Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దట్టమైన అరణ్యంలో కాగడాల వెలుగులలో దాదాపు 10 నిమిషాల నడక తరువాత , రామాయణంలో ఇంద్రజిత్తు బాణానికి లక్ష్మణుడు స్పృహకోల్పోవడం వలన రక్షించే మూలిక నిమిత్తం హనుమంతుడు ఏకంగా మిరుమిట్లుగొలిపే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడే నేలపై ఉంచినట్లుగా ఒక పర్వతం వజ్రవైఢూర్యాలతో మిరిమిట్లుగొలుపుతూ మాకు దర్శనం ఇచ్చింది .
బామ్మగారు మొదలుకుని చెల్లెమ్మలు , గూడెం వాసులు భక్తితో నమస్కరించి ఆ పర్వతం వైపుకు నడిచారు . తల్లులూ ........ మీ చెల్లి ఉంటున్న నివాసం అదే , 18 ఏళ్లుగా అమ్మవారినే సేవిస్తూ మీ శ్రీవారి కోసం వెయ్యికళ్ళతో లోపలే వేచి చూస్తోంది అంత పవిత్రమైనది ఆ తల్లి ..........
అంతే దేవతలు - బుజ్జాయిలు ......... అందరితోపాటు మొక్కారు . ఆ పర్వతాన్ని చూడగానే ఎందుకో తెలియదు ఒక మధురమైన ఫీలింగ్ , నాకు తెలియకుండానే బుజ్జితల్లులను ఎత్తునే చేతులు జోడించాయి .
దేవతలు : చూసి , బామ్మగారికి చూయించి ఆనందించారు .
వెంటనే చేతులను వదులుచేసి ముందుకు నడిచాను సిగ్గుపడుతూ ...........

ఆ పర్వతం కొద్ది ఎత్తులో ప్రకాశవంతమైన వెలుగులతో గుహ కనిపించింది . 
బామ్మగారు : తల్లులూ ........ మీ చెల్లి అని గుహవైపు సైగచేసారు .
దేవతలు : ఆనందంతో బామ్మగారి కంటే ముందుగా అడుగులువేస్తున్నారు . మెట్లమార్గాన గుహ మొదలును చేరుకున్నారు . అక్కడి నుండి వెనక్కు తిరిగిచూస్తే అల్లంతదూరంలో గూడెం వెలుగులు కనిపిస్తుండటం చూసి , బాధతో బామ్మగారూ ........ గూడెం కు ఇంతదూరంలో మా చెల్లి ..........
బామ్మగారు : తల్లులూ ........ ఇంతవరకూ నేను - మీ పెద్దమ్మ - మీ శ్రీవారి చెల్లెమ్మలు - గూడెం ఇల్లాల్లు , ఇప్పుడు మీరు తప్ప ఈ గుహలోకి వేరెవరూ అడుగుపెట్టలేరు - మన అమ్మలగన్నఅమ్మ కృపలో సేఫ్ గా ఉంది నా తల్లి కాదు కాదు ఇక నుండీ మీ చెల్లి ........... , ఈ గుహలోకి అడుగుపెట్టబోతున్న తొలి మగాడు దేవుడు మీ శ్రీవారు - బుజ్జాయిలు బిస్వాస్ - రహీం మాత్రమే అని నవ్వుకున్నారు . తల్లులూ మీరు మీ శ్రీవారి పాదస్పర్శతో మీ చెల్లి మందిరాన్ని పావనం చెయ్యండి అని లోపలికి ఆహ్వానించారు .
శ్రీవారూ ........ అంటూ చేతులను చుట్టేసి లోపలికి తీసుకెళ్లారు దేవతలు - ఆ వెలుగులోకి అడుగుపెట్టగానే ఒక మధురమైన అనుభూతి - ఒక కొత్తలోకంలోకి అడుగుపెట్టామన్న ఫీలింగ్ తో బుజ్జితల్లుల బుగ్గలపై ముద్దులుపెట్టాను .
దేవతలు - బుజ్జితల్లులు : wow ........ మా చెల్లి - మా బుజ్జిఅమ్మ ఉంటున్నది అంటే ఈ మాత్రం ఉండాలిలే అని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , తొందరగా లోపలికి తీసుకెళ్లు డాడీ - బామ్మగారూ ..........
