10-11-2018, 04:37 PM
105.3
"అప్పు డప్పుడు వస్తూ ఉండు , నాతొ ఎం అవసరం వచ్చినా డైరెక్ట్ గా వచ్చేయ్ , ఎం మొహమాట పడమాక "
"అలాగే సార్ , నేను వెల్లోస్తాను "
"ఏమ్మా నీరజా , ఈ రాత్రికి ఇంట్లో ఉంటావా , లేక ఫ్రెండ్స్ రూమ్ కు వెళతావా "
"నాకు పొద్దున్నే పని ఉంది నాన్నా , నేను వెళతాను , శివా నెనూ వస్తున్నా ఉండు " అంటూ తన కావలసిన వస్తువుల కోసం పైన మెడ మీదకు వెళ్ళి ఓ రెండు నిమిషాలకు ఓ చిన్న బ్యాగ్ లో తనకు కావాల్సిన బుక్స్ ఏవో తెచ్చుకొంది.
"నాన్నా నేను వెళ్ళేస్తా " అంటూ వచ్చి నా వెనుక బైక్ మీద కుచోంది.
"ఈ రోజు రాత్రికి ఉండి రేపు పొద్దున్నే రావాల్సింది"
"నాకు ఉండాలనే ఉంది, కానీ ఓ రికార్డు సబ్మిట్ చేయాలి , చాలా పెండింగ్ ఉంది , అందుకే వచ్చేస్తున్నా "
"తమరు ఏంటి , డైరేక్ట్ గా ఇంటికేనా లేక ఏమైనా " అంటూ తన మాటను గాళ్లో వదిలేసింది.
"ఎం లేదు , ఇంటికే వెళ్ళాలి"
"నాతా వచ్చి హెల్ప్ చేయవా , చాలా పెండింగ్ వర్క్ ఉంది "
"మీ రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటారు గా వాళ్ళ హెల్ప్ తీసుకో , అందులోనా నీ సబ్జెక్టు గురించి నాకు ఏమీ తెలీదు "
"రూమ్ లో ఎవ్వరూ లేరు , నేను ఒక్క దాన్నే ఉంటే తొందరగా నిద్ర వస్తుంది. నీకు పని ఏమీ లేక పొతే ప్లీజ్ హెల్ప్ చేయవు " అంటు నా వీపుకి తన రొమ్ములు నొక్కి పట్టి నా భుజం మీదకు పూర్తిగా ఒంగి నా చెవిలో చెప్పసాగింది.
నాకు ఇంట్లో ఎమ్ పని లేనందు వలన , మరుసటి రోజు శనివారం ఆఫీస్ సెలవు కావడం వలన తనను కు సరే అని చెప్పి , తను గైడ్ చేస్తుండగా తన అపార్ట్ మెంటు కు వెళ్లాను.
మా ఇంటికి కొద్ది దూరం లో ఉంది ఆ అపార్ట్ మెంట్ , అందులో చివరి ఫ్లోర్ లో ఓ రెండు బెడ్ రూం లు ఉన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అది నిజంగా నివాసానికి అనుగుణంగా కట్ట లేదు , పై ఫ్లోర్ లో వాటర్ ట్యాంక్ కింద ఖాళీ ప్లేస్ ను కొద్దిగా extend చేసి చుట్టూ గోడలు కట్టి ఓ ఇల్లు లాగా తయారు చేసి అందులోనే ఓ మూల చిన్న బాత్రూం కట్టి a ఉన్న ప్లేస్ నే రూమ్స్ లాగా విడగొట్టడానికి మధ్యలో గోడలు కట్టారు. ఇల్లు ఇరుకుగా ఉన్నా ఉండడానికి సౌకర్యంగా ఉంది.
మంత్రి గారి విశాలమైన భవంతి లో ఉండి , అక్కడ నుంచి వచ్చి ఇట్లాంటి చిన్న ఇంట్లో ఎలా ఉండ గలుగుతుందో అని ఆలోచిస్తూ నీరజ యొక్క పట్టుదలకు ఆశ్చర్యపోయాను.
నా మొహం లో ని భావాలు తనకు అర్థం అయినట్లు , "ఏంటి సార్ , మాట్లాడ కుండా అయిపోయారు, మా ఇల్లు నచ్చలేదా మీకు "
"అబ్బా అదేం లేదు నీరజా, ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది. కానీ నేను అన్న మాటలు serious గా తీసుకోని ఇక్కడ ఉండడం నాకు బాధ కలిగిస్తుంది."
"మీరు అంతగా బాధపడాల్సిన పని లేదు సారూ , నేను ఇక్కడ ఎం కష్టపడి పోలేదు లెండి, నాకు బయటి జీవితం ఎలా ఉంటుందో మీ ద్వారా తెలిసింది. మీరు నాకు మంచే చేసారు , ఇక ఎప్పుడూ ఈ విషయం మీద మీరు బాధపడకండి." అంటు నన్ను లోపలి తీసుకోని వెళ్లి అక్కడున్న కుర్చీ మీద కుచో మంటూ
"నేను ఇప్పుడే వస్తాను అంటు లోపలి వెళ్లి ఓ 5 నిమిషాలు తరువాత నైటీ వేసుకొని వచ్చింది. "