Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
91.4

బెల్ కొట్టగానే తనే వచ్చి లోపలి తీసుకోని వెళ్ళింది.
"మా ఆయన పడుకొని వున్నాడు, నువ్వు ఫోన్ తీసుకోని వెళ్ళు , లేచిన తరువాత మిగిలిన విషయాలు నేను మాట్లాడుతాను. తను డ్యూటీ కి 6 గంటలకు వెళతాడు నువ్వు 7 కి రా అప్పుడు జరిగిన విషయాలు అన్ని చెపుతాను. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావు మా ఆయనను ఇందులోంచి తప్పిస్తాను అని. ఆ మాట నిలబెట్టు ప్లీజ్ " అంటూ బతిమ లాడింది.
"నేను చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టు కొంటా , కానీ వీటికి సంబందించిన కాపీ లు ఎక్కడైనా బయటకి వస్తే మాత్రం మీ అయన పెద్ద కష్టాలలో ఇరుక్కోన్నట్లే. "
"థాంక్స్ శివా, అది నేను చూసుకొంటా " అంటూ వాళ్ళ ఆయన ఫోన్ ఇచ్చింది. అందులోంచి సిం కార్డు తీసేసి తన కిచ్చి ఆ ఫోన్ తీసుకోని అందులో ఉన్న మీడియా ఫైల్స్ అన్నీ చెక్ చేశా , నేను అనుకొన్నట్లే ఒక్కో కాపీ వీడియో లు ఆ ఫోన్ లో ఉన్నాయి. పెద్ద కాస్ట్లీ ఫోన్ కాదు కానీ కోన్ని ఫైల్స్ స్టోర్ చేయడాన్కి మాత్రమె ఆస్కారం ఉంది.
సరే నేను ఫోన్ వీలైతే మీకు సాయంత్రం తెచ్చి ఇస్తాను ఫైల్స్ అన్నీ డిలిట్ చేసి అంటూ లేచాను వెళ్ళడానికి.
"కాఫీ తాగి వెళ్ళు , లేకుంటే కొద్ది సేపు అగు టిపిన్ చేస్తా తిని వేల్లుదువు కానీ "
"వద్దు సాయత్రం వీలుంటే చూద్దాం " అంటూ తన దగ్గర వీడ్కోలు తీసుకోని రోడ్డు మీదకు వచ్చాను. అక్కడ నుంచి అటో పట్టుకొని ఇంటికి వచ్చి , బైక్ తీసుకోని ఆఫీసు కు వెళ్లి లీవ్ నుంచి వచ్చేసి నట్లు రిపోర్ట్ చేసాను.
 
అప్పటికి ఏవి కొత్త ప్రాజెక్ట్ లేనందు వలన నాకు వెంటనే పనేమీ లేదన్నాడు మేనేజర్. కాని ఓ మూడు నెలలు నాకు డెస్క్ వర్క్ ఉంటుంది అన్నాడు. సరేలే అని చెప్పి మెయిల్స్ అన్నీ ఓ సారి చెక్ చేసుకొని , రిప్లై ఇవ్వాల్సిన వాటికి రిప్లై ఇచ్చి. పర్మిషన్ తీసుకోని ౩.50 కల్లా ఆఫీస్ లోంచి బయట పడి పార్వతిని కలవడానికి ఇంతకూ మునుపు మేము కలిసిన ప్లేస్ కు వెల్లాను.
 
ఆకాశం అంతా మబ్బులు పట్టేసి ఉంది . ఇంకో క్షణంలో పెద్ద వర్షం వచ్చేటట్లు కనబడ సాగింది.
 
నేను హోటల్ ముందు బండి పార్క్ చెస్తుండగా నా మొబైల్ రింగ్ అవ్వ సాగింది. అక్కడ నుంచి చుస్తే నాకోసం ఎదురు చూస్తున్న పార్వతి కనబడింది. ఫోన్ తీసుకోని ఆన్సర్ చేసాను.
"హాయ్ , శివా నేను మల్లికార్జున ఎని ఇన్ఫర్మేషన్ "
"హాయ్ సర్, ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయినట్లే , నేనే మీకు ఫోన్ చేస్తాను final ఇన్ఫర్మేషన్ గథెరింగ్ లో ఉన్నా " అంటూ ఫోన్ పెట్టేసి లోనకు వెళ్లాను
 
=============
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:39 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 16 Guest(s)