బామ్మ గారు : అంతకంటే అదృష్టమా తల్లులూ , ఈ క్షణం కోసమే కదా ఆశతో ఎదురుచూస్తున్నది .
మా వెనుకే బుజ్జాయిలను ఎత్తుకుని చెల్లెమ్మలు వారి అమ్మలు లోపలికివచ్చారు - గూడెం మగాళ్లంతా బయటే ఆగిపోయారు - నా సమాధానం కోసం ఎదురుచూస్తూ ..............

గుహలోపలికి దారిమొత్తం వజ్రాలు మణులు మాణిక్యాల వెలుగులే , దేవతలూ బుజ్జాయిలతోపాటు ఆశ్చర్యపోతూ పర్వతం మధ్యభాగానికి చేరుకున్నాము . అంతే సంభ్రమాశ్చర్యాలతో పెద్ద పెద్ద కళ్ళతో నోరుతెరిచి అలా చూస్తూ కదలకుండా నిలబడిపోయాము . 
పర్వతం మధ్యభాగం నుండి అగ్నిపర్వత లావా హోల్ లా ఆకాశంలోని నక్షత్రాలు - వెన్నెలను కురిపిస్తున్న నిండైన చందమామ వ్యూ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతోంది , ఇక ఎదురుగా మేము చూస్తున్నది కలా నిజమా అన్నట్లుంది - బాహుబలి మూవీలో " పచ్చబొట్టేసినా పిల్లగాడా నువ్వే " సాంగ్ సెట్ లా ఎక్కడ చూసినా పచ్చదనం - రంగురంగుల పూలమొక్కలు - చిన్న చిన్న జలపాతపు సెలయేళ్ళు - ఒకవైపున దేవాలయం వాఁహ్ .......... దేవలోకం భువిపై వెలిసిందా అన్నట్లు కళ్ళకు వీనులవిందు చేస్తోంది . సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము .

బామ్మగారు : తల్లులూ - బుజ్జాయిలూ ......... మీ ప్రియమైన చెల్లి - బుజ్జిఅమ్మ ఉంటున్న గుహ చూసి satisfy అయ్యారా ........ ? . నాయనా మహేష్ ........ అని కొంటెగా అడిగారు .
దేవతలు - బుజ్జాయిలు : అత్యద్భుతమైన అందమైన లోకంలా ఉంది బామ్మగారూ .......... ఇంతకీ మా చెల్లి - బుజ్జిఅమ్మ ......... ? .
బామ్మగారు : sorry sorry .......... , తల్లీ తల్లీ ....... 
అమ్మమ్మా అమ్మమ్మా ......... అంటూ మధురాతిమధురమైన వాయిస్ , వింటేనే హృదయం పులకించిపోయేలా పిలుస్తూ దేవాలయం నుండి బయటకువచ్చింది .
అంతే దేవతలు - బుజ్జాయిలతోపాటు కళ్ళల్లో ఆనందబాస్పాలతో తననే కన్నార్పకుండా ఆశ్చర్యం - షాక్ లో అలా చూస్తూ ఉండిపోయాము .
దేవతలు : శ్రీవారూ శ్రీవారూ ........ అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో వెనక్కు తిరిగిచూసి వెంటనే ఆ సుందరి వైపు ప్రాణంలా చూస్తున్నారు .
బుజ్జితల్లులు : డాడీ డాడీ ........ అంటూ అంతులేని ఆనందాలతో నా బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బామ్మగారు ........ మా అందరినీ చూసి కన్నీళ్లను తుడుచుకుని ఆనందిస్తున్నారు . తల్లులూ ........ నా వెనుక దాక్కోండి .
మేము కూడా బామ్మగారూ అని బుజ్జాయిలు - బుజ్జితల్లులు ....... నా బుగ్గలపై ముద్దులుపెట్టి , డాడీ ........ నచ్చింది కదూ అని బుజ్జి బుజ్జి నవ్వులతో దేవతల ముందుకు చేరారు .

