Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
98. 3

 
నేను వెళ్ళే సరికి  , కిర్తనా వాళ్లు  నా కోసం  వెయిట్ చేస్తున్నారు ,   "ఎంత సేపైంది వచ్చి ?"
"ఇప్పుడే వచ్చాము "
"ఇంతకీ  అన్నీ  చూసారా ?  ఏమీ  ఇబ్బంది లేదుగా ?"
"ఎం ఇబ్బంది  లేదు  అన్నీ బాగా నే చూసాము.  కానీ  నాన్న  రాత్రికి ఊరికి వేలతాడంట "
"అప్పుడే  ఎందుకు  రేపు  రాత్రికి  వేల్లుదురులే "
"లేదు బాబు ,  వెళతాను  నేను ఇక్కడ ఉండి  చేసేది  ఏమి  లేదుగా "
"మరి  మనము టికెట్లు బుక్ చేసుకోలేదుగా "
"పరవాలేదులే , ఎదో ఒకటి చేద్దాం  అక్కడికి వెళ్లి"
"యశోద   వాళ్ళ నాన్నగారు కుడా  ఈ రాత్రికే  వెళుతున్నాడు,  సరే అయితే  ఇంటికి వెళ్లి  బట్టలు సర్దుకొని  , శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లి  యశోద వాళ్ళ నాన్నను పిక్ చేసుకొని అప్పుడు వెళదాము "  అంటూ ఇంటికి చేరుకొన్నాము.    కిర్తనా వాళ్ళ నాన్నబ్యాగు సర్ది  రడి  చేసింది . ఈ లోపుల నేను శాంతా కు ఫోన్ చేసాను
 
"హాయ్ , ఇప్పుడే నేను నీకు ఫోన్ ట్రై  చేస్తున్నాను లక్కీ గా నువ్వే ఫోన్ చేసావు "
"అవునా , ఇంతకీ  ఎందుకు ఫోన్ చేసావు "
"మా నాన్న గారు  మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు ,  నువ్వు , కిర్తనా  వాళ్ళ నాన్న  ముగ్గురూ  రావాలంట , నువ్వు ఫోన్  కిర్తనా వాళ్ళ నాన్నగారికి అంట ఇవ్వు , నాన్న మాట్లాడుతారు అంట "   నేను ఫోన్ కిర్తనా వాళ్ళ నాన్నగారికి ఇచ్చాను.  
 
తను  బోజనానికి మొహమాటంగా  వొప్పుకొన్నాడు.    వాళ్ళు వెళ్ళే  ట్రైన్ రాత్రి  11 గంటలకు  కావడం వలన భోచేసి వెళ్ళొచ్చు  అని  చెప్పగా సరే అన్నాడు.  మేము ఇంకో  30  నిమిషాల్లో  అక్కడ ఉంటాం అని ఫోన్ పెట్టేసి  వాళ్ళ ఇంటికి బయలు దేరాము.  మద్యలో కళావతి నుంచి ఫోన్,   నేను  ఈ రోజుకు రాలేను  relatives  ను  స్టేషన్  లో డ్రాప్ చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
 
శాంతా వాళ్ళ నాన్న గారు  తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరో  రైల్వేస్  లో  ఉన్నారని వాళ్ళకు ఫోన్ చేసి  కిర్తనా వాళ్ళ నాన్నగారి  టికెట్ కోసం మాట్లాడారు.    స్టేషన్ కు వెళ్ళిన తరువాత అక్కడ  ఓ  ఆఫీసర్ ను కలిస్తే  అతను  టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పాడు.   అందరం కలిసి బొంచేసి  , కీర్తన , వాళ్ళ నాన్నగారు , యశోద వాళ్ళ నాన్నగారు  బయలు దేరగా  వాళ్ళను తీసుకోని స్టేషన్ కు వచ్చాము.
 
స్టేషన్ లో  శాంతా వాళ్ళ నాన్నగారు చెప్పిన ఆఫీసర్ ను కలిసి వాళ్ళు వెళ్ళాల్సిన ట్రైన్ కు  ఎదో  కోటా  లో  ఓ  సీట్  ఇప్పించగా , పెద్దవాళ్ళ ఇద్దరినీ ట్రైన్ ఎక్కించి  మేము ఇంటికి బయలు దేరాము.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:28 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 15 Guest(s)