Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
84. 3

ఇద్దరికీ  ఒకటే డేట్  నుంచి  ఫొటోస్  పంపుతున్నాడు.   పార్వతి  ఫోటో లు కుడా వీడియో  లోంచి  తీసినవే.    తన ఫోటోలు మరియు  తన మెయిల్  header's  ను  ఓ  folder  లోకి కాపీ చేసి  పార్వతిని కుడా  నీరజ  ను  అడిగిన  ప్రశ్నలే  అడిగా.   తను కుడా అవి కచ్చితం గా తన ఫొటోలే  అని confirm  చేసింది.   ఎవిడెన్స్  గా  తన తోడ మిద ఉన్న చిన్న  గాయం తాలుకా  మచ్చను చూపించింది.   అందులో ఉన్న ఫోటో లను  enlarg  చేసి చుస్తే  కనబడ్డది  ఆ మచ్చ  తన ప్యాంటి  లోంచి  నల్లగా పక్కలకు చొచ్చుకు వస్తున్న బొచ్చుతో పాటు.  ఫోటోలో  నేను ఎక్కడ చూస్తున్నానో చూసి  , అక్కడ నుంచి  పక్కకు వెళ్లి పోయింది.
 
ఈ ఈమెయిల్  headers  ఉపయోగించి  అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో కనుక్కొంటాను  , కాని   దానికి  కొన్ని software  కావాలి  అవి నా laptop  లో  ఉన్నాయి ,   నేను రేపు  details  తో వస్తాను  అని చెప్పి   ఇంటికి వచ్చాను.  వస్తూ వస్తూ  నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను.
 
నేను ఇంటికి వచ్చే సరికి రాత్రి 9.00 గంటలు అయ్యింది.  అమ్మతో కలిసి బొంచేసాను.   బొంచెస్తుండగా  చెప్పింది.   మా ఊర్లో  తెలిసిన వారి పెళ్లి అని , మేము తప్పకుండా వెళ్ళాలి  అని.  తను కొద్దిగా ముందుగా వెళుతుంది,  నేను కావాలంటే ముహూర్తానికి వస్తే  చాలని.   సరే అని చెప్పి  అమ్మకు , ఇంట్లో ఉన్న  ఆమెకు ఇద్దరికీ ట్రైన్ లో టికెట్స్ బుక్  చేసాను.  సరిగ్గా ముందు రోజు రాత్రికి  నా  టికెట్ బుక్ చేసుకున్నాను.    పొద్దున్నే  నేను స్టేషన్  లో డ్రాప్ చేస్తాలే అని చెప్పి అమ్మకు  బట్టలు సర్దుకోమని చెప్పి  నేను వెళ్లి లాప్టాప్ ముందు కుచోన్నాను.
 
email  track pro  అనే  software ను ఓపెన్ చేసి  అందులో తను దగ్గరనుంచి కాపీ చేసిన header ను   ఆ software లో paste చేసి run చేశాను.   ఓ  ౩౦  seconds లో మ్యాప్  లో  ఆ మెయిల్  ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ప్లేస్ ను చూపించింది , కాని ఆ లొకేషన్  కచ్చితంగా ఎక్కడో తెలియలేదు కానీ ,  ఉజ్జాయింపుగా  తెలిసింది.    అది   ఓ ఇంటర్నెట్  సెంటర్   public  IP  అక్కడి నుంచి  email  పంపిన వాడి  IP  లోకల్  అడ్రస్  కావడం వలన  అది  అక్కడికి వెళితే కాని  తెలియదు. 
 
