10-11-2018, 01:41 PM
92.1
"హాయ్, ఎంత సేపైంది వచ్చి "
"ఓ 10 నిమిషాలు అయ్యింది , అందరూ నన్ను ఇక్కడ వింతగా చూస్తున్నారు ఒక్కదాన్నే కుచోంటే "
"సారీ , ఆఫీసు లో కొద్దిగా లేట్ అయ్యింది "
"పరవాలేదులే , నాకున్నంత తొడర అందరికీ ఉండదుగా"
"ఏమైనా తింటారా , నాకు ఆకలి వేస్తుంది నేనైతే టిఫిన్ ఆర్డర్ చేస్తాను, మీకు ఏమి ఆర్డర్ చేయ మంటారు"
"నాకు కుడా ఏదైనా ఆర్డర్ చేయండి " ఇద్దరికీ దోసె ఆర్డర్ చేసాను ఆ తరువాత టి తెమ్మని చెప్పాను.
"ఇంతకీ ఎం జరిగిందో చెప్పండి , టెన్షన్ తో చస్తున్నా "
"మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. అన్ని క్లూ లు దొరికి నట్లే " అంటూ జరిగింది అంతా క్లుప్తంగా చెప్పాను.
"ఎదీ ఆ ఫ్లాష్ డ్రైవ్ , ఫోన్ ఎక్కడున్నాయి "
"ఫోన్ ఇక్కడుంది కానీ ఫ్లాష్ డ్రైవ్ ఇంట్లో ఉంది " అంటూ ఫోన్ తీసి ఆ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ ఓపెన్ చేసి తనకు చుపించాను.
"ఇక్కడ ఓపెన్ చేయొద్దు, వేరే ఎక్కడైనా ఓపెన్ చేద్దాం " అంది
"మీకు అబ్యంతరం లేక పొతే తిన్న తరువాత మా ఇంటికి వెళదాం, ఆ ఫైల్స్ చుస్తే టెన్షన్ కొద్దిగా అయినా తగ్గుతుంది " అన్నాను. ఈ లోపున మేము ఆర్డర్ చేసిన టిఫిన్ వచ్చింది. టిఫిన్ తిని టి తాగి , బైక్ మిద మా ఇంటికి బయలు దేరాము.
మేము అక్కడ నుంచి బయలు దేరిన ఓ నిమిషానికి కుండలతో పోసినట్లు వర్షం పడసాగింది.
"ఎక్కడైనా అగుదామా , వెళదామా " అన్నాను ఆ వర్షం హోరులో
"ఆగొద్దు , ఇంటికి వెళ్లి పోదాము " అలాగే వర్షం లో తడుస్తూ వెళ్ళాము. మేము ఇంటికి వెళ్ళే సరికి పూర్తిగా తడిచిపోయాము. తన తడిచిన డ్రెస్ తనకు అతుక్కొని తన ఎత్తు పల్లాలు పూర్తిగా కనబడ సాగాయి. నేను ఎక్కడెక్కడ చూస్తున్నానో గమనించి.
"ఏయ్ చూసింది చాల్లే గానీ , తొందరగా లోపలికి పదా " అంటూ నన్ను ఈడ్చుకొంటు ఎంట్రన్స్ లోకి తిసుకేల్లింది. తన వెనుకే పూర్తిగా అతుక్కొని పోయిన తన డ్రెస్ లో లయబద్దంగా కదులుతున్న తన ఊరువులు చూస్తూ మా ఇంటి ముందుకు తన వెనుకే వెళ్లాను.
నీకు సరిపోయే డ్రెస్ లేదనుకుంటా కానీ , నైటి ఉంది ఇస్తా , అది వేసుకొని ఈ డ్రెస్ ఇచ్చేయ్ dryer లో వేస్తాను మనం వెళ్ళేటప్పటికి డ్రై అయిపోతాయి అంటూ తనను ఓ రూమ్ లోకి పంపి టవల్, నైటి ఇచ్చి నేను ఇంకో రూమ్ లోకి వెళ్లాను నా డ్రెస్ మార్చుకోవడానికి.