Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
95. 3

నూర్ , షబ్బీర్  వాళ్ళ ఫ్యామిలీని కలవడం  వలన   నీరజ తో జరిగిన గొడవ  పూర్తిగా మరిచి పో గలిగాను.  రేపు ఒక్కసారి  ప్రతాప్  ఫ్రెండ్  కు  కాల్ చేసి  పుర్తీ  డీటెయిల్స్ చెప్పేస్తే  ఆ కేసుకు సంబందించి పని అయిపోతుంది  అనుకొంటూ  ఇంట్లోకి వెళ్లాను.
 
కిర్తనా T.V  లో  ఎదో  సినిమా చూస్తుంది  వాళ్ళ  నాన్న పడుకొని వున్నాడు. 
"ఏంటి నువ్వు పడుకో లేదా ?"
"నాకు నిద్దర రాదు   డే  టైం  లో  "
"నేను ఫ్రెండ్స్ తో కలిసి  సాయంత్రం సినిమాకు వెళుతున్నా  ,  నువ్వు  వస్తావా ?? "
"నాన్నను  అడుగు  , వెళ్ళమంటే  వస్తాను " అంది.      "సరే    కాపీ  పెట్టనా"   అంటూ  కిచెన్ లోకి వెళ్లాను ,  తను  నా వెనుకే  కిచెన్ లోకి వచ్చి ,  నేను పెడతాను  పాలు , కాఫీ పౌడర్  ఎక్కడ ఉన్నాయో  చూపించు  అంది. 
"నువ్వు అక్కడ నిలబడి చూస్తూ ఉండు  ఈ రోజుకు నేను పెడతాను రేపటి నుంచి కావాలంటే  నువ్వు పెడుదువు  కానీ "  అంటూ  ముగ్గారికి కాఫీ  పెట్టాను.      తను కాఫీ తాగి , "చాలా బాగుంది బావా , నాకంటే  బాగా పెట్టావు" ఉండు నాన్నను లేపుతాను అంటూ  వెళ్లి వాళ్ళ నాన్నను లేపి  కాఫీ  ఇచ్చింది.
 
"నేను పెద్దారెడ్డి  వాళ్ళ పిల్లలతో  సినిమాకు వెళుతున్నాను , మీరు కుడా  రావచ్చుగా"
"నేను రాలేనులే  బాబు,   పాపను తీసుకెళ్ళు " 
"అయితే మీరు   గుడికి వెళతారా   ఇక్కడ  బిర్లా టెంపుల్  పాల రాతితో  కట్టిన గుడి  ఉంది "
"నేను ఒక్కనే ఎలా వెళ్ళగలను బాబు "
"మీరు ఒక్కరే వద్దులే , నేను  మా ఫ్రెండ్   ను  రమ్మంటాను , వాడు వచ్చి తీసుకోని వెళతాడు లే "  అంటూ  షబ్బీర్  కు ఫోన్ చేసి  , తన గూర్చి చెప్పి , రాత్రి  9.00 వరకు తనను  టెంపుల్ కు  తీసికెళ్ళి ఆ తరువాత  కొద్దిగా టౌన్  తిప్పమని చెప్పాను. 
"నువ్వు వెళ్ళే టప్పుడు చెప్పు నేను వచ్చి పెద్దాయనను తీసుకోని వెళతాను "
"నువ్వు బయలు దేరి  రా , నేను  ఇంకో   15  mts లో  వెళ్ళాలి "
"సరే అయితే వస్తున్నా " అంటూ ఫోన్ పెట్టేసాడు.   మీరు  తయారు అయితే  వెళదాము అన్నాను ,  వాళ్ళు ఇద్దరు  ఫ్రెష్ అయిన  కొద్దీ సేపటికి షబ్బీర్ వచ్చాడు.   కిర్తనా వాళ్ళ నాన్నను షబ్బీర్ కు  అప్పగించి, నేను  కిర్తనా బండి మిద శాంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:01 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 29 Guest(s)