Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మ :  కన్నయ్యా కన్నయ్యా ........ ఎందుకు పిల్లలందరూ సంతోషాలతో బ్యాగ్స్ తోపాటు వెళ్లిపోతున్నారు - అదిగో బుజ్జితల్లుల కార్ ...... అంటే నా బుజ్జాయిలు కూడా ఇంటికి వెళ్లిపోయారన్నమాట అని కిందకుదిగారు .
చెల్లెళ్లు కూడా ఏమీ అర్థం కానట్లు వచ్చారు .
అమ్మ : తల్లులూ ....... ఏమైంది .
చెల్లెళ్లు : ఏమో అమ్మా , సడెన్ గా లాంగ్ బెల్ కొట్టడంతో పిల్లలందరూ వెళ్లిపోయారు ఆ వెంటనే మాన్స్టర్స్ వచ్చి బుజ్జాయిలు బుజ్జితల్లులను తీసుకునివెళ్లిపోయారు . బ్యాగ్స్ కూడా మాదగ్గరే ఉండిపోయాయి .
అమ్మ : మన బుజ్జాయిలు - బుజ్జితల్లుల బ్యాగ్స్ ....... అంటూ అందుకుని కళ్ళల్లో చెమ్మతో హృదయానికి హత్తుకుని చిన్నపాటి ఆనందం పొందింది .
లవ్ యు అమ్మా ....... తప్పడం లేదు అని చేతిని అందుకున్నాను .
అమ్మ : బ్యాగ్స్ ను జాగ్రత్తగా కారులో ఉంచి , ఇక నీ బుజ్జాయిలు బుజ్జితల్లులను ఈరోజు కూడా కలవలేనన్నమాట అని దెబ్బలవర్షం కురిపించింది . పో కన్నయ్యా ....... ఈరోజంతా నాతో మాట్లాడకు అని పాపాయిని ఎత్తుకుని పిల్లలతోపాటు కృష్ణగాడి కారులో కూర్చుంది . 
లోలోపలే ఎంజాయ్ చేస్తూ అమ్మకు sorry లవ్ యు లు చెబుతూ విండో దగ్గరికివెళ్లి , my డియరెస్ట్ మమ్మీ ....... ఒకవేళ మా మమ్మీనే నాతో మాట్లాడితే ? .
అమ్మ : ఈరోజుకు అలా జరగనే జరగదు , ఒకవేళ అదే జరిగితే వంద గుంజీలు తీస్తాను - కృష్ణా ....... ఇంటికి తీసుకెళ్లు అని విండో క్లోజ్ చేసుకున్నారు . 
పంకజం గారివైపు సైగచెయ్యడంతో వెళ్లి అమ్మతోపాటు కారులో కూర్చున్నారు . 
కృష్ణ : ఎంజాయ్ ఎంజాయ్ ....... అనిచెప్పి పెదాలపై చిరునవ్వులతో వెళ్ళిపోయాడు .

చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ....... ఈరోజు కూడా అమ్మ బాధపడాల్సిందేనా ? .
అమ్మో అమ్మో ........ తొడబుట్టిన చెల్లెళ్ల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే ఈ అన్నయ్య తట్టుకోగలడా అని కన్నీళ్లను తుడిచాను .
చెల్లెళ్లు : మరి అమ్మ ........ అంటూ నా గుండెలపైకి చేరారు .
అవునవును ఏ అన్నయ్య కూడా తట్టుకోలేడు - ఈ అన్నయ్య అయితే మరీనూ ......... అని మేడం గారు పిల్లలతోపాటు వచ్చారు .
థాంక్యూ sooooo మచ్ మేడం .......
మేడం : నేనయితే డబల్ థాంక్స్ చెప్పుకోవాలి నీకు , ఆ మూర్ఖులపై విజయం అందించిన గర్వమేదైతో ఉందో అది పీక్స్ అంతే కిక్కే కిక్కు ...... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ , నాకు తెలియకుండా ఫేక్ ఆఫీసర్స్ ను సరైన టైం కు దింపావు - కృష్ణ చెప్పగానే ఆశ్చర్యపోయాననుకో .........
