11-04-2021, 12:17 AM
నేను రాసిన మాటలు ఏ ఒక్కరినో దృష్టిలో పెట్టుకొని రాసినది కాదు జనరల్ గా రాసాను. కొన్ని సార్లు కొంత మంది అనుభవాలు వేరేగా ఉండవచ్చు కాబట్టి మీ అనుభవాన్ని ఆ మాటలలో కలవని చోట వొదిలేసి ముందుకు సాగండి
అలాగే మరికొద్ది రోజులు నాకు ఈ సైట్ కి వొచ్చే సమయం దొరకదు అప్పటివరకు ఈ థ్రెడ్ లో ఇంకా ఎలాంటి ప్రశ్నలు పెట్టకండి ధన్యవాదాలు
అలాగే మరికొద్ది రోజులు నాకు ఈ సైట్ కి వొచ్చే సమయం దొరకదు అప్పటివరకు ఈ థ్రెడ్ లో ఇంకా ఎలాంటి ప్రశ్నలు పెట్టకండి ధన్యవాదాలు