సుందరి : అమ్మమ్మా అమ్మమ్మా ......... ఎవరో వస్తారని చెప్పి ఉదయం నుండీ మీరు రానేలేదు - అమ్మ అయితే తల్లీ ........ నేను దేవలోకానికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది , నిన్ను నాకంటే ప్రాణంలా చూసుకునే మీ ఆక్కయ్యలు - బుజ్జాయిలు అంతకంటే ఎక్కువ నువ్వు ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నావో ఆ దేవుడు రాబోతున్నారు - మీ అందరి సంతోషాలను దేవలోకం నుండి చూస్తూ ఆనందిస్తాను అని జీవితాంతం సరిపడా ముద్దుపెట్టి వెళ్లిపోయారు . నా ప్రాణం కంటే ఎక్కువైన ఆక్కయ్యలు - బుజ్జాయిలు ........ హృదయం జలదరించేలా అందమైన సిగ్గులతో మా దేవుడు ........ అని మెలికలు తిరిగిపోతోంది .
బామ్మగారు : తల్లీ ........ మీ అమ్మ మాట తప్పదు అని ప్రక్కకు జరిగారు .
సుందరి : అక్క ...... య్య ...... లూ ........ , బుజ్జాయిలూ ...... అంటూ ఇన్నాళ్ల ఎదురుచూపుల కన్నీళ్లు - ఆనందబాస్పాలతో ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గుండెలపైకి చేరిపోయారు . 
దేవతలు : చెల్లీ చెల్లీ ........ ఎలా ఉన్నావు అని ప్రాణంలా అడిగారు .
సుందరి : చెల్లి ......... ఈ మధురమైన పిలుపుకోసం ఎదురుచూడని రోజు - క్షణం లేదు అక్కయ్యలూ ..........
దేవతలు : లవ్ యు soooooo మచ్ చెల్లీ చెల్లీ ........ ఇకనుండీ మనమంతా కలిసే ఉందాము అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
సుందరి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యలూ ......... మీ సేవ చేసుకుంటూ .........
దేవతలు : చెల్లీ చెల్లీ ....... అని చేతితో పెదాలను మూసేసి , నువ్వంటే ఎంత ప్రాణమో ఒక్కసారి మా హృదయాన్ని తాకితే తెలుస్తుంది . నీ పాదం నేలపై పడకుండా దేవకన్యలా పూజించుకుంటాము .
సుందరి : అక్కయ్యలూ .......... అని దేవతల నోటిని మూసేసింది .
దేవతలు : మరి మా అందాల దేవకన్య అలా అనవచ్చా అని సంతోషంతో ముత్యాలు రాలేలా ముగ్గురూ నవ్వుకుని ఒకరి ఆనందబాస్పాలు మరొకరు తుడుచుకుని ప్రాణమైన ముద్దులుపెట్టుకున్నారు .

సుందరి : అక్కయ్యలూ ........ ముందు మన ప్రాణమైన బుజ్జాయిలను గుండెలపై తీసుకోవాలసింది , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ........ అంటూనే గుంజీలు తీస్తూనే మోకాళ్లపై కూర్చున్నారు .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా అమ్మా అమ్మా అంటూ సుందరిని ఆపి గుండెలపైకి చేరిపోయి ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
సుందరి : అమ్మ అమ్మ ........ అన్న తియ్యనైన పిలువులకు తల్లిప్రేగు సంతోషంతో పరవశించినట్లు ఆనందబాస్పాలతో నలుగురినీ అలా ప్రాణంలా చూస్తూ ఉండిపోయింది . 
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ......... భుజం కదల్చగానే ........
సుందరి : బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ....... మీరు ప్రేమతో అందించిన ఫీల్ ఏదైతే ఉందో ........  ఆనందబాస్పాలతో గుండెలపై హత్తుకుని కీర్తి తల్లీ - నర్గీస్ తల్లీ - బిస్వాస్ - రహీం అంటూ ముఖాలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా లవ్ యు అమ్మా ......... , మేమే అంతటి మధురానుభూతిని కలిగిస్తే ఇక మీ దేవుడి ప్రియాతిప్రియమైన పిలుపుకు - కౌగిలింతకు ఎలా పులకించిపోతారో అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రక్కకు తప్పుకున్నారు .

