Thread Rating:
  • 3 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డూప్లికేట్ (erotic story)
వందనా రాసినది చదివి హడావిడి గా వెళ్లి dressing table దెగ్గర ఉన్న ఒక లెటర్ తీసి చదవడం మొదలు పెట్టాడు వినయ్, దాని మీద "check your phone" అని రాసి ఉంది అప్పుడు what's app లో రెండు వీడియో లు ఉన్నాయి మొదటిది తీసి చూశాడు అందులో మొదటి వీడియో లో "వినయ్, రామ్, రాజీవ్ ముగ్గురు చనిపోయిన విజయ్ బాడి నీ బాక్ సీట్ నుంచి ముందుకు మారుస్తు ఆ కార్ కీ అవతలి వైపు నుంచి లారీ తో గుదించి విజయ్ నీ ambulance లో తీసుకొని వెళ్లారు" అక్కడి వరకు అది రికార్డ్ అయ్యి ఆగిపోయింది, అది చూసిన వినయ్ కీ షాక్ లో ఉన్న చోట భూమి కమ్పచినటు అయ్యింది వెంటనే రెండో వీడియో తీసి చూశాడు అందులో వందనా తనని తను వీడియో తీసుకొని ఏదో చెప్తూంది.


" హలో వినయ్ నువ్వు ఏమీ భయపడకు ఆ వీడియో బయటికి రాదు అది మా నాన్న నువ్వు ఎప్పుడైనా నా చెల్లి నీ ఇబ్బంది పెడితే నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి తీసి పెట్టాడు కానీ దాని నా ఫోన్ లోకి ఎక్కించి నిన్ను నేను నీ పెళ్ళి రోజే కాపాడాను అనుకో అది వేరే విషయం కానీ ఈ వీడియో నా దెగ్గర ఎందుకు పెట్టుకున్న అనే కదా నీ డౌట్ ఏమీ లేదు, నేను చూసిన వినయ్ కీ ఇక్కడ చూసిన వినయ్ కీ ఏంటి ఈ తేడా అని అనుమానం వచ్చింది, నేను ఆ రోజు నీ కోసం బయలుదేరి వస్తుంటే ఆక్సిడేంట్ అవడం నిజమే కానీ కొమ్మా గతం మర్చిపోవటం అంతా అబద్ధం నిన్ను చూడకుండా ఉండలేక ఎంతో కష్టపడి ఇండియా కీ వచ్చాను అప్పుడే నీ రెస్టారెంట్ లో మా నాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ లో నిన్ను అందరూ అవమానించడం అని చూశా కాకపోతే నేను వచ్చినట్లు ఎవరికి తెలీదు దాంతో నిన్ను ఆ మూడు రోజులు ఫాలో అయ్యాను ఆఖరికి నువ్వు నీ తమ్ముడు నీ చంపడం చూసి నా చెల్లి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అని పెళ్లి ఆప్పాలి అనుకున్న కానీ నేను వెళ్ళి నా చెల్లి నీ చూసి తన మొహం లో ఆనందం పైగా నీ మీద తనకు ఉన్న ప్రేమ నేను చూశాను నాకూ అప్పుడే అర్థం అయ్యింది నీ తమ్ముడు నిన్ను ఫాలో అయ్యి నా చెల్లి నీ లవ్ లో పడేశాడు అని అందుకే పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేయలేదు నేను ప్రేమించిన నిన్ను నా చెల్లి కీ త్యాగం చేసి వెళ్లిపోయా ఆ తర్వాత తెలిసింది నువ్వు కీర్తన నీ నను ఆనుకొని పగ పట్టి చంపడానికి ప్లాన్ లు వేస్తున్నావ్ అని అందుకే నేను నా చెల్లి నీ కాపాడుకోవడానికి మళ్లీ వచ్చా నిన్ను మళ్లీ నా చుట్టూ తిప్పుకున్నా నా చెల్లి కీ నీ మీద ఉన్న ప్రేమ నీకు తెలియాలి అని నువ్వు ఆ రోజు తాగి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్ర పోలేదు అని నాకూ తెలుసు అందుకే నువ్వు కీర్తన ప్రేమ అర్థం చేసుకుంటావు అన్న ఆశ తో నేను కీర్తన తో బెట్ కట్టాను నేను అనుకున్నటే కీర్తన నీ మీద ప్రేమ చూపించడం మొదలు పెట్టింది కానీ అవి అన్నీ వదిలేసి ఇంకా ననే ప్రేమిస్తున్నావ్ అని నాకూ అర్థం అయింది అందుకే నీతో శారీరకంగా దెగ్గర అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్న టైమ్ లో తను అసలు విషయం నీకు చెప్పింది లండన్ బయలుదేరిన అప్పటి నుంచి నిన్ను observe చేస్తున్నా నువ్వు ఫిజికల్ గా నాతో ఉన్న నీ ఆలోచనలో మాత్రం కీర్తన ఉంది అని, ఇది అంత నా చెల్లి కోసం చేసి నీతో ఎందుకు శారీరకంగా దెగ్గర అయ్యాను అనుకున్నావా నువ్వు నాకూ దూరం అయ్యే కొద్ది నా ప్రాణం నా నుంచి వేరు అవుతున్నటు ఉంది ఎప్పుడు నీ గురించే నా ఆలోచన నా ధ్యాస, నా లోకమంతా నువ్వే అలాంటిది నిన్ను త్యాగం చేయలేక నిన్ను సగం నా సొంతం చేసుకున్న అర్థం కాలేద " అంటూ తన కడుపు పైన తన చెయ్యి తో రుదుతు" నిన్ను నా జ్ఞాపకం గా దాచుకుంటా నీ ప్రతిరూపం నాలో పెరిగి బయటకి వస్తే అదే నాకూ నీ జ్ఞాపకం అన్న అంటే అమ్మ నాన్న లో సగం అంటారు కానీ అక్క అంటే అమ్మకు ప్రతిరూపం అలాంటిది నా కూతురు లాంటి చెల్లి కీ ఎలా అన్యాయం చేస్తా బేబి నువ్వు నేను ఉన్నంత వరకు కీర్తన ప్రేమ నీ తెలుసుకోవు అందుకే నీకు దూరం గా వెళ్లిపోతున్న దయచేసి నా కోసం ఆలోచించకు అయినా వినయ్ చనిపోయాడు కదా విజయ్ కీ వందనా ఎవరో తెలీదు సో గుడ్ బై విజయ్ "అని కళ్లు తుడుచుకొని వినయ్ విజయ్ నీ చంపిన వీడియో నీ delete చేసి ఆ వీడియో recording ఆప్పెసి వెళ్లి పోయింది వందనా.

