Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
76.1

 
ఉదయభానుని  కిరణాల తీక్షణ  శరీరాన్ని  తాకు తుంటే మెలుకవ వచ్చింది,  టైం చుస్తే 8.30   అంత  లేటుగా ఈ మద్య కాలంలో  ఎప్పుడు లేవలేదు.  లేచి కాలకృత్యాలు తీర్చుకొని మేము టిఫిన్ చేస్తూవుండగా  శాంత వాళ్ళ నాన్న గారు వచ్చారు.
 
శాంతా విషయం అంతా చెప్పి  అక్కడ ఎన్ని పెట్టెలు ఉండేది అందులో  ఎటువంటి సంపద ఉండేది అంతా చెప్పింది. ఆ తరువాత  ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ఎం చేయాలో  మీరే చెప్పండి అని అడిగింది. 
 
శాంతా తాతగారిలా కాక  ఆయన ఓ నిజాయితీ పరుడైన అఫిసరులా ,  నిజమే ఆ డబ్బు మనకు వద్దు , కానీ  మనకు వారసత్వంగా వచ్చింది చాల్లే , మరి దాన్ని  ఎలా బయటకు తీయాలి అంటూ  తనే ఆలోచించ సాగాడు.
 
శివాకు  తెలిసిని ఫ్రెండ్ ఉన్నాడు  ?  "ఎం  శివా ? ఎలా  దీన్ని బయటకు తీద్దాము. "
 
"సార్ నాకు ఈ రోజు టైం  ఇవ్వండి నేను  టౌన్ కు వెళ్లి అన్ని చక్కబెట్టుకొని వస్తాను ,   అన్ని సరిపోతే  రేపు కానీ  ఎల్లుండి కాని  సరియైన వ్యక్తులతో ఇక్కడ ఉంటాను"  అని చెప్పి కారు తీసుకోని సరిగ్గా  రాయచోటికి వచ్చి అక్కడ ప్రతాప్ ను తీసుకోని  డైరెక్టుగా  కడపకు వచ్చాము.
 
దారిలో జరిగింది అంతా ప్రతాప్ కు చెప్పగా వాడు ఫోన్ లోనే  అన్ని విషయాలు  కలెక్టరుతో  మాట్లాడి  , కావలిసిన వ్యక్తులతో  మీటింగ్ కు  మద్యానం భోజనం తరువాత  అక్కడే కలెక్టర్ అఫీస్ లో ఏర్పాటు చేసాడు.
 
మేము  వెళ్ళే సరికి సరిగ్గా మీటింగ్ టైం అయ్యింది.    అక్కడ కలెక్టరు , దేవాదాయ శాఖకు , పురావస్తు శాఖకు సంబందించిన అధికారులు ఉన్నారు.   నేను జరిగిన విషయాల్ని క్లుప్తంగా వివరించాను. 
 
అందరూ ఓ మాట మీదకు వచ్చి రేపు ఉదయం  అందరూ కలిసి  అక్కడికి వెళ్లాలని  రేపు పూర్తిగా  ఆ నిధిని ప్రభుత్వ పరం చేసుకొని ఆ తరువాత మిగిలిన  ఫార్మాలిటిస్ ముగిద్దామని చెప్పారు.
 
మేము  ఆ రాత్రికి రాయచోటిలో  ఉంటాము ,  వాళ్ళ గ్రూప్ లో దారిలో జాయిన అవుతామని చెప్పి ఆ రాత్రికి  రాయచోటికి వచ్చేసాము.  ఆ  రాత్రికి  రాయచోటి లో  ప్రతాప్  వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే కడప నుంచి వచ్చిన  గ్రూప్ తో కలిసి పల్లెకు బయలు దేరాము.
 
మొత్తం  10 వెహికల్స్ లో  రక రకాల ఆఫిషర్లు ,  ఓ  రెండు  జిపుల నిండా రకరకాల పత్రికా విలేకర్లు ,  ఓ  పెద్ద ట్రక్ నిండా  CRPF   force తో  ఉదయం 11  గంటలకు ఆ పల్లెలో  దిగాము.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:17 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 7 Guest(s)