సుందరి నావైపుకు చూసిన చూపుకే వొళ్ళంతా తియ్యనైన కరెంట్ షాక్ కొట్టినట్లు ఒక మహాద్భుతమైన అనుభూతిని పొందుతున్నాను - బామ్మగారు చెప్పినట్లుగానే సంతోషంలో నోటి వెంట మాట రావడం లేదు . సుందరి కూడా asitis నాలానే ఫీల్ అవుతున్నట్లు గంగా ప్రవాహంలా బాధ సంతోషం కలగలిసిన కన్నీళ్లు - ఆనందబాస్పాలతో మై ....... గా.......డ్ అంటూ జలదరిస్తూనే లేచి నిలబడింది . ఇద్దరమూ ఎదురెదురుగా నడిచాము - అడుగులు భారంగా పడుతున్నాయి . శ్వాసలు కలిసేంత దగ్గరగా చేరుకున్నాము - సుందరి నా కళ్ళల్లోకి నా జీవితం మీ పాదాక్రాంతం అన్నట్లు ఆరాధనతో ప్రాణం కంటే ఎక్కువగా చూస్తోంది - ఒకరిశ్వాసలను మరొకరము పీల్చి వదులుతూ పె .......ద్ద ...... మ్మా - మై గాడ్ ......
బామ్మ గారు : నాయనా మహేష్ ..........

అంతే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నా మెడలోని హారాన్ని తీసి సుందరి మెడలో వేసి " I LOVE YOU " ప్రపోజ్ చేసి పెదాలపై తకీతాకనంతలా పెదాలతో తాకించి ముద్దుపెట్టాను . ఆ చిరుముద్దుకే హృదయం పులకించిపోయింది .
సుందరి : ఆనందాలకు అవధులు లేనట్లు నాలానే జలదరిస్తూనే ఒక్కసారిగా నా గుండెలపైకి చేరిపోయింది .
ఆ దృశ్యాలను చూసి దేవతలు - బుజ్జాయిలు - బామ్మగారు ........ ఆనందబాస్పాలతో ప్రక్కనే ఉన్న పూలు అందుకుని మాపై జల్లారు . 
చెల్లెమ్మలయితే వారు కోరుకున్నది చూస్తున్నామని చప్పట్లతో అయ్యా అయ్యా ........ మన దేవుడు కరుణించాడు - అక్కయ్యను ఐక్యం చేసుకున్నారు అని కేకలు వెయ్యడంతో , కేరింతలతో సంతోషాలను పంచుకుని జాతర మొదలెట్టడానికి ఉర్రూతలూగుతూ బయలుదేరారు .

బామ్మగారు : ఆనందబాస్పాలతో ........ , నాయనా మహేష్ ........ చూడగానే రిజెక్ట్ చేసి వెళ్లిపోతాను అన్నావు - ఎక్కడ దూరమైపోతుందోనని వెంటనే పూలమాల వేసి గుండెలపైకి తీసుకున్నావు .
Sorry sorry sorry బోలెడన్ని sorry లు పెద్దమ్మా .......... - నా బుజ్జిదేవత కౌగిలినుండి వేరవ్వడం కావడం లేదు లేకపోతే పాదాలను తాకి క్షమించమని కోరేవాడిని అని మరింత ఘాడంగా కౌగిలించుకున్నాను . ఇంత సడెన్ మార్పునకు కారణం - దేవతలూ , బుజ్జాయిలు , బుజ్జితల్లుల ఆనందబాస్పాలకు కారణం నా కౌగిలిలో ఉన్న నా దేవత అచ్చు పెద్దమ్మలానే ఉండటం ........... , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ గాడెస్ అంటూ కురులపై పెదాలను తాకించాను.
చిన్న దేవత : ఆనందాలకు అవధులు లేనట్లు నా ప్రేమ మొత్తం నా దేవుడికే సొంతం .........
బుజ్జితల్లులు : అమ్మా అమ్మా ........ లవ్ యు టూ అని చెప్పండి .
