Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
95.1

 టిఫిన్ చేస్తూ   పూజారి గారు అన్నారు
"హోటల్ నుంచి ఎందుకులే బాబు ,  అమ్మాయి ఉందిగా  తనకు  వంట వచ్చులే ,  తను చేస్తుంది."
"ఇక్కడ కుడా ఎందుకు తను  వండడం  అయినా రాత్రికి చూద్దాం  లే  "  అంటూ వాళ్ళను రెస్ట్  తీసుకోమని  , కావాలంటే  T.V  చూస్తూఉండమని  చెప్పి నేను బయటకు వచ్చాను.  
 
పార్వతికి  , మినిస్టరు వాళ్ళ ఇంటికి వస్తాను అని మాట  ఇచ్చాను ఓ సారి వెళ్లి  వాళ్ళను కలిసి వస్తే సరిపోతుంది  అని  బైక్ మినిస్టరు వాళ్ళ ఇంటికి తిప్పాను.  సరిగ్గా నేను వెళ్ళిన సమయానికే  పార్వతి  కుడా వచ్చింది.   మినిస్టరు ఇంట్లో లేడు. నేను పార్వతి ఇద్దరం కలిసి  నీరజా  రూమ్ కు వెళ్ళాము.  పార్వతి  తనకు స్టోరీ  మొత్తం ముందే  చెప్పినట్లు ఉంది  అనుకుంటా  మేము వెళ్ళిన వెంటనే
"థాంక్స్  "   అంది  నన్ను చూసి
"యు అర్  వెల్కమ్  "  అంటూ   నా దగ్గరున్న ఫ్లాష్  డ్రైవ్  చూపించాను  అందులో  డాటా ఇంకా డిలిట్ చేయలేదు,  ఫోన్ లో డాటా  తన ముందరే  ఫార్మాట్  చేసాను అని చెప్పాను.
"అవును  పార్వతి  నాకు చెప్పింది , ఇది కుడా  డిలిట్  చేసేయాల్సింది "
"మీకు చూపించి  చేద్దామని  , ఉంచాను  కావాలంటే ఓ సారి చూడండి "  అంటూ  అక్కడున్న లాప్ టాప్ కు కనెక్ట్ చేసి   అందులో ఉన్న వీడియోస్  ప్లే చేసాను.  
"అబ్బా శివా,  వాటిని మల్లి  మల్లి చూడాలని ఉందా  నీకు ,  మాకు చూపించాల్సిన  అవసరం లేదు , డిలిట్ చేసేయి "  అంది పార్వతి.
"ఓ సారి   , నీరజా కుడా confirm  చేసుకొంటే  బాగుంటుంది  అని ప్లే చేశా "
"ఇంక  వాటిని  డిలీట్  చేసేయండి ,  తను కుడా చూసిందిలే "  అంది పార్వతి.  అక్కడే  ఆ ఫ్లాష్ డ్రైవ్  ను  ఫార్మాట్ చేసి  , బయటకు తీసి  ముక్కలు ముక్కలు గా చేసి వాళ్ళ  డస్ట్ బిన్   లో పడేసా.  
"నా పని అయిపోయింది  ఇక నేను వేల్లోచ్చా , మీ  డాడి  వస్తే చెప్పండి ,  ప్రోబ్లమే  solve  అయ్యింది  అని "
" నీకు  రావాల్సిన పేమెంట్  తీసుకో మా  డాడి  ని  అడిగి  " అంది  నీరజా .
"నేను  మీరిచ్చే  డబ్బులు కోసం  ఈ పని చేయలేదు ,   ఎదో  ఓ  ఫ్రెండ్  రిక్వెస్ట్  చేస్తే  ఆ ఫ్రెండ్  రిక్వెస్ట్  మేరకు  హెల్ప్ చేశా"
"ఎమీ  ఆసించకుండా  ఎలా  ?   బహుళా నా  అందం చూసి  , ఆ అందాన్ని  అర్దనగ్నంగా చుడోచ్చని  ఈ పనికి వప్పుకోన్నావేమో " అంది  నీరజా
"ఏంటే  నీవు  మాట్లాడేది , అతనేదో  హెల్ప్ చేస్తే  దానికి పెడార్తాలు  తీస్తున్నావు , హెల్ప్ చేసి నందుకు థాంక్స్ చెప్ప కుండా " అంది  పార్వతి
"మగాళ్ళంతా  ఒక్కటే నే ,వాళ్ళకు  ఏమీ  లాభం లేకుండా  ఏపనీ  చేయరు.   ఈయనేం ఎదో ఆశించే  ఆ పని చేసి ఉంటాడు , బహుశా నాతొ కాకపోతే మా నాన్నతో  పని ఉండి  ఉంటుంది  అందుకే  హెల్ప్ చేసి ఉంటాడు  "
"నీ బుద్ది  అంత కంటే ఎక్కవ ఏమి  ఆలోచిస్తుంది లే,  ఎదో మీ  నాయన  సంపాదిస్తున్నాడు   ఆ డబ్బును నీలాంటి వాళ్ళు ఎలా కర్చు పెట్టాలో ఆలోచిస్తుంటారు. అంతకంటే ఎక్కవ  అలోచించ  డానికి  నీ పిచ్చుక మెదడు  సహకరించదు.   ఈ  ఇట్లోంచి   నీరజ లాగా బయటికి వచ్చి  ఓ వారం రోజులు ఉండండి  తెలుస్తుంది ప్రపంచం అంటే ఏమిటో.  అన్నీ  డబ్బులతో  కొనలేవు.   కొన్నింటి  విలువ నీ దగ్గరున్న మీ నాయన సంపాదించిన డబ్బులు అన్నీ పెట్టినా కొనలేవు"  అన్నా కోపాన్ని  అనుచు కొంటూ.
 
