Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
96. 2

అందర్నీ  తీసుకోని  సిటి  ట్యాంక్ బండ్, అక్కడున్న పార్క్ చూపించి ,  ప్రసాద్  ఐమాక్స్  లో   సినిమా చూపించి,  హోటల్ లో డిన్నర్ చేసి   శాంతా వాళ్ళ ఇంటికి వచ్చాము. కీర్తన వాళ్ళ నాన్నను శాంతా వాళ్ళ నాన్నకు పరిచయం చేసాను. 
 
ఇద్దరు  ఎప్పుడో  30  ఏండ్ల కిందట ఉరి  తిరునాళ్ళలో కలుసుకోన్నారట    ఆ తరువాత ఇదే  కలుసుకోవడం.   వాళ్ళు ఇద్దరూ  మాటల్లో  పడిపోగా , యశోదా తన స్కూల్ , మరియు హాస్టల్  గురించి  శాంతా కు  చెప్పసాగింది. 
 
టైం అవుతుండగా  వాళ్ళ దగ్గర  వీడ్కోలు  తీసుకోని  ఇంటికి బయలు దేరాము.
 
"శివా   వీళ్ళు  ఉన్నంత వరకు కారు నీదగ్గరే ఉంచుకో ఎలాగు  సండే శారదాను  స్కూల్  లో దింపాలి , రేపు  ఎల్లా రెడ్డి ని  రైల్వే స్టేషన్ లో దింపాలి " అన్నాడు శాంతా వాళ్ళ నాన్న.   సరే అంటూ నా బైక్  ని అక్కడే పార్క్ చేసి  కార్ తీసుకోని వెళ్లాను.
 
కిర్తనా వాళ్ళ నాన్న పడుకోగా  నేను , కిర్తనా  T.V లో  సినిమా చూస్తున్నాము  సోఫా లో కూచొని.
 
"థాంక్స్ బావా "
"దేనికి  , థాంక్స్ "
"నువ్వు కుడా  అందరి లాగా ఎదో గొప్పలు చెప్పుకోవడానికి   ఇంటి దగ్గర అలా చెప్పావు అనుకొన్నా , నిజంగా నేను కోచింగ్  సెంటర్ లో , అందులోనా ఇంత మంచి కోచింగ్ సెంటర్ లో  చేరుతాను అని అనుకోలేదు ,  పోయిన ఏడు  ఇదే  సెంటర్ నుంచి  10 లోపుల   4  లేదా  5  ర్యాంకులు  దీనికే  వచ్చాయి. నేను కుడా కచ్చితంగా  మంచి ర్యాంక్ తెచ్చుకొంటా. ఇదంతా  నీవు  లేకుంటే  జరిగేది  కాదుగా"  అంది .   నవ్వుతూ   మా  ఊర్లో  ఇలా కాదు  థాంక్స్ చెప్పేది.
"మరి ఎలా చెప్తారు "
"ఓ కిస్  , మరో హాగ్  ఇచ్చి  చెప్తారు " అన్నాను
"నువ్వు చేసిన  సాయానికి , నీకు  జీవితాంతం  హాగ్  లు  కిస్సు లు ఇవ్వమన్నా  ఇస్తాను  , ఒక్కటేం  కర్మ  " అంటూ  కుచోనే  నన్ను  హాగ్ చేసుకొంటు  , నా చెంప మీద  ముద్దు పెట్టుకొంది.
"మనమేమన్నా  చిన్న పిల్లలా  అలా ముద్దులు  పెట్టుకోవడానికి "   అంటూ  తనను నా మీదకు లాక్కొని  తన పెదాలను నా పెదాలతో బందించి  అందులోని మధురామ్రుతాన్ని జుర్రుకో సాగాగు.    మొదట  కొద్దిగా  నిరాకరించి నట్లు అనిపించింది  ఆ తరువాత  అందులోని మాధుర్యాన్ని తను కుడా అనుభావిస్తున్నట్లు తన  వంట్లో బాగాలన్ని పూర్తిగా  లూజ్ గా వదిలేస్తూ  నా ముద్దుకు  రెస్పాండ్ కాసాగింది.   
 
మద్యలో గాలికోసం  ఓ క్షణం  విడువడి  ఆ తరువాత మల్లి  ఒకరి పెదాలు  , ఇకోకరి పెదాలకోసమే  పుట్టినట్లు  జుర్రుకోంటు  తన వెనుక చేతులు వేసి  నా కేసి   వత్తు కొన్నాను.   ఈ  అధరాల యుద్దంలో  నేను పూర్తిగా సోఫా  మీద  వెల్లకిలా పడుకొని  తనను  నిలువుగా నామీదకు  లాక్కొని  పట్టేసుకోన్నాను.  
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:03 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: irah, 32 Guest(s)