చిన్న దేవత : లవ్ యు టూ మై గాడ్ - లవ్ యు బుజ్జాయిలూ ........
బుజ్జాయిలు : లవ్ యు టూ అమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా........

బామ్మగారు : నాయనా మహేష్ - తల్లులూ - బుజ్జాయిలూ ......... మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే .......... , ఏ సుందరి ఎవరోకాదు మీ పెద్దమ్మ ప్రాణమైన బిడ్డ - ఇక నుండీ మీ ప్రియమైన చెల్లి ......... , సరిగ్గా 18 సంవత్సరాల ముందు ఇదేరోజున ఇదేసమయానికి ఇక్కడే మన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో జన్మనిచ్చి అమ్మా ........ అంటూ నాచేతిలో ఉంచింది - అందుకే ఈ తల్లి మీ పెద్దమ్మ లానే .........ఇక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను . అదిగో జాతర మొదలైంది ......... , నేను నిరాశ చెందడం చూసి నవ్వుకున్నారు - నాయనా మహేష్ తెలుసు తెలుసు జాతర మొదలెట్టారు అంతే పూజలన్నీ జరిగేది రేపే - మీరు సూర్యోదయం తరువాత వస్తే చాలు .
చిన్న దేవత : నా ఆనందాలను చూసి అందమైన సిగ్గులతో , లవ్ యు అమ్మమ్మా ........ , దేవతలను మా కౌగిలిలోకి లాక్కుని బుజ్జాయిలవైపు సిగ్గుపడుతూ చూసారు .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : అర్థమైంది అర్థమైంది అమ్మా ........ చీకటిపడితే ఇది మాకు మామూలే అలవాటైపోయింది . అంతలో " ధగా ....... ధగా ........ మోసం మోసం " అని గుహమొత్తం ప్రతిధ్వనిస్తోంది .
బామ్మగారు ఆశ్చర్యంగా దిక్కులు చూస్తుండటం చూసి , బామ్మగారూ కాదు కాదు అమ్మమ్మా .......... మేము చెబుతాము రండి అని చేతులుపట్టుకుని చెల్లెమ్మలతోపాటు బయటకు నడిచారు .
చిన్న దేవత : లవ్ యు బుజ్జాయిలూ ......... ఉదయం మనం ఎంజాయ్ చేద్దాము అని తియ్యనైన నవ్వులతో ముగ్గురినీ హత్తుకుని మురిసిపోతోంది .

పెద్దమ్మా ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ , ఎలా ఫీల్ అవ్వాలో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు . గాడెస్ ....... పెద్దమ్మ ఏమి చెప్పారు .
చిన్న దేవత : ఒకే ఒక్కమాట - నీ హృదయమంతా ఆక్రమించిన దేవుడు కలిసిన మరుక్షణమే వారిలో ఐక్యం అయిపో , నిన్ను కన్నదే ఆ దేవుడి కోసం - మీ అక్కయ్యల కోసం వారు చెప్పినది చెయ్యాలి అని - జీవితం అంటే ఏమిటో ఆ క్షణం నుండే నీకు తెలుస్తుంది - నీ దేవుడితో ఉన్న కొన్నిరోజులే అయినా యుగాల సంతోషాన్ని పొందాను అని సిగ్గుపడుతూ జ్ఞానోదయం చేశారు . 
మై గాడ్ ........ అమ్మ చెప్పినట్లు మీలో మీలో ......... అని సిగ్గుపడుతూ దేవత గుండెలపై ముఖం దాచుకున్నారు .
పెద్దమ్మ మాటే మాకు వేదం గాడెస్ ......... అంతకంటే అదృష్టమా ......... , గాడెస్ అంటూ అతిసున్నితంగా బుగ్గలను అందుకుని ప్రాణం కంటే ఎక్కువగా అందమైన కళ్ళల్లోకే చూస్తూ , నా దేవత అతి మధురమైన పేరు ఏమిటో తెలుసుకోవాలని ఈ హృదయం - మీ అక్కయ్యల మనసు ఉవ్విళ్లూరుతోంది అవును అని ఆశతో అడిగాను .
