Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
78.3

"సలీం కు నాకు  పరిచయం ఓ సంవత్సరం కింద సినమా పక్కిలో  జరిగింది.    నేను కాలేజి నుంచి ఇంటికి వస్తుండగా  ముగ్గురు కుర్రాళ్ళు నన్ను  బైక్ మిద  వెంట పడి  వేదించే వాళ్ళు , ఓ  రెండు రోజుల తరువాత  సలీం  వాళ్లతో ఫైటింగ్ చేసి వాళ్ళ నా వైపు కన్నేత్తకుండా చేసాడు.  ఆ రోజు నుంచి  రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా అదే సమయంలో  ఓ  చాయ్  దుకాణం దగ్గర నాకోసం  చూస్తూ వుండే వాడు అలా  నేను వాడితో లవ్ లో పడిపోయాను .  ఓ  మున్నేల్లకు  ఇదిగో  ఈ రూమ్ లో  కలుసుకోన్నాము.  నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి  లొంగ దీసుకొన్నాడు.  ఆ తరువాత  మేము ఇద్దరం ప్రైవేటు గా ఉన్నప్పుడు  ఫోటోలు , వీడియో  తీసి  ఆ తరువాత అవి చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు.   నాకు వేరే దారి లేక వాడు చెప్పినట్లు చేయసాగాను.  మా ఇంట్లో తెలిస్తే  మా అబ్బాజాన్  నన్ను చంపేస్తాడు.    ఆ తరువాత వాడంటే నాకు విరక్తి కలిగింది కాని నేను ఏమి చేయలేని పరిస్తితిలో   చిక్కుకొన్నాను.  ఓ  రోజు పల్లవి  ఫోటో లు కావాలంటే తనతో పాటు  వాడి  స్టూడియో కు వెళ్లి ఫోటో లు దిగి వచ్చాము ఆ తరువాత  , పల్లవి మొహం  వేరే  పిచ్చి బొమ్మలకు  పెట్టి , ఆ ఫోటోలతో  పల్లవిని బ్లాకు మెయిల్ చేసి తన వద్ద నుంచి డబ్బులు తీసుకోవాలని చూసాడు.  ఆ తరువాత మీకు తెలిసిందే  కదా."
 
"ఇప్పుడు వాడు పోయాడు కదా,  మరి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నావు. "
"వాడు చచ్చాడు కదా  పీడ  విరగడైంది  అనుకొన్నాను, కాని  వాడికి ఓ  అన్న ఉన్నాడు  6 నెలల కిందట వాడు దుబాయి కి వెళ్ళాడు.   రెండు వారాల కిందటే  తిరిగి వచ్చాడు. వస్తూనే  ఎలా తెలుసు కొన్నాడో  దీని  కంతటికీ  కారణం  నువ్వు హమిదు భయ్యా అని  తెలుసు కొన్నాడు.   అందుకే  ప్లాన్ చేసి  నిన్ను చంపించాలని చూసాడు  నిన్న ,  నాకు   ఆ విషయం నిన్ననే తెలిసింది. నేను  హమిదు భయ్యాకు చెప్పడానికి కంట్రోల్  రూమ్ కు వచ్చాను , కానీ  అక్కడ మిమ్మల్ని కుడా చూసే కొద్ది , కొద్దిగా భయం వేసింది   అందుకే   చెప్పకుండా  అక్కడే  బైట  నిలబడి పోయాను."
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:24 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Bigboss1986, Putta putta, 26 Guest(s)