Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
నేను ఇంకో బాత్రుం వైపు వెళ్లి  కడుక్కొని  హాల్  లోకి వచ్చి  టి వీ  చూడసాగాను.    తను  స్నానం చేసి  డ్రెస్  మార్చుకొని వచ్చింది. 
తను హాల్  లోకి రాగానే మొదట కృతిక  ఆ తరువాత 10 నిమిషాలకు కల్యాణి  వచ్చారు.
“రాత్రికి  ఇక్కడే  డిన్నర్ చేసి వెళ్ళు శివా”  అని రావు గారి భార్య  చెప్పగా పిల్లలు దానికి సపోర్ట్ చేస్తూ నన్ను  అక్కడే ఉంచేశారు  రాత్రి  10 గంటల వరకూ.
ఇంటికి వెళ్లగానే  నిద్ర పెట్టేసింది.      
ఉదయం  6 గంటలకు నిద్ర లేచి  రెడీ  అయ్యి  నూర్  కి  కాల్ చేసాను.    లాస్ట్  టైం నూర్ ను  కలిసినప్పుడు, తను ఇచ్చిన నంబర్స్  లో  రెండో నెంబర్  పైన( ఫార్మాసూటికల్ ఓనర్  రాజి రెడ్డి ది  ఆ నెంబర్) కొద్దిగా   నిఘా  ఉంచమని  చెప్పి ఉంచాను. దాని  డీటెయిల్స్  ఏమైనా తెలిశాయా  అని అడగ్గా  తను  డీటెయిల్స్  అన్నీ చెప్పింది.
అందులో పనికి వచ్చేది  ఓ నెంబర్ ఉంది.   ఆ నెంబర్  ఓ  అమ్మాయిల  బ్రోకర్  ది.   తన కాల్  లిస్టు లోంచి  ఆ నెంబర్  తీసుకొని    ఆ నెంబర్ పైనా కొద్దిగా నిఘా ఉంచమని చెప్పాను.
 
తను ఇచ్చిన డీటెయిల్స్  చుసిన తరువాత   నా మనసులో మెల్లగా ఓ  ప్లాన్ రూపు దిద్దుకో సాగింది వాడిని మట్టు పెట్టడానికి.   
బ్రోకర్ నెంబర్  పై పెట్టిన  నిఘా  డీటెయిల్స్ తెలిస్తే  ఆ ప్లాన్  కు  తుది రూపం ఇచ్చి  వాడికి  చెక్ పెట్టవచ్చు.   సాయంత్రం లోపల  ఆ  బ్రోకర్  కాల్ డీటెయిల్స్  ఇస్తా  అని చెప్పింది నూర్.
ఆ కాల్ డీటెయిల్స్ తెలిస్తేనే ప్లాన్ పర్ ఫెక్ట్  గా చేయవచ్చు  అంత  వరకు వెయిట్ చేయాల్సిందే. రెండు గంటలకు ప్రియ  తన ఇంటికి రమ్మంది.  ఆఫీస్ కి  వెళ్లి అక్కడ నుంచి  తన ఇంటికి వెళ్ళవచ్చు  అనుకొంటూ  రెడీ అయ్యి  ఆఫీస్ కి బయలు దేరాను.
నేను వెళ్ళే సరికి షబ్బీర్  రెడీ గా ఉన్నాడు
“ఏంట్రా మామా , 9  గంటలకు  ఓల్డ్ సిటీ కి వెళ్దాం అన్నావు , నువ్వు మర్చి పోయావు ఏమో అని నీకే  ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, అంతలోనే  నువ్వు వచ్చావు , పద వెళ్దాం”  అంటూ నన్ను ఆఫీస్ లోపలికి కూడా పోనీ కుండా ఆఫీస్ ముందు పార్క్ చేసిన కార్‌లోకి   రమ్మని  తొందర చేశాడు. 
వాడి పక్కన  కార్లో కుచోంటు “నిజమే రా  ఆ విషయం పూర్తిగా మర్చి పోయాను, టైం కి  గుర్తు చేశావు థేంక్స్” అంటూ   వాడితో అక్కడ  మాట్లాడాల్సిన  విషయం గురించి మాట్లాడు కో సాగాము.
మేము మాట్లాడుకొంటు ఉండగా, మేము మాట్లాడాల్సిన మాజీ మినిస్టర్  ఇల్లు వచ్చింది.
“ఎం  శివా రెడ్డి , బాగున్న వా ?”
“బాగున్నా   భాయి , మీరు ఎలా ఉన్నారు , మీ కొడుకు ఎలా ఉన్నాడు”
“మేము బాగున్నాము, వాడు  మీ  దయ వలన పాస్  అయ్యి ఇప్పుడు దుబాయ్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు”
“నా దయ ఏముంది లే, బాగా చదివాడు దానికి తోడూ మీరు సపోర్ట్ చేసారు.”
“చెప్పండి , మీకు  ఎదో అవసరం వచ్చింది అంట”
“ఎం లేదు భయ్యా , మా ఫ్రెండ్  చెల్లెల్ని  ఇప్పుడు ఉండే  MLA కొడుకంట రోజు  కాలేజీ లో ఏడిపిస్తూ ఉన్నాడు , ఆ అమ్మాయి ఏమో నేను కాలేజీ కి వెళ్ళను అని ఒకటే ఏడుపు ఇంట్లో ,  వాడు  నాకు చెప్పాడు.  నేను  డైరెక్ట్ గా  ఎందుకు వెళ్ళడం  ఎందుకు లే  అని మీ  దగ్గరకు వచ్చాను”
“ఎవరు, నూరుల్లా  కొడుకు నవాజ్  గురించే నా మీరు అనేది”
“అవునన్నా ,  ఆ అబ్బాయే”
“అయితే ఉండు , ఇప్పుడు పిలిపిస్తా  మన ఇంటి పక్కనే ఉంటాడు, వాళ్ళ నాన్న”  అంటూ  అక్కడున్న  వాడికి  ఒకరికి  వాడిని  తీసుకొని రమ్మని పంపించాడు.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-04-2021, 09:37 PM



Users browsing this thread: 5 Guest(s)