" మహి " మహాలక్ష్మి అంది మహదానందంగా ........ , మై గాడ్ ........ కొత్త పేరేమీ కాదు అమ్మ పేరే ...........
ముగ్గురమూ : " మహి " " మహి " " మహి " అందమైన పేరు అని నేను ..... దేవత నుదుటిపై - దేవతలు ....... వారి చెల్లి బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టాము .
చిన్నదేవత : ముత్యాలు రాలుతున్నట్లు తియ్యదనంతో నవ్వడం చూసి ముచ్చటేసింది .
యాహూ ........ అమ్మ పేరు మహి మహి ........ లవ్లీ లవ్లీ ........ అమ్మమ్మా తెలుసుకున్నాములే అని బయటకు పరుగులు తీశారు సంతోషంగా .........
చిన్న దేవత : లవ్ యు బుజ్జాయిలూ ..........
నలుగురమూ సంతోషంతో నవ్వుకున్నాము . మహీ ......... పెద్దమ్మ పేరు ఇంతవరకూ మాకు తెలియదు తెలుసా ? పెద్దమ్మా పెద్దమ్మా ........ అని ప్రేమతో పిలవడం తప్ప , దేవతలూ ....... మీకు .
దేవతలు : పెద్దమ్మ తొలిప్రాణం మీరు , మీకే తెలియదు అంటే మాకెలా తెలుస్తుంది. ఓహో ......... ఈ మాధుర్యాన్ని ఈ క్షణం మా ముద్దుల చెల్లితో ఇలా మనం ఆస్వాదించాలనేమో శ్రీవారూ .......
పెద్దమ్మా ........ మహీ పెద్దమ్మా ........ బ్యూటిఫుల్ name లవ్ యు అంటూ ఆకాశం వైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి ముగ్గురినీ ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నాము .

దేవత : ముద్దుల శ్రీవారూ ........ కానివ్వండి .
ముందు ఎవరా అని ..........
దేవతలు : ఆహా ఓహో ......... అతిలోక సుందరి మా చెల్లిని ఒకవైపు కొరుక్కుని తినేసేలా చూస్తూనే మరొకవైపు ఎలా అడుగుతున్నారో అని ప్రేమతో కొట్టి , కొత్తగా మన జీవితంలోకి ఎవరు వచ్చినా తనే మొదట కదా శ్రీవారూ ........ , మా ముద్దుల చెల్లి ఒంటి వైబ్రేషన్స్ చెబుతున్నాయి ఒక్క క్షణం కూడా ఆగలేను అని , చెల్లీ ....... అంతులేని ప్రేమలతో ప్రాణంలా స్వర్గసుఖాలను పంచుతారు మన దేవుడు All The Best
ఇటువంటి అందాల రాశి - పెద్దమ్మ , మీ ప్రాణం - పెద్దమ్మ పోలికలు గల నా దేవతతో రతీ సంగమం , ఆఅహ్హ్ ....... ఈ తలంపుకే వొళ్ళంతా తియ్యదనం కమ్మేస్తోంది దేవతలూ ......... , కానీ అంతకంటే ముందు గతకొన్నిరోజులుగా మన జీవిత ప్రయాణం గురించి మీ ప్రియమైన చెల్లికి చెప్పాల్సిన అవసరం .........
చిన్న దేవత మహి : మై గాడ్ ....... మీ మొదటి దేవత కావ్య అక్కయ్యను - బుజ్జాయిలిద్దరినీ కలిసిన క్షణం నుండీ ఎలా స్వర్గసుఖాలలో విహరించి , గోవాలో మీ రెండవ దేవత మా ముద్దుల మెహ్రీన్ అక్కయ్యను కలిసాక స్వర్గసుఖాలు రెండింతలు అవ్వడం - మీకు నన్ను కలవడం ఇష్టం లేకపోయినా అమ్మ - బుజ్జాయిలు - ఆక్కయ్యలు ....... ఎమోషనల్ ప్లాన్ వేసి నా దేవుడిని వైజాగ్ లో ల్యాండ్ అయ్యేలా చెయ్యడం వరకూ మినిట్ టు మినిట్ అమ్మ అప్డేట్ ఇస్తూనే ఉంది అని షాక్ లో ఉన్న దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
ఏంజెల్ మహీ ......... అదేకాదు ........