మొత్తం అంతా చూసిన వినయ్ తన పర్స్ లో ఉన్న తన ఆధార్ కార్డు, లైసెన్సు, ఇంకా అని కాల్చి వినయ్ అనే తన identity నీ వదిలేసి తన ప్రేయసి కోరికున్నటు మిగిలిన జీవితం విజయ్ లా బ్రతకడానికీ నిర్ణయం తీసుకున్నాడు, అలా ఇండియా వెళ్లి కీర్తన నీ కంటికిరెప్పలా చూసుకున్నాడు అలా ఒక 9 నెలలు గడిచిన తరువాత కీర్తన ఒక పాప కీ జన్మనిచ్చింది ఆ తర్వాత పాప కీ నామకరణం ఫంక్షన్ జరుగుతుంది అప్పుడు వినయ్ ఫోన్ కీ ఒక మెసేజ్ వచ్చింది అది చూసి షాక్ అయ్యాడు వినయ్ కానీ తరువాత నవ్వుకొన్నాడు

అసలు ఆ మెసేజ్ లో ఏమి ఉంది అంటే వందనా కీ కవలలు పుట్టారు.

The end 
Like Reply


Messages In This Thread
RE: డూప్లికేట్ (erotic story) - by Vickyking02 - 15-04-2019, 08:36 AM



Users browsing this thread: 5 Guest(s)