Thread Rating:
  • 5 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Heart 
ఆంటి రెండు బ్యాగులు తీసుకొని బయట పెట్టింది.విరాట్ మిగతా ట్రావెల్ బ్యాగ్స్ నిబయటకి లాగాడుఇద్దరు కలిసి బ్యాగ్స్ నిఫ్లాట్లోకి నెట్టుకెళ్ళారు.అంటి రెండు బ్యాగ్స్ఒక  బెడ్ రూమ్ లోకిరెండు బ్యాగ్స్ ఇంకోబెడ్ రూమ్ లో పెట్టిందిఅంటి హాల్ లోకి వచ్చి తాంక్స్ చిన్నా ఓహ్ సారీ విరాట్ అంది. పర్లేదు ఆంటి చిన్నా అని పిలవండి నో ప్రాబ్లెమ్ఓహ్ సారీ అంటి అనొచ్చుగా మిమ్మల్నిఇంతకీ మీ పేరు చెప్పలేదు అన్నాడు విరాట్. ఓహ్ ఐయామ్ శశి, శశి నాయర్, మా హస్బెండ్ పేరు నకుల్ , ఐన ఆంటి ఏంటి నేను ఆంటి లాగ కనిపిస్తున్నానాఅక్క అని పిలవొచ్చుగా అంది శశి విరాట్ ని పరిశీలనగా చూస్తూ. దీని చూపు చూస్తే వేరేగా ఉంది పిలుపు మాత్రం అక్క అని పిలవమంట్టుంది, ఒకవేళ దీనికి కన్ఫర్మేషన్ కావాలేమో అనుకోనిఅమ్మొ ఇంకేమైనా ఉందా,ఎంత పాపంఉసూరుమంటూ యెడారిలాగా ఉన్న మా ఫ్లోర్ ని పూల తోటలా మార్చివేసిన దేవకన్య మీరుఅలాంటిది మిమ్మల్ని ఓహ్...కెనాట్...అమంగళం ప్రతిహతమగుగాక అంటూ చెవులు మూసుకున్నాడు విరాట్.
 
విరాట్ చెప్పిన అలంకారానికి ముసిముసిగ నవ్వుకుంటూఅదేంటి ఎడారిలా ఉండటం అంది శశిహమ్మయ్య దీనికి కోపం రాలేదు పర్లేదు ఇంకా ప్రొసీడ్ అవ్వొచ్చు అనుకుంటూ... అవునాంటీ  ఫ్లోర్ లో ఉ డేది ఫ్యామిలీలుఒకటి మాదిశ్రీధర్ అంకుల్ వాళ్ళ ఫామిలీ రైట్ సైడ్ కార్నర్ ఫ్లాట్ లో జ్యోత్స్నా అంటి వాళ్ళ ఫామిలీఇంకో రెండు ఫ్లాట్స్ ఏదో కంపెనీ వాళ్ళ సర్వీస్ అపార్ట్మెంట్స్కానీ పెద్దగా ఎప్పుడు ఎవరు ఉండరుఅంతే మిగతా ఫ్లాట్స్ అన్ని కాళీనేమా ఇంట్లో మేము ఇద్దరం అన్నదమ్ములంశ్రీధర్ అంకుల్ వాళ్ళింట్లో వాళ్ళ కూతురు అలేక్య, అదొక "టంపెమొఖం దానికి వాళ్ళింట్లో తోపాటు మా ఇంట్లో కూడా గారాబం ఎక్కువజ్యోత్స్నా ఆంటీకి నాకు అసలు పడదుఎప్పడు గొడవే మా ఇద్దరికి అందుకే  ఫ్లోర్ అంతా ఒక సహారా ఎడారిగా నేనే డిక్లేర్ చేసి స్టాంప్ వేసాను అన్నాడు విరాట్. విరాట్ చెప్తున్నదంతా వింట్టుంది శశి. ఇంతకీ చెప్పండి మిమ్మల్ని ఆంటి అని పిలవచ్చా లేదా అన్నాడు విరాట్. శశి నవ్వుకుంటూ ఇందాకటినుంచి పిలుస్తూనే ఉన్నావుగా ఆంటి... ఆంటి...అని,మల్లి పర్మిషన్ కావాలా? అంది.  
 
పిచ్చ హ్యాపీ ఇంకమరైతే మనం ఫ్రెండ్స్ఇవాల్టినుంచి అంటూ చెయ్యి ముందుకు పెట్టాడుశశి ఆంటి షేక్ హ్యాండ్ ఇచ్చిందిశశి అంటి చెయ్యి చాలా మృదువుగానున్నగా ఉందిగట్టిగ నొక్కితే  చేతిలోనే ముద్దయిపోయేలా ఉంది అనుకుంటుండగా ఆంటి చెయ్యి వదిలిందివిరాట్ తేరుకొని మరి మీగురుంచి చెప్పలేదు అన్నాడు విరాట్ఇప్పుడంత టైం లేదులే  ఫర్నిచర్ ఇంక సామాను మొత్తం సర్ధించాలి మల్లి కలిసినప్పుడు చెప్పుకుందాం అంది శశిఓకే ఆంటి మరి నేను వెళ్తాను అన్నాడుఅదేంటి ఫ్రెండ్స్ అన్నావ్ ఇవన్నీ సర్దటానికి హెల్ప్ చెయ్యవాఇలా వదిలేసి వెళ్ళిపోతావాఅంది శశిఅయ్యో అసలు మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు ఆంటీమీతో ఎంతసేపైనా మాట్లాడాలని ఉందిచూడండి నా పేస్ మిమ్మల్ని వదిలి వెళ్తుంటే ఎంత బాధగా ఉందొ కానీ బయటకొచ్చి చాలా సేపయ్యింది,వెళ్ళాలి... లేదంటే మల్లి చదువుకోకుండా బయట తిరుగుతున్నానని ఇంట్లో గోలపెడతారు అన్నాడు శంకర్బిస్కెట్లు బాగానే వేస్తున్నావ్ సరే వెళ్ళు అంది శశిఆలా ఉడుక్కోకు అంటిఇవాళ్టికి ఏమి కావాలో అంతవరకు అన్పాక్ చేసుకోండి మిగతావి రేపు సర్దుదాం నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను, రేపు రోజు మొత్తం మీకే అంకితం చేస్తాను అన్నాడు విరాట్శశి నవ్వి మహాప్రసాదం, సరే వెళ్ళు రేపు కలుద్దాం అందివిరాట్ బయటకొచ్చి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటె పిలవండి అదే మా ఫ్లాట్ అని బాయ్ చెప్పి ఇంట్లోకివెళ్ళిపోయాడు
[+] 11 users Like anothersidefor's post
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 02-06-2021, 07:53 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 4 Guest(s)