Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
97. 2

ఇంట్లో  మగవాళ్ళు  ఎవ్వరూ  లేరు,  నేను వెళ్ళగానే షబ్బీర్  భార్య  టీ  తీసుకోని వచ్చింది.   టీ  తాగుతుండగా  నూర్  తన చెల్లెలు  వచ్చారు.
"ఇప్పుడు చెప్పండి  ఏంటి  మీ  ప్లాన్"
"నేను  నీకు   రాయచోటి లో ఉన్నప్పుడే చెప్పాగా , నాకు  సెక్యూరిటీ అధికారి  కావాలని ఉంది.   ఏదైనా జాబ్ చేసుకొంటూ  పరిక్షలకు ప్రిపేర్  అవుతాను " అంది.
"మరి నువ్వు"  అన్నాను ముద్ద బంతిలా మిల మిలా  మెరిసిపోతున్న  షాహిన్  ను చూసి
"నాకైతే  C.A  చేయాలని ఉంది , కానీ ......."  అంటూ  మద్యలో  ఆపేసింది.
"మీ  అక్క ,  క్లియర్ గా ఉంది  , నివే  ఎదో  డైలమాలో  ఉన్నావు.  నువ్వు కష్టపడతాను  అంటే  నేను ఓ  ప్లాన్ చెప్తాను. కానీ  చాలా కష్టపడాలి,  మరి  కస్టపడి  చదవగలవా ??"
"మ్మ్  , చెప్పండి  ఏంటో  "
"మీ  అక్క లాగా నువ్వు కుడా   ఏదైనా    జాబ్  చేస్తూ , ఈవెనింగ్  కాలేజీ లో  డిగ్రీ  చదువు, కావాలంటే  ఇంటర్  తరువాత  ఓ  బ్రిడ్జి  కోర్స్  ఉంటుంది  అది కంప్లీట్ చేసిన తరువాత  C.A పేపర్స్  రాసుకోవచ్చు.  కానీ  అది చెప్పినంత  ఈజీ  కాదు  చాలా  కష్టపడాలి "
"కష్టపడకుండా, ఏది  అంత సులభంగా రాదులే భయ్యా,   వాళ్ళకు  చదివే పని తప్ప  ఇంకేం  పని ఉంది.  నువ్వు  ఆ కోర్స్ లో చెరిపించు   చదువుతారులే"  అంది  షబ్బీర్  భార్య  వాకిట్లో  నిలబడి
 
"సరే అయితే బయలు దేరండి,  తెలిసిన ప్లేస్ కు వెళదాము  "
"భయ్యా  భోజనం టైం అయ్యింది ,  షబ్బీర్  కుడా వస్తున్నాడు .  బిర్యానీ  చేసినాను  తినేసి వెళ్ళండి "  అంది.   ఎక్కడ ఉన్నాడు వాడు  అంటూ  షబ్బీర్  కు ఫోన్ చేసాను.   నా  కాల్  వెంటనే  కట్  అయ్యింది.      డ్రైవింగ్  లో ఉన్నాడేమో  అనుకొంటుండగా , వాకిట్లోంచి  వాడొచ్చాడు.
 
"ఇక్కడే ఉన్నా మామా, అందుకే  కాల్ కట్ చేశా ".   వాడితో  కలిసి వాళ్ళ ఇంట్లో బిర్యానీ  తిని.    అక్కా చెల్లిని  తీసుకోని   నాకు తెలిసిన   కోచింగ్  సెంటర్ కు  తిసుకేల్లా,  వాళ్ళు అక్కడ  అన్ని సర్వీస్  కమిషన్  పరిక్షలకు  కోచింగ్  ఇస్తారు.  అందులో  పనిచేసే  ఓ  ఫౌండర్ , చదువుకొనేటప్పుడు  నా రూమ్ mate  మరియు  చాలా సీనియర్. ఓ మూడు P.G లు   ఆ తరువాత  Law  చేసి  కొన్ని రోజులు  ఏవేవో  ఎగ్జామ్స్  రాసి,  ఎందులోనూ  సెలెక్ట్  కాక  ఆ అనుభవంతో  ఇంకో  ఇద్దరు మిత్రులతో కలిసి  ఈ కోచింగ్ సెంటర్ పెట్టాడు.  వాడి అదృష్టం పెట్టిన   సంవత్సరమే   S.I selections లో నూ ,  గ్రూప్  2  పరీక్షల్లో  మొదటి  10  ranks  లో  ఎక్కువ భాగం  విల్ల కోచింగ్ సెంటర్ కే రావడం  వలన  ఆ తరువాత  వాడికి  తిరుగే  లేకుండా పోయింది. 
 
నేను వెళ్లి   నా పేరు కాగితం మిద రాసి  లోపలికి పంపాను , బాలు  ను  కలవాలని . వాడి పూర్తి పేరు  బాలక్రిష్ణ,  మన  సినిమాలో  బాలయ్య  శరీరానికి పుర్తీ  విరుద్దంగా ఉంటాడు.   మనిషి బాగా పొట్టి, స్మార్ట్ గా ఎప్పుడు  టక్  చేసుకొని  ఉంటాడు.   నా చీటి  వెళ్ళిన  రెండో  నిమిషం లో   చేతిలో బోర్డు మార్కరుతో  బయటకు వచ్చాడు  క్లాసు లోంచి.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:09 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: Kranthi123, 9 Guest(s)