Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
101.2

నేను వెళ్లేకొద్ది  తను కుడా అప్పుడే  ఎంటర్  అవుతుంది హోటల్  లోకి   నా బైక్ చూసి  గేటు ముందర  ఆగింది నా కోసం.   నేను బైక్ పార్క్ చేసి  తనతో లోనకు వెళ్లి  ఇద్దరికీ టీ  ఆర్డర్ చేసి అప్పుడు  అడిగాను  
"ఏంటి  అంత అర్జెంటు , అంతా ఒకే  నే  నా "
"నేను  ok  కానీ  ,  నీరజా తో నో ప్రోబ్లమ్  వచ్చింది "
"నీరజా కు ఏమైంది ఏంటి ?"
"ఆ రోజు  మనం ఇద్దరం  వాళ్ళ ఇంట్లోంచి  బయటకు వచ్చామా , ఆ రోజు నుంచి తను ఇంట్లో  ఎవ్వరితోను మాట్లాడ లేదంట , ఆ తరువాతి రోజు కాలేజికి వచ్చింది కానీ చాలా డల్ గా ఉంది.  మరుసటి  రోజు  కాలేజి నుంచి ఇంటికి వెల్ల లేదు అంట  ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసాడు తను ఇంటికి రాలేదు అని ,  నేను ఎక్కడో  ఫ్రెండ్  ఇంటికి వెళ్లి ఉంటుంది లే  అని సర్ది చెప్పాను.  మరుసటి రోజు తను కాలేజి కి వచ్చినప్పుడు  రాత్రి  ఎక్కడి కి  వెళ్లావు ఇంటికి వెల్ల లేదంట మీ నాన్న ఫోన్ చేసాడు నాకు అని అడిగాను.  దానికి   అది  అంది.   నువ్వు ఫోన్ చేసిన తరువాత నేను నాన్నతో మాట్లాడాను , నీకు ఓ విషయం చెప్పాలి  అంటూ  నన్ను  క్లాసు బంకు  కొట్టిచ్చి  కాంటీన్  లోకి  లాక్కెళ్ళి  చెప్పింది.  ఆ రోజు   నువ్వు  దాన్ని  అన్న మాటలు  serious  గా తీసుకొంది ,  తనంత తానుగా  ఓ నెల  స్వతంత్రంగా వాళ్ళ నాన్న పేరు ,  పరపతి ,  డబ్బులు వాడ కుండా  బ్రతకాలి  అని  నిర్ణయించు కొంది  అంట   అందుకే  మొన్న వాళ్ళ ఇంటికి వెల్ల లేదు.  మా క్లాస్  లో   ఇద్దరు  అమ్మాయిలు   పల్లె నుంచి వచ్చి ఇక్కడ  రూమ్ తీసుకోని ఉంటున్నారు  తను కుడా వాళ్లతో ఉంటాను, రూమ్ లో కర్చులు  అన్నీ  షేర్ చేసుకొందాము  అని వాళ్లతో  వప్పించి  వాళ్ళ రూమ్ కు మారి పోయింది.   నిన్న వాళ్ళ నాన్నకు ఈ విషయం  కుడా చెప్పింది."
 
"అబ్బో  , చాలా తతంగమే  జరిగింది,  అది సరే  ఇంతకీ  వాళ్ళ నాన్న ఏమన్నాడు అంట"
"వాళ్ళ నాన్నకు  ఓ వైపు సంతోషం , ఇంకో వైపు బాధ పడుతున్నాడు"
"అది  సరే , ఇంతకూ  నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మనావు? ”,  ఇందాకా నేను వచ్చే దారిలో  తనను బస్సు స్టాప్  లో చూసాను , తను కాదులే  అనుకోని  వచ్చేసాను , కొద్ది దూరం వచ్చిన తరువాత  నాకు అనిపించింది  నన్ను ఎవరో  నా పేరు పెట్టి పిలుస్తున్నారు  అని ,  నేను  ఇగ్నోర్ చేస్తూ వచ్చేసా , బహుశా తనే అయి ఉంటుందా ? "  నేను అన్న  ఆ మాటకు  తను  నవ్వ సాగింది.
 
"ఎందుకు నవ్వు తున్నావు ?"
"నిన్ను పిలిచింది  ఎవ్వరో కాదు  నిరజే ,  అది కుడా ఇక్కడికి రావడానికి  బయలు దేరింది ,  అది  రమ్మంటే నే  నేను ఇక్కడి కి వచ్చాను ,  నిన్ను కుడా అదే  రమ్మంది , తను నీకు సారీ  చెప్పాలంట"
"అనాల్సిన వన్నీ  అని  ఇప్పుడు సారీ  ఎవరికీ కావాలి "
"ప్లీజ్  శివా , నా కోసం  , అది  ఇప్పుడు  ఎదో మారడానికి ట్రై చేస్తుంది,   కొద్దిగా  హెల్ప్ చెయ్యి  ప్లీజ్ "
"సరే , నువ్వు అంతగా చెబుతున్నావు కాబట్టి  ok ,  నేనేం చేయాలి  ఇప్పుడు ?  ఆవిడగారు  సారీ  చెపితే , నవ్వుతూ  its  ok  అని shake ఇవ్వాలా ??" అన్నాను  కొద్దిగా కోపంగా
"అంత  వెటకారం  వద్దులే ,    నీకు  తోచినట్లు  దాని  సారీ ని accept  చెయ్యి చాలు "   మా కాఫీ  టేబిల్ మీదకు రాగానే , నీరజా  వాకిట్లో ప్రత్యక్షం  అయ్యింది.  తను చేతిని పైకి లేపగా గుర్తించి  మా టేబుల్  దగ్గరకు వచ్చింది.  
తన పక్కన కుచోంటు
"సారీ   శివా ,  మిమ్మల్ని  ఇందాకా బస్సు స్టాప్  లో చూసి  మీ పేరు కూడా  పిలిచాను , మీరు నన్ను గమనించి కూడా  వచ్చేసారు , నాకు తెలుసు మీకు నా మీద పీకల దాకా కోపం ఉంది  అని."
"మా ఫ్రెండ్  అంతా చెప్పే ఉంటుంది,   నేను అన్న మాటలు   ఆ తరువాత నేను  గుర్తుకు చేసుకొన్నాను  , అవి మిమ్మల్ని ఎంత బాధ పెట్టి ఉంటాయో  నాకు తెలుసు,  నేను ఎదో  మూడ్  లో ఉండి  మాకు హెల్ప్ చేసిన మిమ్మల్ని  బాధ పెట్టాను.   అది  నా తప్పే ,   నా తప్పు ఒప్పుకోవడానికి  నేను సిగ్గు పాడడం లేదు  ,  మనస్పూర్తిగా  am  very  very sorry "  అంటూ  నా రెండు చేతులు పట్టుకొంది తన కంటి నిండా  నీటితో.
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 03:12 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 21 Guest(s)