మీ సపోర్ట్ లేకపోతే ఏదీ సాధ్యమయ్యేది కాదు మేడం - థాంక్యూ sooooo మచ్ .........
చెల్లెమ్మలు : ప్లాన్ ఏమిటి ? కిక్కు ఏమిటి ? ఫేక్ ఆఫీసర్స్ ఏమిటి ?  అన్నయ్యా  ........
చెల్లెమ్మలూ ........ అమ్మతోపాటు మిమ్మల్నీ సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నాము కానీ ఆ సమయం వచ్చేసింది . అమ్మ కన్నీళ్లను చూసి తట్టుకున్నాను కానీ చెల్లెమ్మల కన్నీళ్లను చూసి ఇక్కడ కష్టం ........ చెల్లెమ్మలూ .......
మేడం : మహేష్ మహేష్ లెట్ మీ అని టూర్ గురించి వివరించారు .
చెల్లెమ్మల ఆనందాలకు అవధులు లేనట్లు , ప్చ్ సర్ప్రైజ్ మిస్ అయిపోయాము wow అన్నయ్యా wow అంటూ సంతోషంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు  - అంటే అమ్మ గుంజీలు తియ్యాల్సిందేనా మోసం మోసం అంటూ దెబ్బల వర్షం కురిపించి మురిసిపోతున్నారు . అన్నయ్యా ........ వెంటనే అమ్మ దగ్గరికి తీసుకెళ్లు.
అమ్మ దగ్గరికి వెల్లడమే కాదు అమ్మతోపాటు షాపింగ్ వెళ్ళాలి . బుజ్జాయిలు పిల్లలు పాపాయి బుజ్జితల్లులతోపాటు మనందరికీ టూర్ పూర్తిచేసుకుని వచ్చేన్తవరకూ కావాల్సినవన్నింటినీ షాపింగ్ చూసేయ్యాలి .
చెల్లెమ్మలు : లవ్ టు అన్నయ్యా ..........
మేడం : మహేష్ - చెల్లెమ్మలూ ........ నేను నా పిల్లలుకూడా అదే టూర్ కు ......
గుడ్ న్యూస్ మేడం ....... మీ పిల్లలు చెప్పనేలేదు అని ఇద్దరినీ ఎత్తుకుని ముద్దుచేసాను - చెల్లెమ్మలు తమ తమ హ్యాండ్ బ్యాగ్స్ లోనుండి choco బార్స్ తీసి అందించి ముద్దులుపెట్టారు .
మేడం : సంతోషించి , మేము కూడా షాపింగ్ వెళుతున్నాము .
Wow ....... , చెల్లెమ్మలూ ........ మేడం రుణం కొద్దిగా తీర్చుకునే అవకాశం వచ్చింది , స్వయంగా మేడం ఇంటికివెళ్లి పిక్ చేసుకుని షాపింగ్ తీసుకెళ్లండి , మేడం కు టూర్ లో సరిపడే చీరలు - పిల్లలకు డ్రెస్ లు - టూర్ లో అవసరమైనవి అన్నీ ఇప్పించండి , మేడం తో ఒక్క రూపాయీ ........
చెల్లెమ్మలు : అన్నయ్యా ....... మీరు చెప్పాలా చెప్పండి , మేము చూసుకుంటాము కదా ........
మేడం : నో నో నో ........
Yes yes yes మేడం అక్కయ్యా ........ , ఇది మాకు లభించిన అదృష్టం please please please కాదనకండి కాదంటే అందరమూ బాధపడతాము మీ ఇష్టం .....
మేడం : నాపై ఇంత అభిమానం చూయిస్తుంటే కాదనగలనా ? .
థాంక్యూ sooooo మచ్ మేడం , ఇంటికి వెళ్లి రెడీగా ఉండండి , అమ్మ - చెల్లెమ్మలు వస్తారు అని పిల్లలకు ముద్దులుపెట్టి మేడం కారులో కూర్చోబెట్టి పంపించాము . 
చెల్లెళ్లు : అన్నయ్యా ....... ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పడం కష్టం , తొందరగా మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లండి .
ఏడుస్తున్న మీ అమ్మను ఎలా ఒప్పిస్తారో ఏమిటో ........
చెల్లెళ్లు : నవ్వుకున్నారు . అమ్మే స్వయంగా పరుగునవెళ్లి కారులో కూర్చునేలా చేస్తాము కదా పదండి .

ఇంటికి చేరుకుని చెల్లెమ్మలతోపాటు లోపలికి వెళ్లబోతే , మెయిన్ డోర్ దగ్గర నన్ను మాత్రమే పిల్లలు ఆపేశారు - అమ్మ చూసి కోపంతో అటువైపుకు తిరిగారు .
అర్థమైంది అర్థమైంది నో ఎంట్రీ అన్నమాట ........
పిల్లలు : అవును మావయ్యా ....... , ఈరోజంతా బయటే ఫుడ్ కూడా ఎక్కడ ఉంటే అక్కడికి క్యారెజీ పంపిస్తారట అని అమ్మమ్మ చెప్పారు .
సరే ఎలాగో ఆఫీస్ లో పని ఉంది ఈరోజంతా అక్కడే ఉంటాను . సాయంత్రం రాగానే మీ అమ్మమ్మే వచ్చి లవ్ యు కన్నయ్యా అంటూ నా గుండెలపైకి చేరి గుంజీలు కూడా తీస్తారు చూస్తూ ఉండండి .
నోవే కన్నయ్యా ....... , అయినా నేనెందుకు మాట్లాడుతున్నాను - పిల్లలూ ....... డోర్ వేసేయ్యండి .
నవ్వుకుని , రేయ్ ....... వారం రోజుల వర్క్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో డిస్కస్ చెయ్యాలికదా ........
కృష్ణ : కమింగ్ మై ఫ్రెండ్ .........
పిల్లలూ ........ సాయంత్రం వరకూ ఎంజాయ్ చెయ్యండి బై బై అనిచెప్పి కారులో ఆఫీస్ కు చేరుకున్నాము - బస్ అప్డేట్ అడిగి తెలుసుకున్నాము .
***********

చెల్లెమ్మలు : అమ్మకు చెరొకవైపున కూర్చుని , అమ్మా అమ్మా ........ బుజ్జాయిలకు - బుజ్జితల్లులకు కొత్త డ్రెస్ లు గిఫ్ట్ గా ఇస్తాము అని మాటిచ్చాము . 
అమ్మ : అవునా అయితే పదండి అని కన్నీళ్లు తుడుచుకుని సంతోషంగా చెప్పారు.
చెల్లెళ్లు : అమ్మా ....... బుజ్జితల్లులు ఒక కండిషన్ పెట్టారు . డాడీ - అమ్మలు - అమ్మమ్మ - పిల్లలు - పాపాయి - అంకుల్ వాళ్ళు కూడా తీసుకుంటేనే మేమూ తీసుకుంటాము అని .
అమ్మ : అవునా అయితే తీసుకుందాము . కన్నయ్యా వాళ్లకు కూడా మనమే సెలెక్ట్ చేద్దాము అని బయలుదేరారు . దారిలో మేడం ను పిక్ చేసుకుని సంతోషంతో షాపింగ్ చేశారు . 
బుజ్జాయిలు - బుజ్జితల్లులకు సెలెక్ట్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న అమ్మ పిక్స్ చూస్తూ ఆనందించి , మేనేజర్స్ తో మీటింగ్స్ ఆఫీస్ వర్క్ చూస్తున్నాము .
*********

లంచ్ బయటే చేసి డ్రైవర్ ద్వారా ఆఫీస్ కు క్యారెజీ పంపించి 4 గంటలవరకూ షాపింగ్ చేసి మేడం ను ఇంటిదగ్గర వదిలి ఇంటికి చేరుకున్నారు .
చెల్లెమ్మలు : అమ్మా అమ్మా ........ మేడం డిన్నర్ కు ఆహ్వానించారు వెళ్లకపోతే బాగోదు రెడీ అవ్వండి అని కొత్త సారీ అందించారు .
అమ్మ : తప్పదా తల్లులూ ....... మీ వలన బుజ్జాయిలు బుజ్జితల్లుల కోసం బాధకూడా పడలేదు . 
చెల్లెమ్మలు నవ్వుకుని , వచ్చాక మీ ఇష్టం అమ్మా ...... , మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యము . Please అమ్మా ........
అమ్మ : నా కోరిక ఎలాగో మీ అన్నయ్య తీర్చలేకపోయాడు - నా తల్లుల కోరికనైన తీరుస్తాను అని సారీ అందుకుని గదిలోకివెళ్లింది .
చెల్లెమ్మలు : ఎవరు ఎవరి కోరికను తీరుస్తారో మరికొద్దిసేపట్లో తెలుస్తుంది అమ్మా ........ , డ్రైవర్ సహాయంతో లగేజీ మొత్తాన్ని కారులో స్కూల్ దగ్గరికి పంపించి , పిల్లలను - బుజ్జిపాపాయిని కొత్త డ్రెస్సులలో రెడీ చేసి చెల్లెమ్మలూ రెడీ అయ్యి ఒకరినొకరు చూసుకుని దిష్టి చుక్కలు పెట్టుకుని నవ్వుకున్నారు . నా నుండి కాల్ రావడంతో ఉత్సాహంతో బయలుదేరారు . 

అమ్మ : తల్లీ ఇటువైపు కదా ........
చెల్లెమ్మ : అదీ అదీ ట్రాఫిక్ అమ్మా ....... అని స్కూల్ దగ్గరికి చేరుకున్నారు . 
ఆశ్చర్యం స్కూల్ రోడ్ మొత్తం ట్రావెల్ బస్సులు గూడ్స్ రైలులా పార్క్ చేయబడ్డాయి - పిల్లలందరూ ఉత్సాహంతో టూర్ టూర్ అంటూ గెంతులు వేస్తున్నారు . 
అమ్మ : తల్లులూ ........ 
కారుని లోపలకు తీసుకెళ్లి ఆపి కిందకుదిగి అమ్మా ....... సర్ప్రైజ్ అంటూ కారు డోర్ తెరిచారు . 
అంత సంతోషపు కేరింతలలో కూడా అమ్మమ్మా అమ్మమ్మా .......... అని మధురమైన పిలుపులు వినిపించాయి . బుజ్జాయిలూ - బుజ్జితల్లులూ ........ అంటూ కిందకుదిగి పరుగునవచ్చిన నలుగురినీ మోకాళ్లపై కూర్చుని ఆనందబాస్పాలతో మనసారా గుండెలపైకి తీసుకుని పరవశించిపోతోంది అమ్మ - బుజ్జితల్లులూ - బుజ్జాయిలూ ...... నా బంగారుకొండలు అంటూ ఆపకుండా ముద్దులవర్షం కురిపిస్తోంది . 
బుజ్జితల్లులు : అమ్మమ్మా అమ్మమ్మా ....... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , డాడీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది ? . మాకూ ....... ఇక్కడకు వచ్చేన్తవరకూ తెలియదు తెలుసా ....... , ఎంత ఆనందo కలిగిందో లవ్ యు soooooo మచ్ డాడీ అని అమ్మ ఎదురుగా ఉన్న నావైపుకు తిరిగారు .
అమ్మ : కన్నయ్యా ........ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి లేచి గుంజీలు తియ్యబోతే ........
ఆపి అమ్మ కోరిక తీర్చడం కంటే కొడుకుకు మరొక ఆనందం ఏముంటుందో చెప్పు అని నుదుటిపై ముద్దుపెట్టాను .
అమ్మ : లవ్ యు soooooo మచ్ కన్నయ్యా ........ , నీకు తరువాత ముద్దులిస్తాను ముందు నా బంగారుకొండలను సంతృప్తిగా అక్కున చేర్చుకోనివ్వు అని నా బుగ్గపై కొరికేసి బుజ్జాయిని ఎత్తుకుని బుజ్జితల్లులను ప్రాణంలా కౌగిలిలోకి తీసుకుని మురిసిపోతోంది ........
వారం రోజులూ నీ ఇష్టం అమ్మా ...... టూర్ కు వెళుతున్నాము అని చెల్లెమ్మలూ చుట్టేశారు ..........
బుజ్జితల్లులు : అవును అమ్మమ్మా ....... , లవ్ యు soooooo మచ్ డాడీ .......
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 19-08-2021, 05:05 PM



Users browsing this thread: 47 Guest(s)