Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
81.2

ఓ  రెండు రోజులు  తరువాత వస్తాడు  అని చెప్పి,  వాళ్ళ  ఫ్యామిలి  గురించి  చెప్పాను.   తనను రమ్మను మామా  ఆ తరువాత  ఎలాగు పిల్లలు పరిక్షలు అంటున్నావుగా , అవి అయిపోయిన తరువాత  వాళ్ళు వస్తారులే . ఈ లోపుల  ఆయనకు  నచ్చితే  ఇక్కడే  , మా ఇంటి పక్కనే  అద్దె  ఇల్లు  మాట్లాడదాము  అన్నాడు.   సరే అంటూ ఫోన్ పెట్టేసాను.
 
నా మాటలు వాళ్ళు కుడా వినడం వలన  అంతా సంతోషంగా ఫీల్ అయ్యారు.
 
ఈ లోపున  నూర్  స్నానం చేసి వచ్చినట్లు ఉంది.  విరిసిన మొగ్గలా మేరిసి పోతుంది.   వాళ్ళ నాన్న  జరిగింది అంతా తనకు చెప్పాడు.   నేను  రేపు నేను పనిచేసే దగ్గర  చెప్పి  ఎల్లుండి  రాత్రికి  వెళతాను , మీరు పరిక్షలు  రాసిన తరువాత  వద్దురు కానీ  అన్నాడు.
 
నూరు వాళ్ళ నాన్న పేరు  కరీం ఖాన్ ,  అతని నంబరు తీసుకోని , నా నంబరు తనకు ఇచ్చి ,  షబ్బీర్  నంబరు కుడా  ఇచ్చి.   మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే వాడికి ఫోన్ చేయండి  వాడే  వచ్చి మిమ్మల్ని  తీసుకోని వెళతాడు అని చెప్పాను.
 
నూర్ దగ్గర  వాళ్ళు వుండే అడ్రస్ తీసుకోని  వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా  కంట్రోల్ రూమ్ కు వెళ్లాను.  నేను వెళ్ళే టప్పటికి  హమీద్ అక్కడే ఉన్నాడు.   నా దగ్గర ఉన్న అడ్రస్ ఇచ్చి  క్లుప్తంగా దాన్ని ఎలా సంపాదించింది  చెప్పాను.
 
ఆ అడ్రస్ చూసి , ఇది నాకు తెలిసిన ప్లేస్  భయ్యా , ఇంకొద్దిగా చీకటి పడినాకా  వెళదాము   అంటూ  చెప్పాడు.  ఈ లోపున  విషయం ప్రతాప్  కు చెప్పాను.
 
నువ్వు అక్కడే ఉండు నేను  ఇంకో 15  నిమిషాలలో  వస్తాను అని చెప్పాడు.    ఆపీస్  లోంచి  బయటకు వచ్చి   పక్కనే ఉన్న  బడ్డీ  కొట్టులో  ఓ  సిగరెట్  తీసుకోని  అక్కడే కూచొని  పినిష్ చేసి  లోనకు వెళ్లాను.
 
ఈ లోపున ప్రతాప్ వచ్చాడు.   హమీద్   అంతా చెప్పాడు.      అయితే  మీరు  ఇద్దరు , ఇంకో  నలుగురితో  కలిసి వెళ్ళండి  ,    కొడుకులు నందరిని పట్టుకొని రండి  నేను చూసుకుంటా  అంటూ చెప్పాడు.
 
హమిదు  తన టీం ను  రెడీ చేసుకోవడానికి బయటకు వేల్లాడు. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 12:52 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Depukk, 35 Guest(s)