడలిగా వచ్చి, సుఖపడుతూ ఉన్న చిన్న వాళ్ళ మీద సైకోలలా నోరేసుకుని పడిపోతూ ఆ ఫ్రష్ట్రేషన్ తీర్చుకునేవాల్లు పాపం.
మీరు చెప్పింది చాలా వాస్తవం సుబ్బన్న గారు. మగాడిని పోటుగాడు అది ఇది అనుకుంటారు గాని, రతిక్రీడలో ఆడదాన్ని పూర్తిగా తృప్తి పరచడం లేదా వారిపై పైచేయి సాదించడం మగాడికి సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు చిన్న చిన్న సంతోషాలకే పరిమితం అయిపోయి మగాడిని హీరో చేసెయ్యడం వలన ఇప్పుడున్న పోకడలు నడుస్తున్నాయి గాని లేకపోతే ఆడదాన్ని శక్తిని అంచనా వెయ్యడం సాధ్యమా చెప్పండి. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD