Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 

83.1
 
వాళ్ళను  ఇంట్లో దింపేసి , నేను  ఇంటికి వెళ్లి పోయాను.    next వీక్  సోమవారం నుంచి   ఆఫీస్ కు వెళ్లాలని  డిసైడ్  అయిపోయాను.    ఉదయం లేచి  ఇంట్లోకి సరుకులు కావాలంటే  అమ్మకు  హెల్ప్ చేస్తుండగా  ప్రతాప్ నుంచి ఫోన్.
 
"ఒరే  మామా   ,   అక్కడ  హైదరాబాదులో  నా     సెక్యూరిటీ అధికారి  ట్రైనింగ్  batch mate ఒకడికి  నీ హెల్ప్ కావాలి ,  వాడికి  నీ ఫోన్ నంబరు ఇచ్చాను,   వాడు ఫోన్ చేస్తే కొద్దిగా హెల్ప్ చేయి  రా  వాడి పేరు  మల్లికార్జున. "
"నేనేం హెల్ప్ చేయాలిరా ?  "
"ఓ  కేసు లో   ఎదో   నీ  హెల్ప్ కావాలన్నాడు.  నేను వాడికి  సరే అని చెప్పాను.    వాడు వచ్చి  అన్నీ  వివరంగా చేపుతాడులే ,   నీకు ఫోన్ చేస్తాడు  ఎక్కడ  కలవాలో  నువ్వు చెప్పు  కావాలంటే వాడు వచ్చి నిన్ను పిక్  చేసుకొంటాడు "
"సరే లే  , అక్కడ అంతా  ok  నా ?, హమీద్ ను  అడిగినట్లు చెప్పు "  అంటూ ఫోన్ పెట్టేసాను.   ఓ   పది నిమిషాలకు    నా ఫోన్ కాంటాక్ట్  లో  లేని నంబరు నుంచి  ఫోన్ వచ్చింది.   ఫోన్ లిఫ్ట్  చేస్తే    ప్రతాప్ చెప్పిన  ఫ్రెండ్ , తన పేరు   మల్లికార్జున   అని ,  ఎక్కడ  కలవాలో చెప్పాడు.   సాయంత్రం  5  గంటలకు  కలుస్తానని చెప్పి ఫోన్  పెట్టేసాను.
 
మద్యానం బొంచేసి  కొద్ది సేపు పడుకొని  లేచి ఫ్రెష్ అయ్యి ,  అమ్మ పెట్టిన  టి  తాగి  తను చెప్పిన ప్లేస్ కు బయలు దేరాను.   అదొక  హోటల్  లకడికాపూల్   లో.  నేను  ఆ హోటల్  కి వెళ్లి  ఆ నంబర్  కు  ఓ  రింగ్ ఇచ్చాను.
 
cornor  టేబుల్   దగ్గర కూచొన్న  వ్యక్తీ దగ్గర నుంచి  రింగ్ టోన్   వినబడ్డది.     అతని దగ్గరకు వెళ్లి   మీరు  మల్లికార్జునా  అని అడిగాను   ఆటను  అవును  అంటూ తల వుపగానే నన్ను నేను పరిచయం చేసుకొన్నాను. 
 
తన పక్కనే కూచొని  టి  కి  ఆర్డర్  చేసి.   "పొద్దున్న ప్రతాప్ కాల్ చేసి  చెప్పాడు  మీ గురించి, చెప్పండి   ఎ విదంగా నేను మీకు హెల్ప్ చేయగలను "
"నాకు తెలిసిన  ఫ్యామిలీ  ఓ  sensitive  issue లో ఓ  చిక్కుకోంది,   నేను మా ఆఫీస్  హెల్ప్  తీసుకోలేను  అందుకే  ప్రతాప్  కి ఈ విషయం చెప్పినప్పుడు ,  నీ పేరు చెప్పాడు."
"issue  ఏంటో చెప్పండి , నేను హెల్ప్ చేయగలనో  , లేదో"
"మంత్రి  వీరా  రెడ్డి తెలుసుగా  ?"
"పేరు విన్నా, కాని పరిచయం  లేదు"
"ఆయనకు  డిగ్రీ  చదివే  ఓ  కూతురు  ఉంది.  ఆమెను  బ్లాకు మెయిల్ చేస్తూ  రొజూ  ఓ మెయిల్  వస్తుంది,  మీరు  ఆ మెయిల్ ఎక్కడ నుంచి వస్తుందో  తెలుసుకోవాలి, మా  ఆఫీస్ హెల్ప్  తీసుకొంటే  అది  పబ్లిక్  అవుతుంది, అందుకే   నీ హెల్ప్  అడుగుతున్నాము. నువ్వు  సరే నంటే  నేను సారూ దగ్గరికి తీసుకోని వెళతాను  ,  హెల్ప్ చేయగలవా "
 
"యా , మెయిల్  ఎక్కడినుంచి వచ్చిందో  ట్రాక్  చేయగలను"  అన్నాను.     మెయిల్స్  ట్రాక్ చేయడం  చిన్న చిన్న  సైట్స్  hack  చేయడం డీటెయిల్స్  కనుక్కోవడం   పెద్ద విషయం కాదు   ఎందుకంటే నేను పని చేసేది అదే  లైనే  అందులోనా  అది నాకు ఇంట్రస్ట్  అయిన సబ్జెక్టు.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:04 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Jan123, 36 Guest(s)