Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
#27
Heart 
అలేఖ్య ఫ్రెష్ స్నానం చేసి టి-షర్ట్ , హాఫ్ ప్యాంటు వేసుకొని భోజనం చేసి కిషోర్ వాళ్ళింట్లోకి వెళ్లి అత్తయ్య అని పిలిచింది. వంటగదిలోనుంచి ఇక్కడ అంది స్రవంతి. అలేఖ్య కి ఇంకా మత్తుగా ఉండటం తో మందంగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్లి  స్రవంతి ని వాటేసుకొని స్రవంతి ఎదలో తలపెట్టి కళ్ళుమూసుకుంది.
స్రవంతిఏంటే  అన్నం తిన్నావా
అలేఖ్య..అని సౌండ్ ఇచ్చింది .
స్రవంతి : ఏంకావాలి  బంగారం
అలేఖ్యఐస్క్రీమ్
స్రవంతి : రోజు ఐస్క్రీమ్ తింటే లావైపోతావమ్మా
అలేఖ్య : హు హు చిన్నది
బంగారం అంటూ అలేఖ్య మొఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ముద్దుపెట్టడానికి. అలేఖ్య వొళ్ళు కొంచెం వేడిగా ఉండటం గమనించి ఏంటే జ్వరం వచ్చిందా ఉండు అంటూ హాల్ లో కప్బోర్డు లో ఉన్న థర్మామీటర్ తీసుకొచ్చి అలేఖ్య నోట్లో పెట్టిందిజ్వరం లేదు ఏమిలేదు అంటూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అలేఖ్య ఐస్క్రీమ్ కోసం. ఉండు ముందు ఫీవర్ చెక్ చేయిని అంటూ 2 మినిట్స్ తరువాత బీప్ సౌండ్ రాగానే టెంపరేచర్ చెక్ చేసింది. 95 ఉంది. వేడి చేసిందేమోలే అని నో మోర్ ఐస్క్రీమ్ అన్నది అలేఖ్యతో. ఒక్కనిమిషం అలా కూర్చో అని చెప్పి ఫ్రిడ్జ్ లోంచి రెండు నిమ్మాకాయలు తీసి కట్ చేసి షేకింగ్ ఫ్లాస్క్  లో పిండి ఒక స్పూన్ షుగర్ వేసి, ఫ్రిడ్జ్ లోంచి ఒక టిన్ సోడా తీసి అందులో పోసి షేకింగ్ ఫలాస్క్ క్లోజ్ చేసి బాగా 2 మినిట్స్ షేక్ చేసి ఒక గ్లాస్ లో పోసి అలేఖ్య కి ఇచ్చి ఇవాళ్టికి ఇదే నీ ఐస్క్రీమ్ అన్నది స్రవంతి. ఇది తాగేసి వెళ్లి పడుకో వేడి తగ్గి నీరసం పోతుంది అనగానే అలేఖ్య గ్లాస్ తీసుకొని తాగుతు హల్ లోకి రాగానే వెనకనుండి మెయిన్ డోర్ వేసి వెల్లవే నేను కాసేపు పడుకుంటాను అని స్రవంతి వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. సరే అని వెళ్లబోతుంటే వెనక నుంచి విరాట్ పిలిచాడు, ఏంట్రా అంది అలేఖ్య.. రా అంటు వేలు చూపిస్తూ మెల్లగా గరుగ్గా పిలిచాడు. పెద్దోడు ఏడి అంది అలేఖ్య. బొటనవేలు రూమ్  లోపలి చూపిస్తూ రా అన్నాడు మల్లి. సరే అని అలేఖ్య వాల్ల రూంలోకి వెళ్ళింది. అలేఖ్య రూంలోకి రాగానే సైలెంట్ డోర్ క్లోజ్ చేసి ఏంటే మాట్లాడాలి రమ్మంటే వెళ్ళిపోతున్నావ్ అన్నాడు విరాట్. అత్తయ్య ఇది తాగి వెళ్లి పడుకొమంది అంది అలేఖ్య భయంగా. గుద్దుతా అని చెయ్యి పైకి లేపాడు. రేయ్ చిన్న నువ్వెళ్లు నేను మాట్లాడతాను అని అరిచాడు శంకర్ విరాట్ తో. సరే మల్లి స్టోరీ మొత్తం చెప్పటం నావల్లకాదు నువ్వే చెప్పు దానికి అంటూ డోర్ తీసుకొని బయటకి వెళ్ళిపోయాడు.
Like Reply


Messages In This Thread
రాక్షస ప్రేమ - by anothersidefor - 01-05-2021, 09:48 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 1 Guest(s)