27-04-2021, 01:34 PM
శివారెడ్డి గారు అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదములు మీ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూసము ఇన్ని రోజులకు మీ అప్డేట్ వచ్చింది చాలా ధన్యవాదములు శివారెడ్డి గారు మీ అప్డేట్ చాలా బాగుంది ఎప్పటికి 10టైమ్స్ చదివాను చాలా నచ్చింది మీ తరువాతి అప్డేట్ కొంచం తొందరగా ఉంటుంది అనుకుంటున్నాను మాయందు దయ ఉంచి తొందరగా ఇస్తారు అని ఆశిస్తున్నాను
ఇట్లు మీ
గోపీచంద్ గోపి
ఇట్లు మీ
గోపీచంద్ గోపి