Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
99.2

"బావా ,  లైట్  అఫ్ చేయి "  అంటూ  తన చేతులతో తన మొహం కప్పుకోంది. 
"ఏయ్  ,  చుపించాల్సిన వాటిని  పన్నేరం  లా పెట్టి  , కళ్ళు మూసుకోంటారా  ఎవ్వరైనా "  అన్నాను.   ఆ మాటకు వెల్లకిలా ఉన్నదల్లా నావైపుకు తిరిగి , కాళ్ళు ముడుచుకొని  3  అంకె వేసినట్లు పడుకొంది.
 
"కీర్తి , నువ్వు చాలా  సెక్సీ గా ఉన్నావు తెలుసా ?, ఇంత  అందమైన బాడీ ని చూడ కుండా దాపెట్టు కొంటావు  ఎందుకు.  చూడనీ"  కళ్ళు మాత్రమె నా వైపు తిప్పుతూ
"ఇప్పుడేగా  అన్నావు , దండకారణ్యాలు అని ,  అడువులను ఏమి చూస్తావు , కావాలంటే   అవి క్లీన్  అయిన తరువాత చూద్దువు కానీ"
"పోనీ  అక్కడ చూడనులే "
"నువ్వు  దొంగ వీ , ఇందాక  లైట్ వేయను అన్నావు , ఇప్పుడు లైట్ వేసావు , నేను నమ్మను  నిన్ను    అంటూ  మంచం మిద నుంచి  కొద్దిగా  తన నైటీ  ఉన్న వైపుకు  పాకి  అది  అందుకొని తన మిద కప్పుకోంది."  తనను ఇబ్బంది పెట్టడం  ఇష్టం లేక  టైట్  ఆఫ్ చేసి  తన పక్కనే  తనను కౌగలించుకొని  పడుకొన్నాను.  తను  కుడా నా కోగిట్లో  వొదిగి పోయి  నిద్దుర పోయింది. ఓ  గంట తరువాత నాకు కుడా  నిద్దుర పట్టేసింది.
 
పొద్దున్నే  నేను లేచే కొద్దీ  ,  తన  స్నానం చేసి టిఫిన్ రెడీ చేసింది.   నేను  బాత్రుం కు వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి   టిఫిన్ ప్లేట్స్ లో  సర్ది  నాకోసం  రడిగా  ఉంది.  ఇద్దరం మాట్లాడు కొంటూ  టిఫిన్ చేసి.  ఆరోజు చేయవలిసిన కార్యక్రమాలను గూర్చి ఆలోచించసాగాను.  తనకు షాపింగ్ , ఆ తరువాత హాస్టల్ డ్రాప్ చేయడం , యశోదను  శాంతా వాళ్ళ ఇంట్లో పిక్ చేసుకొని హాస్టల్  డ్రాప్ చేయడం , వీలైతే కళావతిని కలవడం ,   కారు శాంతా వాళ్ళ ఇంట్లో వదిలి  నా బైక్ తెచ్చుకోవడం.
 
11 గంటలకు  కీర్తన తో కలిసి  తన షాపింగ్ కు వెళ్లాను.    తను వద్దంటున్నా  ఓ  ఆరేడు జతల పంజాబీ డ్రెస్ లు  ,  వాటికి  కావలిసిన ఇన్నర్స్ , నైటీ లు ,  కాస్మోటిక్స్  కొనేసి  మద్యానం అక్కడే ఉన్న  రెస్టారెంట్  లో  పిజ్జా  తిని 1 గంటకు ఇంటికి వచ్చాము.   కొన్న వాటిలో ఉన్న  హెయిర్ రిమూవర్ బాటిల్ ఓపెన్ చేసి  అందులో  వాడె  విదానమున్న కాగితం తన చేతిలో పెట్టి
"నన్ను హెల్ప్ చేయమంటావా , లేకుంటే  నివే చేసుకొంటావా"
"ఎదీ  చూడని  అంటూ  ఆ పేపర్  తీసుకోని చదివి , నేను వాడతానులే  అంటూ  కోత్త  డ్రెస్, ఆ బాటిల్  తీసుకోని బాత్రుం  లోకి వెళ్ళింది."    ఓ  45  నిమిషాలకు  కొత్త డ్రెస్ తో బయటకు వచ్చింది.  తనకు బాగా సూట్ అయ్యింది  ఆ  డ్రెస్.  నన్ను చూసి  సిగ్గుపడుతూ
"డ్రెస్ కరెక్ట్ గా సరిపోయింది " అంది
"అది  సరే గానీ  బాటిల్ బాగా పని చేసిందా "
"ఆ  , పనిచేసిందిలే  అవన్నీ  అడగాలా ఇప్పుడు"  అంది.
"ఇప్పుడు  అంతా  ఫ్రెష్  అన్నమాట "
"పో  బావా అంటూ  " నా దగ్గరకు వచ్చి  నా బుజం మిద తల  దాపెట్టు కొంది.
"లోపలి వి   సైజులు  సరిపోయాయా "
"మ్మ్ "  అంటూ సమాదాన మిచ్చింది.  తనను  నామీద కుచోపెట్టుకొని.  తన మొహాన్ని నా చేతుల్లో తీసుకోని ముద్దు పెట్టు కొంటు.  "హాపి నా "  అన్నాను.
"more than  హ్యాపీ  బావా ,  నా జీవితం లో  ఇన్ని బట్టలు ఒకే రోజు ఎప్పుడు కోనలేదు. ,  థాంక్స్   వీటి అప్పు ఎప్పడు తిర్చాలో  " అంది.
"ఇప్పుడు నిన్నెవరు అడిగారు , చెప్పాగా నీ  ఎకౌంటు లో వేసుకోంటాలె  నీకు జాబ్ వచ్చి సంపాదించినప్పుడు తిరుద్దువు కానీ " అన్నాను
"ok , ఇక వెళదామా  హాస్టల్ కు  "  అంది  నా మిద నుంచి లేచి.
"మరి  సర్దుకో  వెళదాము  "  అనగానే ,   ఓ 20  నిమిషాలలో  అన్నీ  సర్దేసుకోంది.   తనను  తీసుకోని హాస్టల్  లో దింపి , ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేయమని చెప్పాను. 
"థాంక్స్ బావా, నువ్వు వెళ్ళు  నీవు ఇంకా యశోదను దింపాలి  అన్నావు కదా " అంది.   సరే  అంటూ తన దగ్గర వీడ్కోలు తీసుకోని శాంతా వాళ్ళ ఇంటికి బయలు దేరాను. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 02:41 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 17 Guest(s)