Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 

84 .1
 
అవి  అన్నీ  తన బొమ్మలే ,   ఇంతకూ మునుపు  పల్లవి ఫోతోల్లగా  మార్ఫింగ్  ఏమో  అని డౌట్  వచ్చింది.  కానీ  వాటిని   చుస్తే  అవి  మార్ఫింగ్ కాదని  తెలిసి పోతుంది.  తేడా ఏంటంటే  ఇక్కడ  తను పూర్తిగా నగ్నంగా లేదు ,   ఇన్నర్స్  వేసుకొని వుండి.  అంతే  కాకుండా  ఈ ఫోటోలను  వీడియో  లోంచి  తీసి  తనకు మెయిల్  పంపినట్లు ఉన్నారు.  ఎందుకైనా మంచిదని రొటీన్  కొని  ప్రశ్నలు  అడగ దలచుకొన్నాను తనను.
 
"ఈ మెయిల్స్  మీకు  ఎప్పుడు నుంచి వస్తున్నాయి."
"ఓ  10 రోజుల నుంచి  వస్తున్నాయి "
"మెత్తం  ఎన్ని మెయిల్స్  వచ్చాయి "
"అన్నీ  అక్కడే  ఉన్నాయిగా నీ ముందర ".  తను  కోపంగా ఉందొ   లేక  తల బిరుసుగా మాట్లాడు తుందో  తెలియ లేదు.    సరే  ఏదైతే  మనకేంటి  అనుకొంటూ   మెయిల్  inbox  చూసాను   , అదే  అడ్రస్ నుంచి   మొత్తం 5  మెయిల్స్ వచ్చాయి.  మొదటి  మెయిల్  తను అన్నట్లు  10 రోజుల కిందట వచ్చింది.   సరిగ్గా  1.20  నిమిషాలకు వచ్చింది మెయిల్. మిగిలిన  నాలుగు మెయిల్స్  ఓపెన్ చేస్తే  అన్నింటికి ఒకటే పద్దతిగా రాసి పంపినట్లు ఉన్నాయి.  చూస్తుంటే  వీడు ఎవడో   మెదటి సారి ఇట్లాంటి  పని చేస్తున్నట్లు గా ఉంది. దరిదాపుగా అన్ని  మెయిల్స్  కుడా  అదే  టైం లో పంపి నట్లు ఉన్నాడు.  కాక పొతే  డేట్స్  మాత్రమె  వేరుగా ఉన్నాయి   అవి  కుడా  రోజు   విడిచి   రోజు  పంపుతూ వస్తున్నాడు.
 
ప్రతి  మెయిల్ కు ౩  ఫోటోలు  అటాచ్ చేస్తూ  వచ్చాడు.   అన్నీ  కుడా  తన ఇన్నర్స్  లో ఉన్నప్పటివే   అవి కుడా  వీడియో  లోంచి  తీసినవి.    అంటే  తను  ఇన్నర్స్ లో ఉన్నప్పుడు  వీడియో  తీసాడు  ఆ తరువాత ఆ వీడియో లోంచి ఫోటోలో పంపుతూ  వచ్చాడు  అవికూడా  వీడియో  కంప్యూటర్ లో  రన్ అవుతుండగా  తీసినట్లు వుంది.  అంటే తను  ఎక్కడో  డ్రెస్ చేంజ్ చేస్తుండగా వీడియో  తీయబడింది  అని తెలుస్తుంది.   
 
"నీరజా ,  నిన్ను కొన్ని ప్రశ్నలు  అడుగుతాను  కొద్దిగా ఇబ్బంది  కరమైనవే , కాని  తప్పాదు,  నీవు  చెప్పే సమాదానాలను బట్టి ఈ ఫోటోలు పంపుతున్న వాళ్ళు ఎవరినో  తొందరగా పట్టుకోవచ్చు,  "
"its  ok  ,  అడగండి "
"ఇవి నీ ఫొటోలే  అని కచ్చితంగా ఎలా  చెప్పగలవు , మార్ఫింగ్  కావచ్చుగా "
"అవి మార్ఫింగ్  కాదు,   ఎందుకంటే   ,   ఆవి బ్రాండెడ్  ఇన్నర్ వేర్ ,  మా  కజిన్   అమెరికా నంచి  వస్తుంటే  తనచేత  తెప్పించుకున్నా  , అంతే  కాకుండా   ఆ ఫోటోలో  ఒక చోట  మచ్చ ఉంటుంది  కావాలంటే చూడు "  అంటూ  చొరవగా నా చేతిలోంచి   మౌస్  తీసుకోని  ఓపన్ చేసిన inbox  లోని మైయిల్  లోని ఫోటోలు ఓపెన్ చేసి  ఆ ఫోటోలో  తన  బ్రా  కింద  బొడ్డుకు  పైన  ఓ చోట  ఉన్న  నల్లటి పుట్టు మచ్చ చూపింది.
 
"OK ,  అవి మీవే  అని  ఒప్పుకోందాము ,  మీరు   10  రోజుల కిందట  ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా  డ్రెస్ చేంజ్ చేసుకోన్నారా  ?  ఎందుకంటే  ఈ ఫోటోలు  మీరు డ్రెస్ చేంజ్ చేస్తుండగా తీసిన వీడియో  లోంచి  కాపీ  చేయబడినవి."
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:06 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)