Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
97. 3

నన్ను చూస్తూనే 
"శివా ?   ఉన్నావా  పోయావా  భే  ,  ఎన్ని సంవత్సరాలు అయిందిరా  నిన్ను చూసి , ఇక్కడే ఉన్నావు అని తెలుసు కానీ  , నాకు  తీరిక లేకుండా పోయింది కలవడానికి , నేను వీళ్ళకు చిన్న టెస్ట్ పెట్టి వస్తా  నువ్వు లోపల లోపల కూర్చో  "  అంటూ  అక్కడున్న  receptionist  కు  నన్ను  లోపలికి  తీసుకెళ్ళమని చెప్పాడు.
 
ముగ్గురినీ   ఓ  బోర్డ్ రూమ్ లోకి తీసికెళ్ళి ,   అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి  ,  3  కోక్  బాటిల్స్  మా ముందు పెట్టి  వెళ్ళింది.
"ఇందులోనే  ఏదైనా జాబ్  దొరికితే  చేస్తావా ?  " అన్నాను  నూర్ వైపు చూస్తూ.
 
"ఇందులోనా , నాకు  ఎం  జాబ్  దొరుకుతుంది,   ఇందులో  దొరికితే  అంతకంటే  అదృష్టమా   అంది"
"ఎదో  ఒకటి ,  మా వాడు రానీ  చూద్దాం , ఇక్కడైతే  నీకు  ప్రిపేర్ కావడానికి కుడా ఈజీ గా ఉంటుంది ". మేము మాట్లాడు తుండగా  బాలు  లోపలికి వచ్చాడు.
"బాలూ ,  ఇదిగో  ఈ  రెండు దయ్యాలు  నా మరదళ్ళు ,  పేర్లు  నూర్ , షాహిన్ ,  ఈ పెద్దదేమో  డిగ్రీ పరిక్షలు రాసింది సెక్యూరిటీ అధికారి కావాలంట.  చిన్నది  ఇంటర్  పరిక్షలు రాసింది. తనకు  C.A చేయాలని ఉంది.   కానీ  ఇద్దరు  సొంతంగా  తమ కాళ్ళ మిద  నిలబడి , అంటే  ఏదైనా  జాబ్ చేస్తూ  చదువుకోవాలనుకొంటున్నారు.   అందుకే నీ  దగ్గరకు తీసుకోని వచ్చా " అన్నాను  వాళ్ళను ఇద్దరినీ  పరిచయం చేస్తూ.
 
"వీళ్ళకు  అబ్యంతరం లేకపోతె  నాదగ్గరే  జాబ్ చేయమను  ఇద్దరికీ  చేయడానికి బోలెడంత పని ఉంది.   మన  ఆఫీస్ పక్కనే  C.A కోచింగ్  సెంటర్ కుడా ఉంది.  ఆ  డైరెక్టర్  నాకు బాగా తెలుసు. "
 
"నేను  చెబుతున్నా నని  వాళ్ళకు  ఉద్యోగాలు  కల్పించి  ఇవ్వడం లేదుకదా ? "
 
"ఒరే ,   నువ్వు చెప్పావని  కాదు  , నాకు నిజంగా  మనుషులు  అవసరం ఇప్పుడు ,  అందులోనా నీ  మరదళ్ళు  అంటున్నావుగా, మనకు తెలిసిన వాళ్ళు  అయితే  నాకు కొద్దిగా నమ్మకంగా ఉంటుంది.  అందులోనా  ఈ నెల   సెక్యూరిటీ అధికారి  S.I  లకు  నోటిఫికేషన్  పడుతుంది.    ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే  ఇక  ఇక్కడ సందడే  సందడి".     వాడు  receptionist  కాల్ చేసి    నూర్ , షాహిన్  లకు   సెంటర్ మెత్తం చూపించమని  పంపాడు.   వాళ్ళు వెళ్ళిన తరువాత 
"ఏంట్రా  శివా ,    తురకోళ్ళు  మరదళ్ళు  ఎప్పుడయ్యారురా  " అన్నాడు.     ఇంట్లో  వాళ్ళ పరిస్తితి  వివరించి , వాళ్ళు  పల్లె నుంచి వచ్చారు  ఊర్లో   మతాలూ పట్టింపు లేకుండా అందరూ  వరుసలతో పిలుచుకోంటారుగా  అలాగే  మరదళ్ళు  అయ్యారు  అని    చెప్పాను.
 
"మామా వాళ్ళు  కష్టపడితే  మనదగ్గరే  ఉండమను  , పెద్దామయికి  ఇక్కడ బోలెడంత  admin  వర్క్  ఉంటుంది .  చిన్నమ్మాయికి  అకౌంట్స్  నాకు ఎలాగూ  ఓ మనిషి హెల్ప్ కావాలి , మా accountent కు assistent గా ఉంటుంది.   S.I  notification వస్తే   మార్నింగ్  క్లాస్ లుకు  అటెండ్ అవుతుంది  ఆ తరువాత ఆఫీస్ పని చేసుకోమను "
 
"నువ్వు  సరిగ్గా  గైడ్ చేస్తావనే  కదా  నీ దగ్గరకు  వచ్చింది"
"నన్ను  పోగిడేయకు ,  ఇంతకీ  నీ జాబ్  ఎలా ఉంది , మీ అమ్మగారు ఎక్కడున్నారు"
"జాబ్   బాగుందిరా ,  ఇప్పుడు  బెంగుళూరు నుంచి ఇక్కడికే  ట్రాన్స్ఫర్  అయ్యింది , అమ్మ ఇక్కడే ఉంటుంది నాతోనే "  అంటూ  ఇంటి  అడ్రస్ తో  పాటు  నా ఫోన్ నెంబర్  కుడా ఇచ్చాను.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:10 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 25 Guest(s)