Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Heart 
10 నిముషాలు తరువాత శ్రవంతి కళ్ళుతెరిచి, సరే పద వెళ్దాం అని శ్రీధర్ కౌగిట్లో నుండి లేచి చీర సరిచేసుకొని రూంలోంచి బయటకి వచ్చి కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జిలోంచి బ్రొకోలి ఫ్లవర్ ఒకటిఎగ్ ట్రే ఒకటి  తీసి శ్రీధర్ చేతిలో పెట్టిందిఇవి తీసుకెళ్లి పూర్ణ కి ఇవ్వు నేను కాసేపాగి వస్తాను అంది. సరే అని శ్రీధర్ రెండు చేతులు రెండు వైపులకీ చాపాడు. స్రవంతి నవ్వుతు సిగ్గూ శరం లేదు అంటూ వచ్చి శ్రీధర్ ని గట్టిగ ఒక క్షణం వాటెసుకుని, ఇంక పో అంది. థాంక్యూ జెల్లీ బేబీ అని శ్రీధర్ తన ఫ్లాట్ కి వెళ్లి పోయాడు.

స్రవంతి బెడ్ రూంలోకి వెళ్లి మెడిసిన్ కవర్ తీసుకొని పిల్లల రూమ్ లోకి వెళ్ళింది. విరాట్ శంకర్ లు మాన్యువల్స్ ముందు పెట్టుకొని రికార్డ్స్ రాస్తున్నారుస్రవంతి లోపలికొచ్చి ఎరా టిఫిన్ చేసారా అంది కూల్ . ముందురోజు భద్రకాళిలా శివతాండవము చేసిన అమ్మ ఇప్పుడు ఫోటో లో లక్ష్మీదేవిలా ప్లెసెంట్ ఉండటం చూసి నెత్తి మీద ఐస్ గడ్డ పెట్టినట్టై విరాట్ శంకర్ లు ఇద్దరు ఒకేసారి తిన్నాం అన్నారు చిన్నగ. సరే టాబ్లెట్స్ వేసుకోండి అని దగ్గరి వచ్చి చెరో రెండు టాబ్లెట్స్ ఇచ్చింది. ఇద్దరు టాబ్లెట్స్ వేసుకొని వాటర్ తాగారు. సరే షర్ట్ విప్పండి ఆయింట్మెంట్ రాస్తాను అంది ఇద్దరు షర్ట్ విప్పెసారు, స్రవంతి వీపుమీద దెబ్బలు చూసి చి మరీ ఇంత దారుణంగా కొట్టానా అని బాధ పడుతూ ఆయింట్మెంట్ రాస్తుంది. ఇంతలో విరాట్ శంకర్ లు ఇద్దరు సారీ అమ్మ ఇంకేంప్పుడు ఇలా చెయ్యం అన్నారునాకు మీ సారి అవసరంలేదు రిసల్ట్ కావాలి అంది. రిసల్ట్ ఏమి రిసల్ట్ అన్నారు. మీరు ఫైనల్ ఎగ్జామ్స్ లో టాప్ చెయ్యాలి, ఎమ్సెట్ లో మంచి రాంక్ తెచ్చుకోవాలి, ఇంజినీరింగ్ లో సీట్  సంపాదించాలి, అదే నాకు కావాల్సిన రిసల్ట్, అప్పుడే మీరు చెప్పిన సారి నిజం అని నమ్ముతాను అంది స్రవంతి. స్రవంతి చాలా ప్రాక్టీకల్ కన్స్ట్రుక్టీవ్ పిల్లలిద్దర్నీ కెరీర్ మీదకి ద్రుష్టిమార్చే విధంగా టార్గెట్ చేసి వేసింది బాణం. విరాట్ శంకర్ లు ఆనందంగా ప్రామిస్ మమ్మి కచ్చితంగా ఇంజనీరింగ్ లో సీట్ కొడతాం, జస్ట్ థింక్ ఇట్స్ డన్ అన్నారు. ఇంజనీరింగ్ అంటే  నాకు వైజాగ్ గీతం యూనివర్సిటీ లో సీట్ కావలి అంది. అమ్మ వాయుసులో నీకు ఇంజనీరింగ్ సీట్ అంటే కష్టం మమ్మి అన్నాడు విరాట్. విరాట్ వేసిన జోక్ కి శ్రవంతి మొఖం లో సీరియస్ నెస్ పోయి నవ్వు తన్నుకొచ్చింది. రేయ్ జోకులు కాదు దమ్ముంటే గీతం యూనివర్సిటీ లో సీట్ సంపాదించి చూపించండి అంది. ఒకే మమ్మి డన్ అన్నారు ఇద్దరు. మల్లి ఇద్దరు స్రవంతి చేతులు పట్టుకొని ఇంకోసారి సారి చెప్పారు. సరే మిగతా చోట్ల ఐటీన్మెంట్ రాసుకొని హల్లోకి వచ్చి చదువుకోండి అని ఆయింట్మెంట్ విరాట్ చేతిలో పెట్టింది. అక్కడ కింద పడి ఉన్న చర్నాకోల్ తాళ్ళనికర్ర ని తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది స్రవంతి.

శ్రవంతి వెళ్ళగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి మిగిలిన చోట్ల ఒకళ్ళకి ఒకళ్ళు ఆయింట్మెంట్ పూసుకుని బట్టలేసుకుని బుక్స్ తీసుకొని హాల్లోకి వచ్చి రీడింగ్ టేబుల్ మీద కూర్చొని రికార్డ్స్ రాయటం మొదలు పెట్టారు. స్రవంతి రెండు గ్లాసుల్లో పాలు తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరికి. ఇద్దరు పాలు తాగుతూ రాసుకుంటున్నారు. స్రవంతి కిచెన్ లోకి వెళ్లి వంటపని మొదలెట్టింది.

[ఇంక ఇక్కడ మనకి పనియేముంది అంత నార్మల్గా అయ్యింది కదా అని నేను కెమెరా శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ వైవు తిప్పి శ్రీధర్ వాళ్ళ ఫ్లాట్ లోకి వెళ్లాను అక్కడేదన్న సీన్ దొరుకుతుందేమోఅని హాల్లో శ్రీధర్ లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు, పూర్ణ అలేఖ్య కి జ్యూస్ ఇచ్చి వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుంటుంది. ఇక్కడ కూడా అంత నార్మల్ ఉంది ఇంకా చేసేది ఏముంది, క్సోసిపీ లో ఏదన్నా స్టోరీ చదివి కొట్టుకోవటమే ఇంక అని కెమెరా ఆఫ్ చేసి నేను బయటకి వచ్చేసాను]
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 14-05-2021, 12:20 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 3 Guest(s)