15-05-2021, 02:52 PM
డోమ్ బ్రో మీ ఈ కథ అంటే నాకు పిచ్చ ఇష్టం . నాకు తెలిసి మీరు ఎంతో మందికి ఎన్నో ఐడియాలు ఇచ్చారని చదివాను. ఈ కథ ను మీరు మలసిన విధానం అద్భుతం. కొంచెము మనసు పెట్టండి ఇంకా అద్భుతం గా వస్తుంది . దయవుంచి కొంచెం తొందరగా అప్డేట్ లు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్.