Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 “నువ్వు నాకు ఫోన్ , లేదా  మెసేజ్ కూడా చేయకు , మా అన్నకు నా మీద డౌట్,  నేను నీకు మెయిల్ id  ఇస్తాను అందులో చాట్ చెయ్యి  అంటూ తన మెయిల్ id  కూడా ఇచ్చింది”
ఈ లోపల ప్రియ  టేబుల్ మీద ముగ్గరికీ  వడ్డించగా, మాట్లాడుతూ  డిన్నర్ చేసి  వాళ్ళ ఇంటి నుంచి బయట పడ్డాను.
ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకొని  రి లాక్స్  అవుతూ ఉండగా, రాజి రెడ్డి కి అమ్మాయిలు సప్లై చేసే  వాడి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వచ్చాయి.   నూర్  ఎవరికై తే  ఆ పని అప్పగించిందో ఆ constable  కాల్ చేశాడు.  వాడు చెప్పిన విశేషాలు ఏంటి అంటే.  రేపు  రాత్రి ఫ్లైట్  కి  రాజి రెడ్డి నేపాల్  కాపిటల్  ఖాట్మండు వెళుతున్నా డు.  వాడికి తోడుగా  ఓ పిల్లను ఆరంజ్ చేయమన్నాడు తనతో పాటు వెళ్ళడానికి  తను అక్కడ  రెండు రాత్రిళ్లు ఉంటాడు.  ఆ అమ్మాయి తనతో పాటు ఉంటుంది  ఆ రెండు రాత్రులు.   తను అక్కడ ఎదో బిజినెస్  పని మీద వెళుతున్నా డు  అని చెప్పి  అక్కడ తన బస చేసే హోటల్ పేరు కూడా ఇచ్చాడు.    తన ఫ్లైట్  హైదరాబాదు  నుంచి ఢిల్లీ  అక్కడ నుంచి  ఖాట్మండు  వెళుతుంది  అని  తన ఫ్లైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. 
 
శివాని కోరిక తీరాలంటే , ఇండియా కంటే  నేపాల్ బెటర్ , అక్కడ  ఎదో బిజినెస్  గొడవల్లో పోయాడు అనుకుంటారు. వాడ్ని అక్కడ లేపాలి అంటే శివాని తో  కలిసి నేను కూడా నేపాల్ వెళ్ళాలి.  మరి నేపాల్  రావడానికి  శివానీ  ok చెప్తుందా  లేదా  అని తనకు ఫోన్ చేసి  ప్లాన్ అంతా చెప్పాను.  నువ్వు తోడూ ఉండగా ఎక్క డికైనా రావడానికి  రెడీ  అందులోనా వాడిని చంప డానికి అయితే  రెడీ  అంటూ చెప్పింది. 2 days కి సరిపడా బట్టలు సర్దుకొని రెడీగా ఉండమని చెప్పి ఫోన్ పెట్టిసి మా ఇద్దరికీ టికెట్స్ బుక్ చేసాను.  కానీ  టికెట్స్  హైదరాబాదు నుంచి  డిల్లీ కి కాకుండా  వేరే  రూట్  లో బుక్ చేసి  పడుకున్నా.
 
పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది.  ఉదయం 10 గంటలకు మెలకువ  వచ్చింది.  గబ  గబా రెడీ  అయ్యి  శివానీ కి ఫోన్ చేసి  రెడీగా ఉండమని చెప్పి కాబ్ బుక్ చేశాను. 
 
నా  బట్టలు సర్దుకొని  కింద కు వచ్చే సరికి కాబ్ రెడీ గా ఉంది.   దారిలో శివా ని  కాబ్ ఎక్కించు కొని ఎయిర్ పోర్ట్ వైపు కాబ్  ని  తిప్పాను. 
 
ట్రావెలింగ్  కి comfortable  గా ఉండాలని  జీన్స్  టీ షర్టు లో  వచ్చింది.   శివాని ముందు నడుస్తూ ఉండడం  వలన  జీన్స్ లోంచి ఉబ్బెత్తుగా  కనిపిస్తున్నా తన  పిర్రలు కవ్విస్తుంటే  ఇంకా రెండు రోజులు తనతో గడపచ్చు లే అనుకొంటూ  లోపలికి  ఎంటర్ అయ్యాను.
 
