Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
మేము వచ్చిన కార్ లో కూచొని  వెళుతూ  ఉండగా ఆయేషా వాళ్ళ గేటు  కీపర్ ను  పిలిచి “లోపల భయ్యా  వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు” అంటూ వాడిని లోపలి పంపగా మా కార్  మేము వచ్చిన ఫాక్టరీ  దారి  మళ్లింది.  షబ్బీర్ డ్రైవ్ చేస్తూ ఉండగా  ఓ  నాలుగు ఫోన్ కాల్స్ చేసుకున్నాను.   మేము  ఫాక్టరీ  కి వెళ్ళిన  ఓ  20 నిమిషాలకు  ఓ   10 కార్ల  నిండా  నవాజ్ వాళ్ళ  ఫాదర్ మనషులతో  కత్తులు , రక రకాల  వెపన్స్ తో  వచ్చారు.  వచ్చీ రాగానే  ఫాక్టరీ మీద  దాడి చేస్తూ ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేయసాగారు.  వాళ్ళ కార్లు  వచ్చే  10 నిమిషాల ముందే అక్కడికి  వచ్చిన అన్ని రకాల  TV  చానల్స్  వాళ్ళు ఓ మూల తమ TV కేమేరాస్ తో   షూట్ చేస్తూ  లైవ్ టెలీ కాస్ట్ చేయసాగారు.  
షబ్బీర్  డ్రైవ్ చేస్తూ ఉండగా నేను చేసిన ఫోన్ కాల్స్ వళ్ళ వచ్చిన  వాళ్ళు  ఈ TV  వాళ్ళు అందరు. 
అందరూ  ఫాక్టరీ  కి రాగానే ,  నా  దగ్గరున్న పెన్  కెమెరాలోని  వీడియో కాపీ  అందరికీ పంచి ఇచ్చాను. 
మేము  MLA  దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ  నవాజ్  మాట్లాడిన మాటలు అన్నీ  రికార్డ్ అయ్యాయి ,  దానితో పాటు , ఆయేషా మాట్లాడిన మాటలు అన్నీ  అందులో రికార్డ్ అయ్యాయి ,   మా  మద్య జరిగిన  ఫైట్ మాత్రం  రికార్డ్ కాకుండా చూసుకున్నాను.   
MLA  కొడుకు కాలేజీ లో చేస్తున్న అరాచకాలకు ప్రత్యక్ష  సాక్ష్యం అంటూ  అక్కడ జరుగుతున్నా  లైవ్  విధ్వంసం ప్రసారం  చేయ సాగారు. 
స్టాఫ్ ని  అందరినీ  ఓ రూమ్ లో   ఉండమని చెప్పి  వాళ్ళు   చేసే  విధ్వంసం చూడ సాగాము. 
TV లో   వస్తున్న లైవ్  చూసి  మా  స్టేషన్  కి దగ్గర లో ఉన్న  స్టేషన్  నుంచి  సెక్యూరిటీ అధికారి టీం రెండు వ్యాన్స్  లో  వచ్చారు.
“వీడు మా  అమ్మాయిని  ఎత్తుకొని వచ్చాడు , అందుకే మేము  వీడి మీదకు  వచ్చాము. కావాలంటే మా ఆయేషా ఇంకా లోపల ఉంది  చూడండి” అంటూ నవాజ్ వాళ్ళ నాన్న  వచ్చిన సెక్యూరిటీ అధికారి వాళ్ళ మీదకు ఎదురు దాడి చేయసాగాడు.
వాళ్ళ   అందరినీ   ఓ  వైపు ఉండమని చెప్పి,   సెక్యూరిటీ అధికారి వెంట రాగా నవాజ్  వాళ్ళ  నాన్న   మేము ఉన్న రూమ్  వైపు  రాసాగారు. 
వాళ్ళు రావడం చూసి మేము తలుపులు తీసుకొని  బయటకు వచ్చాము ,  మా అందరి కంటే ముందు ఆయేషా  వచ్చి   “నన్ను ఎవ్వరు తీసు కొని రాలేదు , నా అంతట  నేనే వచ్చాను, షబ్బీర్  భయ్యా  ఫాక్టరీ చూపిస్తా అంటే వచ్చాను. మా నాన్న  వాళ్ళు చెప్పినా వినకుండా   ఫాక్టరీ మీద  దాడి చేస్తున్నాడు” అంటూ  సెక్యూరిటీ అధికారి  ,  TV  వాళ్లకు   చెప్పింది.
నవాజ్  వాళ్ళ  నాన్న  చేతిలో పెద్ద  కత్తి  పట్టుకొని  నిలబడి తన అనుచరులను ఫాక్టరీ మీదకు ఎగ దోలడం అన్నీ లైవ్  రాసాగాయి.
వాటిని చూపి   వచ్చిన  సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ ,నవాజ్  వాళ్ళ నాన్నను   వెనక్కు వెళ్ళమని లేదంటే  తన మీద కేసు పెట్టి  లోపల వేయాల్సి ఉంటుంది అని చెప్పాడు.
అక్కడ జరుగుతున్న పరిణామాలు అన్నీ చూసి,   తను అక్కడ ఉండడం  మంచిది కాదు అనుకోని వెనక్కు  బయలు దేరారు.     తన నాన్న వెనక్కు వెళ్ళడం చూసి  ఆయేషా  కూడా తన నాన్న  వెంట  వెళ్ళింది ,  వెళుతూ  వెళుతూ నా వైపు తన కుడి చేతి బొటన వేలిని  మూసి thumps up sign చూపింది.
 
వాళ్ళు  ఫాక్టరీ నుంచి వెళ్ళగానే ,  సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి  కేసు  రిజిస్టర్ చేసి ,  ఇన్సూరెన్స్  క్లెయిమ్ చేయమన్నాను  షబ్బీర్  కు. 
 
ఈ గొడవంతా సద్దు మనిగేప్పటికి   రెండు గంటలు దాటి 30  నిమిషాలు అయ్యింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-04-2021, 09:39 PM



Users browsing this thread: 24 Guest(s)