ఆ  ఇంటర్నెట్ సెంటర్  పేరును  కనుక్కొని, ఆ లొకేషన్  లోకి  వాడు వచ్చే టయానికి వెళ్లాలని నిర్ణయించుకొన్నాను.   పడుకొందామని  అనుకొంటుంటే,  తెలియని  నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.   ఎవరిదో  అని  ఆలోచిస్తూ  ఎత్తాను.     "హలో" అంటూ  ఓ అమ్మాయి  గొంతు వినిపించింది.  
"హలో  , ఎవరండీ  ?"
"నేనండీ , పార్వతిని "
"హలో  మీరా ,  చెప్పండి  ఏంటి  ఈ సమయం లో  ఫోన్ చేసారు. "
"మీకు  ఏమైనా క్లూస్  దొరికాయేమో  తెలుసుకొందామని పోనే చేసాను"
"క్లూస్  దొరికాయండి ,  ఆ మెయిల్  ఓ  ఇంటర్నెట్  సెంటర్ నుంచి పంపు తున్నారు  ఎవరో ,  నా లెక్క ప్రకారం మీకు  ఆ మెయిల్  రేపు తప్పకుండా రావాలి  , కచ్చితంగా  అదే టయానికి  పంపుతాడు ,  నేను ఆ టయానికి  కొద్దిగా ముందు  ఆ ఇంటర్నెట్  సెంటర్ కు వెళుతున్నాను."
"నేను కుడా రావచ్చా ?  "
"మీరు ఒక్కరేనా ?  లేక నీరజ కుడా వస్తుందా "
"లేదండీ  తనకు తెలియదు నేను వస్తున్నట్లు ,  మీకు  అబ్యంతరం లేకపోతె నేను కుడా వస్తాను  , నన్ను పిక్ చేసుకుంటారా "
"సరే నండి  అంటూ , తను చెప్పిన ప్లేస్  నోట్  చేసుకొని ఫోన్ పెట్టేసాను. "
 
పొద్దునే లేచి , అమ్మను, తన ఫ్రెండ్ ను ఇద్దరినీ స్టేషన్ లో డ్రాప్ చేసి  ,  ఇద్దరినీ ట్రైన్  ఎక్కించి ఇంటికి వచ్చాను.      ఇంటికి వస్తూనే  పార్వతి  నుంచి ఫోన్.  
"హలో  శివా, నువ్వు బయలు దేరావా."
"ఇంకా లేదు  ఓ  పది నిమిషాలలో  బయలు దేరుతాను, నువ్వు రెడినా ?"
"ఆ  నేను రెడీ , నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు  ఫోన్ చేయి  నేను రోడ్డు మీదకు వస్తాను"
"సరే  అంటూ , ఫోన్ పెట్టేసి,   ఓ  గంట తరువాత  పార్వతి చెప్పిన ప్లేస్  కు  వెళ్లి కాల్ చేసాను".   ఓ  నిమిషం లో  తను రోడ్డు మీదకు వచ్చింది  పంజాబీ  డ్రెస్ లో చాలా  అందంగా  ఉంది. 
"మీరు  ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు"
"ఏంటి  పోగిడేస్తున్నారు,  నేను నిన్న కుడా ఇట్లాంటి  డ్రెస్  వేసుకొన్నాను "
"కానీ  నేను  నిన్న మిమ్మల్ని  అంతగా గమనించలేదు,  మీ  మెయిల్ problem  ఎలా solve  చేయాలా అని ఆలోచిస్తున్నాను , అందుకే  నిన్ను అంతగా observe  చేయ లేదు.,  కానీ  నువ్వు నిజంగా  అందంగా ఉన్నావు. "
"నన్ను తరువాత పొగుడుదువులే  కానీ  పద  వెల్దాం"
" సరే  అంటూ  ఇద్దరం నా బైక్  మిద  ఆ ఇంటర్నెట్ సెంటర్ కు బయలు దేరాము."   గతుకుల రోడ్డు  తనేమో నన్ను గట్టిగా పట్టుకొని  కుచోంది, తన రొమ్ములు  గట్టి దనం నా వీపు అనుభవిస్తుండగా,  బైకే ను ఇంటర్నెట్  సెంటర్ ముందున్న హోటల్  ముందు  ఆపాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 21 Guest(s)