"అయినా నీ బుద్ది  ఇలాంటిది  అని తెలిసి ఉంటె, నేను ఈ పనికి  ఒప్పుకునే వాడినే  కాదు ఎదో   ఫ్రెండ్   రిక్వెస్ట్ చేస్తే  ఒప్పుకొన్నా , మంచి గుణపాఠం  నేర్పావు, థాంక్స్  " అంటూ   బయటకు వచ్చాను , నా వెంటే  పార్వతి  వచ్చింది. మేము పైకి వస్తుంటే  నీరజా పని మనిషి  బిస్కెట్లు  టి  తీసుకోని పైకి వచ్చాడు.  మమ్మల్ని చూసి  అయ్యో  సారూ  ఉండండి  టి  తాగి వెళ్ళండి  అన్నాడు .
"మీ  మేడం  గారికే  ఇంకో  రెండు టి  లు ఇవ్వు తాగనీ  " అంటూ  నేను  బయటకు వచ్చేసాను.నా వెనుకే పార్వతి  "సారీ  శివా   అది  కొద్దిగా క్రాక్ ,  ఇలా బిహేవ్ చేస్తుంది అని నేను అనుకోలేదు "
"లివ్  ఇట్  పార్వతీ ,  నెను  ఆమె కోసం పని చేయలేదు ,  నా ఫ్రెండ్  రిక్వెస్ట్ చేస్తే  అతనికి హెల్ప్ చేశా అంతే"  అంటూ నేను వెళ్ళడానికి  బండి స్టార్ట్ చేసాను.  
"నన్ను  మా ఇంటి దగ్గర  డ్రాప్ చేయవా  ప్లీజ్  అంది "  సరే అంటూ తనను బండి మిద ఎక్కించుకొని  తన ఇంటి దారి పట్టాను.  "నాతొ పాటు  కాఫీ  తాగవా ఆ తరువాత డ్రాప్ చేస్తువు గానీ "  అంది.  తనను ఇబ్బంది పెట్టడం ఎందుకని  వాళ్ళ ఇంటి దారిలో  ఉన్న ఓ  హోటల్  కి వెళ్లి  కాఫీ  ఆర్డర్ చేసాను.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 01:59 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 26 Guest(s)