మహి : ok ok , అమ్మ గురించి కదా ........ , మా దేవుడిలో మొదట ఐక్యం అయినదే అమ్మ అని తెలుసు మై గాడ్ అంటూ నా నడుమును ఏకమయ్యేలా చుట్టేసింది .
మహీ ..........
మహి : నా దేవుడు ఏమి అడగబోతున్నారో నాకు తెలుసు - నాకు 18 ఏళ్ళు అంటే  పుష్పవతి అయ్యి అంటే నా దేవుడు నా హృదయాన్ని ఆక్రమించి ఐదారేళ్లు అయి ఉంటుంది - ఈ కొన్ని సంవత్సరాలకే నేను ....... నా దేవుడి కౌగిలిలోకి చేరకుండా ఉండలేకపోయాను - పాపం అమ్మ యుగాలుగా దేవుడిలాంటి మీకోసం ఆశతో ఎదురుచూస్తూనే ఎట్టకేలకు ఆ సంతోషం సుఖం పొందితే అడ్డుపడటం భావ్యమా ......... , అమ్మ దేవత అయినా ఆడదే కదా మాలానే ఊహలు కోరికలు ఉంటాయి - వాటిని తీర్చినది మా దేవుడు అయినందుకు , ఆ దేవుడిలో అక్కయ్యలతోపాటు నేనూ ఐక్యమయ్యి , హృదయంలో స్థానం సంపాదించుకోవడం కంటే అదృష్టం ఏముంటుంది . 
దేవతలు : నాతోపాటు ఆనందబాస్పాలతో , లవ్ యు లవ్ యు soooooo మచ్ చెల్లీ ......... , పెద్దమ్మ మనసు కంటే గొప్పదైన దేవకన్యను చెల్లిగా పొందడం మా అదృష్టం అని బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టారు . 
మహీ ......... మీ అక్కయ్యలుగా వీళ్ళు - నీ ప్రియుడిగా నేనూ ....... నీ జీవితంలోకి రావడం నువ్వు రోజూ పూజించే అమ్మలగన్నఅమ్మకు సమ్మతమో లేదో దేవాలయం లోకి వెళ్లి కనుక్కో , ఒకవేళ ఇష్టం లేకపోతే భస్మం అయినా అయిపోతాము .
మహి : అమ్మ చెప్పారంటే ..........
అంటే లోపలున్న అమ్మ అభిప్రాయం తెలుసుకోలేదన్నమాట వెళ్లు వెళ్లు మెమెక్కడికీ వెళ్ళము కదా అని నా కౌగిలిని విడిపించి మరీ పంపించాను .
దేవతలు : శ్రీవారూ ......... చెల్లి చెప్పింది కదా అని పట్టుకున్నారు .
ష్ ష్ ........
మహి .......వదల్లేక వదల్లేక వదిలి , ఆ కొద్ది దూరానికే కళ్ళల్లో కన్నీళ్ళతో వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ దేవాలయం లోపలికివెళ్లింది .
దేవతలు : చెల్లి కన్నీళ్లను చూసి , శ్రీవారూ ........ అంటూ భద్రకాళీల్లా కొట్టేంతలో చెవులలో గుసగుసలాడాను . అంతే పెదాలపై అంతులేని ఆనందాలతో ఏకంగా నాకు చెరొకవైపున జంప్ చేసి ముద్దులవర్షం కురిపించారు తనివితీరనట్లు బుగ్గలను కొరికేశారు .
స్స్స్ స్స్స్ ....... కోపం తెప్పిస్తే దెబ్బలు - గుడ్ న్యూస్ చెబితే కొరికేస్తారు అని పెదాలపై స్వీట్ లవ్ బైట్స్ పెట్టి , కమాన్ కమాన్ మనకు ఉన్న సమయం నిమిషం మాత్రమే ...........
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 15-06-2021, 10:05 AM



Users browsing this thread: 7 Guest(s)