Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
77.1

 
“అన్నా ఎవరన్నా వాళ్ళు ,  నీ మీదకు  ఎందుకు వచ్చారు"
"అదే నాకూ  అర్తం కావడం లేదు "
"నీకు  ఈ ఊర్లో ఎవ్వరి మీదైనా , అనుమానం ఉందా ?"
"ఇంతకూ మునుపు  రెండు చోట్ల ,  గొడవలు జరిగాయి  ,  ఇప్పుడు వచ్చిన వాళ్ళు , వాళ్ళ వాళ్ళు  అయి ఉంటారు , కానీ నాకు వాళ్ళల్లో  ఎవ్వరూ  కన బడ లేదు "
"నీ  మింద బాగా పగ పట్టినట్లు ఉన్నారు అన్నా  అందుకే  ఎతుకులాడు కుంటూ వచ్చినారు"
"నువ్వు పెద్దయ్యను తీసుకోని వెళ్ళు నేను  రేపు వస్తా ఈ విషయం ఏందో  తేల్చుకొని "  అంటూ  ఇద్దరం కారు దగ్గరికి వెళ్ళాము.
 
ఈ లోపున  అక్కడున్నా  ట్రాపిక్   పొలిసు  వచ్చి  పెద్దాయనను వివరాలు అడుగుతున్నాడు.   నన్ను చూసి  గుర్తు పట్టాడు , "సార్  మీరు మా సారూ  స్నేహితుడు కదా  నేను మిమ్మల్ని సార్ తో పాటు  మా ఆఫీస్ లో చూసాను, ఇంతకూ  ఎం  జరిగింది సారూ " .  అక్కడ జరిగింది  చెప్పి వెంటనే  ప్రతాప్ కు ఫోన్ చేసి  విషయం చెప్పాను.   నేను  వెహికల్ పంపుతున్నాను నువ్వు ఆఫీసు కు వచ్చేయ్  ఇక్కడ మాట్లాడు కుందాము అని  ఫోన్ పెట్టేసాడు.
 
డ్రైవర్ ను అక్కడే వదిలి , పొలిసు జీపులో  పెద్దాయనను షాప్ లో దిగబెట్టి  నేను  కంట్రోల్ రూమ్ కు వెళ్లాను. 
 
"ఇంతకీ  ఏమైంది రా ఎవరు వాళ్ళు"   అన్నాడు ప్రతాప్ నన్ను చూడగానే
"అదే నాకు అర్తం కావడం లేదు,  నాకు తెలిసి  ఉంటే, ఆ స్కూలు లో  జరిగిన గొడవ తాలూకు వాళ్ళు అయినా అయి ఉండాలా లేకుంటే , ఉరి బయట పూజారి కూతుర్ని  ఎడిపిస్తున్న గ్యాంగ్ లో మెంబర్స్ కు బడువులైనా అయి ఉండాలి."
"ఉండు, నేను హమీద్   ను పంపుతాను  ఇద్దరు ఆ ఊరు బయటకు వెళ్లి ఓ సారి  అక్కడ విచారించండి "  అంటూ  వైర్ లెస్ సెట్ లో  హమీద్ ను వెంటనే కంట్రోల్ రూమ్ కు రమ్మన్నాడు.
హమీద్  వచ్చేంత వరకు నేను అక్కడో కంట్రోల్ రూమ్ లో కూచొని  టి తాగి , బయటకు వచ్చి   సిగరెట్ వెలిగించాను.  
"భయ్యా  ఎప్పుడొచ్చావు "  అంటూ  అప్పుడే వచ్చిన జిపులోంచి ఒక్క గెంతులో  బయటకు దూకి  నా దగ్గరకు వస్తూ అన్న మాటలవి.
"రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు  హమీద్,  కాని  ఇప్పుడే ఇక్కడికి నేను రమ్మన్నా ,  వీడు నువ్వు ఇద్దరు కలిసి  ఆ ఉరి చివరకు వెళ్లి రండి , విషయం వాడు దారిలో చెపుతాడు " అంటూ  హమీద్ వచ్చిన జీప్  లోనే  వెల్ల మని చెప్పాడు.
 
"ఎ మైంది భయ్యా"  అంటున్న  హమీద్ కు  జవాబు చెప్పడానికి  అటు వైపు తిరిగాను,  నా చూపు  అటునుంచి  తన మీదుగా  బయట  ఫూట్పాత్ మిద  నించొని మా వైపే చూస్తున్న  అమ్మాయి మిద పడ్డాది.  
 
జిప్  ముందుకు వెళ్లి పోయింది  కాని నా మెదడులో ఆమెను ఎక్కడో చుసిన జ్ఞాపకం  , ఎక్కాడన్నది  గుర్తుకు రావడం లేదు. 
"ఏంటి భయ్యా  నువ్వు ఎక్కాడికో  వెళ్లి పోయావు ?  "  అన్న హమీద్ మాటలకు    ఆ అమ్మాయి ఆలోచనలలోంచి  బయటకు వచ్చి  జరిగింది  చెప్పాను.
"అయితే   నీ డౌట్  పూజారి కూతుర్ని  ఎడిపిస్తున్న  వాళ్ళ మీదకు  వెళ్ళిందా  "
"నా మిద  ఇక్కడ  కక్ష  ఎవరికీ ఉంటుంది , ఉంటే ఆ ఇద్దరికే కదా ? " మేము మాట్లాడు తుండగా నే పూజారి వాళ్ళు ఉంటున్న  వీది  వచ్చింది ,  అక్కడ  కొత్తగా ఏమి మొదలు పెట్టిన ఆనవాళ్ళు  కనబడ లేదు.    
"ఎలాగు ఇంత  వరకూ వచ్చాముగా , వెళ్లి పూజారిని పలకరించి వద్దాము భయ్యా"  అన్న హమీద్ మాటలకు తల ఉపాను.    జీప్   డైరెక్ట్ గా పూజారి ఇంటి ముందు  ఆగింది.  ఆ జిప్  సౌండ్  విని  లోపల నుంచి  కీర్తన బయటకు వచ్చింది.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:20 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Ghost1041, 33 Guest(s)