రాజి రెడ్డి వెళ్ళిన రూట్ లో కాకుండా  వేరే  రూట్ లో బుక్ చేసాను.   హైదరాబాదు నుంచి  సిలుగురి( వెస్ట్ బెంగాల్   లో ని   బోర్డర్  airport  అది ). అక్కడ నుంచి  ఓ  10 k.m వెళితే  అక్కడ నేపాల్  బోర్డర్ వస్తుంది.  కాక పొతే అక్కడ నుంచి ఇంకో  ఫ్లైట్  క్యాచ్ చేసి ఖాట్మాండ్ వెళ్ళాలి.  
 
మేము ఎక్కాల్సిన ఫ్లైట్ కరెక్ట్ టైం  కే వచ్చింది.  శివాని ఫస్ట్ టైం  ఫ్లైట్ ఎక్కడం వల్ల  కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యింది.  ఇద్దరం పక్క పక్క సీట్లు అవ్వడం వల్ల  నా చేతిని గట్టిగా పట్టుకొంది.  గంటన్నర ఫ్లైట్ ఇట్టే గడిచి పోయింది.    సిలుగూరు  airport నుంచి బయటకు రాగానే  , బోర్డర్ , బోర్డర్  అంటూ బయట క్యాబ్స్  అరుస్తూ  ఉంటె , ఓ   క్యాబ్ డ్రైవర్ ను  పిక్స్ చేసుకోగా ,  తను మా ఇద్దరి  luggage కార్ లో పెట్టగా, ఇద్దరం  వెనుక సీట్లో  కుచోన్నాము.  15 నిమిషాలకు మిమ్మల్ని అక్కడ దింపి.
“అక్కడ  లైన్ ఉంది వెళ్లి అందులో నిలబడండి , అటువైపు వెళ్ళవచ్చు” అంటూ సలహా ఇచ్చి వెళ్ళాడు. 
మా ఇద్దరి అదార్  కార్డ్స్ తీసి చేతిలో పెట్టుకొని  వెళ్లి లైన్ లో  నిలబడ్డాము.  లైన్ మెల్లగా కదిలి   ఓ 10 నిమిషాలకు మేము బోర్డర్ పోలిస్ దగ్గరకు వచ్చాము.  మా అధార్  కార్డ్స్ చెక్ చేసి , luggage స్కాన్ చేయించుకొని రమ్మన్నారు.   అవి  స్కాన్ కాగానే  మేము మా luggage  to  ఓ   బ్రిడ్జి మీద ఉన్నాము , ఆ బ్రిడ్జి మీద నుంచి అటు వైపు వెళ్ళడానికి  ఆటోలు రెడీగా ఉన్నాయి. వాటిని పట్టుకొని బ్రిడ్జి దాటాము  అటు వైపు నేపాల్ బోర్డర్ లో  కూడా  అధార్  కార్డ్స్ చెక్ చేయాగా , అక్కడ నుంచి బయటకు వచ్చి  ఓ చిన్న టౌన్ లోకి వచ్చాము.  నా దగ్గర ఉన్న  ఇండియన్ కరెన్సీ ని  నేపాల్  కరెన్సీ లోకి మార్చాను దాదాపు   1  రూపాయికి  1.6 నేపాలీ రుపాయులు ఇచ్చారు. 
అక్కడే ఓ చిన్న హోటల్ లో స్నాక్స్ తిని  టీ  తాగి.   ఓ టాక్సీ ఎక్కాము  నెక్స్ట్ airport  కి.  దాదాపు  45 నిమిషాలు  ప్రయాణం  ఆహ్లాదంగా జరిగింది.  కరెక్ట్  గా  స్కూల్స్  మరియు కాలేజీలు  వదిలే  టైం అనుకుంటా   అమ్మాయిలూ , అబ్బాయిలు రంగు రంగుల డ్రెస్సుల్లో  ఇళ్లకు వెళుతున్నారు.   పక్కన శివాని నిద్రలోకి జారుకోగా.   లే లేత పరువాలను చూస్తూ  ఎంజాయ్ చెయ్య సాగాను.     అమ్మాయిలూ చాలా బాగున్నారు.  వాళ్ళ  డ్రెసుల్లో వాళ్ళ  అందాలు కొట్తోచ్చినట్లు  కనబడుతూ ఉండగా  వాటిని ఎంజాయ్ చేస్తూ airport చేరుకున్నాము.   
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-04-2021, 09:45 PM



Users browsing this thread: 27 Guest(s)