Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
95.4

శాంతా వాళ్ళ నాన్న  ఆఫీస్ నుంచి వచ్చినట్లు ఉన్నాడు  మేము వెళ్ళే సరికి హల్లో  కూచొని టి తాగుతున్నాడు.
"నమస్తే  , సార్  బాగున్నారా "
"ఆ  ఏమప్పా శివా , బాగున్నావా ?   ఈ అమ్మాయి  ఎవరు ?  "
"మీ బందువుల అమ్మాయే సారూ  ,  తిప్పా రెడ్డి   కూతురు "
"ఎ తిప్పారెడ్డి  , నాకు గుర్తుకు  రాలేదే ??  "
"మీ  ఊరి  గుడి  పూజారి  వాళ్ళ అన్న  తిప్పా రెడ్డి   , ఆయన రాయచోటి లో  ఉంటాడు. "
"ఆ  అవును  ఎప్పుడో చిన్నప్పుడు చూసాను వాళ్ళ నాన్నను , మేము ఇద్దరం  ఒకే  బడిలో  చదువుకున్నాము చిన్నప్పుడు , ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. "
"తనను  కోచింగ్  లో చేర్పించడానికి  వచ్చాడు,  ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉంటాడు  , ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్నాడు. "
"రేపు  నువ్వు వచ్చినప్పుడు అతన్ని కుడా  తీసుకోని రా , ఓ సారి చూడాలని ఉంది , ఏమ్మా  మీ నాన్నకు చెప్పు ఓ సారి  మా ఇంటికి రమ్మని తను ఇంటికి వెళ్ళే  లోపు "
"అలాగే చెప్తాను  సార్ "
"పిల్లలు సినిమాకు వెళ్లాలని , చాలా రోజుల నుండి  అడుగుతున్నారు ,  నువ్వు తీసుకోని వెళ్లిరా  శివా "  అంటూ నా చేతికి ఓ 500  డబ్బులు ఇచ్చాడు. నేను వద్దనకుండా తీసుకోని  వాళ్ళ కోసం  వెయిట్ చేయసాగాను. 
 
ఓ  5  నిమిషాల్లో  శాంతా , రాజీ  వచ్చారు. వాళ్లకు  కిర్తనా ను  పరిచయం చేసాను.   వాళ్ళ ముగ్గారితో కలిసి సినిమాకు వెళ్ళాము ,  సినిమా  చుసాననిపించుకొని  వాళ్ళను ఇద్దరినీ వాళ్ళ ఇంట్లో దింపి.  దారిలో  హోటల్  లో  రెండు  డిన్నర్  పార్సిల్  తీసుకోని ఇంటికి వచ్చాను , నేను వచ్చిన  5 నిమిషాలకు  షబ్బీర్ , కిర్తనా వాళ్ళ నాన్నను తీసుకోని వచ్చాడు.   కార్లో తనతో పాటు నూర్ ,  వాళ్ళ  చెల్లి  వాళ్ళ అమ్మకూడా  ఉన్నారు.
"రండి   ఇంట్లోకి వెళదాము  "
"ఇప్పుడు వద్దులే  మామా  , ఇంకో సారి ఎప్పుడైనా  వస్తాము లే , గుడ్ నైట్  "  అంటూ  వాళ్ళను తీసుకోని వెళ్లి పోయాడు.    మేము  తెచ్చిన అన్నం  తిని పడుకొండి  పోయాము.
 
పొద్దున్నే  నేను లేచే కొద్దీ  కిర్తనా వాళ్ళ నాన్న ,  కిర్తనా ఇద్దరు  లేచి స్నానాలు చేసి  , కిర్తనా  చేసిన కాఫీ  తాగుతున్నారు.   నేను వెళ్లి ఫ్రెష్ అయి వచ్చే సరికి. తను తిఫిన్  కుడా తయారు చేసి టేబుల్  మిద రడి గా ఉంచింది.  ముగ్గరం టిఫిన్ చేసి   కోచింగ్  సెంటర్ కు బయలు దేరాము. 
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:02 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)