Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
83.3

ఒప్పుకొన్నాకా తప్పదుగా  అన్నట్లు .    మాటలకు  నాంది  లాగా చిన్నగా దగ్గాను.  ఆ సౌండ్ కు నా వైపు చూసింది.    మాటాడకుండా  వదిలేస్తే  మల్లీ  ఎక్కడ తన ఫోన్ లో  దురిపోతుందో  నని
"హాయ్ " అన్నాను     "ఇంతకూ  మీరు  ఏమి చదువుతున్నారు "
"B.Tech  final  year"  అంది బిరుసుగా  
"ఎ  బ్రాంచి " 
"Biotechnology"
"ఓహ్  గుడ్ ,   మీరుకూడా  technology   చదువుతున్నారన్న మాట "   ఆ తరువాత  తెలిసింది  ఎంత చప్పని  డైలాగ్  కొట్టానని.
"ఇంతకీ  విషయం ఏంటి ?  మీకు ఏవో  మెయిల్స్  వస్తున్నాయి అన్నారు మీ నాన్నగారు, ఓ సారి చూపిస్తారా".  నా మాట విని అక్కడ నుంచి   తన రూమ్ కు వెళ్ళిపోయింది.  నేను తన వెనుక వెల్లాల  లేక  అక్కడే ఉండాలా  తెలియలేదు .
 
తను  వాకిట్లో  వరకు వెళ్లి , నేను వెనుక రాలేదని గ్రహించి ,     వాకిట్లో నుంచి  వెనుకకు తొంగి చూసి  రండి  అన్నట్లు  సైగ చేసింది.
"దీనికి  బలుపు  నర  నరాల్లో  పేరుక పోయింది రా బాబు "  అని మనసులో  అనుకొంటూ   తన రూమ్ లోకి వెళ్లాను.  విశాలమైన రూమ్  , attached బాత్ రూమ్ కుడా ఉనట్లు ఉంది.  రూమ్ లో ఓ పక్కన  స్టడీ  టేబుల్ మిద laptop ఉంది.   తన పక్కన ఇంకో చైర్  లాగి నన్ను అందులో కుచోమన్నట్లు సైగ చేసింది.
 
"మీరు  మౌన వ్రతం ఏమైనా పాటిస్తున్నారా " ,  ఓ  సారి  నా వైపు  చూసి  లేదే  "ఎందుకు అడిగారు అలా"
"మీరు మాట్లాడ కుండా అన్నీ  సైగలతో చెపుతున్నారు , అందుకే డౌట్ వచ్చింది "
"అదేం  లేదు "
"ఇంతకీ  విషయం చెప్పలేదు , problem  ఏంటి "
"నేను మెయిల్ ఓపెన్ చేసి  చూపిస్తా  చూడండి , అప్పుడు మికే అర్తం అవుతుంది."  అంటూ  తన laptop లోకి లాగిన్ అయ్యి   తన మెయిల్  ఓపెన్ చేసింది  అందులో  ఓ  ఫోల్డర్ లో ఉన్న మెయిల్ ఓపెన్ చేసి నన్ను చదవమని , laptop  నా ముందు పెట్టింది.
 
ఆ మెయిల్  వైపు , అందులో ఉన్న  పిక్చర్స్  వైపు చేసే కొద్దీ  నా నోట్లోంచి మాట  రాలేదు.
 
=================
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:05 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 27 Guest(s)