Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
78.1

 
ఆ అమ్మాయి  పల్లవీ  క్లాసు మేటు  నూర్. ఆ అమ్మాయి  ఇందంతా చేయించిందా ? లేక  ఆ అమ్మాయి  వెనుక నుంచి  ఎవరైనా ఆ అమ్మాయిని ఉపయోగించు కొంటున్నారా  అని అలోచించ సాగాను.
 
ఈ లోపుల రామి రెడ్డి బొంచేసి.  "నేను  హల్లో  T.V  చూస్తుంటా  మీరు తిని   రండి."   అంటూ  తను హాల్లోకి వెళ్ళాడు.
 
"ఏంటి అంత దిర్గంగా ఆలోచిస్తున్నావు "
"నీ  ఫ్రెండ్ తో ఈ మద్య  ఎప్పుడైనా మాట్లాడావా ?"
"ఎ ఫ్రెండ్ "
"అదే  నీ క్లాస్  అమ్మాయి , నూర్ "
"మనిద్దరం చూడడమే  దాన్ని  ఆ తరువాత నేను దానిని చూడడం కాని , మాట్లాడడం కాని చేయలేదు. "
"దాని బాయ్ ఫ్రెండ్ ను  పోలిసుల చేత నేనే చంపించానని దానికి తెలిసినట్లు ఉంది , అందుకే నా మిద పగ పట్టింది,  ఈ రోజు నేను కంట్రోల్  రూమ్ నుంచి  బయటకు వస్తుంటే  అక్కడ కనబడ్డది.  అది నా కోసం అక్కడ ఉన్నట్లు అని పించింది. "
"ఏమో  మరి నాకైతే  తెలీదు , ఆనీ  అలాంటిదే  కావచ్చు,  వాళ్ళ ఇంటికి వెళ్ళావా ?"
"ఎక్కడ, తనను ఎక్కడ చూసానో గుర్తుకు రాలేదు అప్పుడు . ఇప్పుడు నిన్ను చూస్తుంటే  గుర్తుకు  వచ్చింది "
"రేపు  ఓ సారి వాళ్ళ ఇంటికి వెళ్లి రానా ? "
"నువ్వు   వద్దులే , నేను  వెళతాను"
"సరే  అయితే ,  తిను అన్నం చల్లారిపోతుంది".   తనతో పాటు  తినేసి  నేను  వెళ్లి  రామి రెడ్డి తో పాటు  T.V చూస్తుండగా ,  పల్లవి అన్ని  సర్దేసి వచ్చి మాతో పాటు కుచొంది
"నాకు నిద్దర వస్తుంది , నేను పడుకుంటా ,  శివా  నువ్వు  ఆ రూమ్ లో పడుకో ,   పల్లవి నువ్వు నాన్న గదిలో పడుకో " అంటూ వెళ్లి పడుకొన్నాడు.   ఓ పది నిమిషాలు  T.V  చూసి  నేను కుడా వెళ్లి పడుకొన్నాను.
 
పొద్దునే  లేచి  వాళ్ళతో పాటు టిఫిన్ చేసి  రామి రెడ్డితో పాటు బయలు దేరి  కంట్రోల్ రూమ్ చేరుకున్నాను.  నేను వెళ్ళే సరికి హమిదు  అక్కడే ఉన్నాడు.
"హమిదు  ఆ అమ్మాయి ఎవ్వరో కాదు  నూర్  అని ,  అక్కడ స్కూల్ లో చనిపోయిన్ వాడి గర్ల్ ఫ్రెండ్. "
"ఆ అమ్మాయే మీ మిద  దాడి చేయించింది  అంటావా భయ్యా"
"లేకుంటే ఆ అమ్మాయికి  ఇక్కడ ఎం  పని ,  మనం  ఓ సారి ఆ అమ్మాయి ఇంటి చుట్టు  పక్కల  చూసి వద్దామా"
"అలాగే భయ్యా , నేను  మఫ్టి  లో వస్తా , డ్రెస్ లో వస్తే  మనకు ఏమి ఇన్ఫర్మేషన్  దొరకదు"  అంటూ   నాతొ పాటు  బయలు దేరాడు.
 
నేను ప్రతాప్  కు ఫోన్ చేసి నేను హమీద్  ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాము  అని చెప్పాను .   నేను ఇంతకూ మునుపు ఆ అమ్మాయి ఇల్లు చూడడం వలన  ,  హమీద్ ను  గైడ్  చేయగా తన బైక్  ను ఆ అమ్మాయి ఇల్లు ఉన్న  విదిలోకి  తీసుకోని వెళ్ళాడు. 
 
బైక్ ను  ఓ షాప్ ముందర  పార్క్ చేసి   ఆ ఆమ్మాయి ఇంటికి నడుచు కుంటూ  వెళ్ళాము.  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:22 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 28 Guest(s)