Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
108.2

 
అమ్మాయిలు,  అబ్బాయిలు  వస్తూ ఉన్నారు  పొతూ ఉన్నారు  ,  రొటీన్  question   అడుగుతున్నాము.    ౩  గంటలకు  కాలేజీ  వాళ్ళు  పంపిన టీ తాగుతూ  నెక్స్ట్ వచ్చేది ఎవరా  అని లిస్టు చూపాను.  అందులో   శైలజా  అని పేరు ఉంది.       ఈ శైలజా  , శాంతా ఫ్రెండ్  శైలజా  ఒక్కరేనా  అనుకుంటూ  ఉండగా  శైలజా లోపలి వచ్చింది.
 
వాళ్ళు చదివే కాలేజీ పేరు ఎప్పుడో  చెప్పారు కానీ  , నేను అప్పుడే మరిచిపోయాను.  తను లోపలి కి వచ్చి   నా వైపు  ఆశ్చర్యంగా  చూడ సాగింది.  ఫార్మల్  ఇంట్రడక్షన్ HR  చేస్తూ ,   టీం  leadar   శివ రెడ్డి   అని  పరిచయం  చేసింది.  తనేమో  నోరు తెరుచుకొని నా వైపు చూస్తూ ఉండి  పోయింది.   మా కొలీగ్  అడిగిన ప్రశ్నకు  ఈ లోకం  లోకి వచ్చి   ఓ  నిమిషం తరువాత  సమాధానం  చెప్పింది.    అడగక పొతే బాగుండదు  అని నేను  ఫార్మల్ గా రెండు ప్రశ్నలు  అడిగాను. 
 
మొత్తానికి  కంప్లీట్ చేసి  వెళుతూ  వెళుతూ , అడగాలా వద్దా  అని  సంశయిస్తూ    "సార్  మీకు  , శాంతా వాళ్ళు తెలుసా " అంది.  నేను  నవ్వుతూ  "నేనే  జలజా  , నువ్వు  గుర్తు పట్టలేదా  ఏంటి "  అన్నాను.
 
"సారీ  సర్   మిమ్మల్ని ఈ డ్రెస్ లో గుర్తు పట్టలేదు " అంటు  వేగంగా బయటకు వెళ్లి పోయింది.  
 
"డు యు  నో  హర్ , శివా "   అంది  HR
"Yah , ఫ్యామిలి  ఫ్రెండ్"   అంటూ   లిస్టు  లో  తన తరువాత  4  పేరు  శాంతా ని  అండర్ లైన్ చేసి  ,"ఈమె కుడా  ఫ్యామిలీ  ఫ్రెండ్ , యు two  క్యారీ  on  విత్ హర్  I విల్ మూవ్ అవుట్ వెన్ she is  ఇన్" 
 
"that  ఇస్  ok  శివా " అన్నారు.   శాంతా  ముందు  నెంబర్  వరకు  ఇంటర్వ్యూ చేసి , ఆ తరువాత బయటకు వచ్చాను.   నేను  అక్కడే ఉన్న కాంటీన్ కు  వెళ్లి  టీ  తాగుతుండగా   జలజా  వచ్చింది.
 
"సార్ ,  మిమ్మల్ని  నిజంగా గుర్తు పట్టలేదు  తెలుసా "  అంటూ  నా వైపు  నమ్మలేనట్లు చూస్తూ ,"నేను  అప్పుడే చెప్పాను  నువ్వు  , మీరు  డ్రైవర్ కాదు  అని"
"అప్పుడు  డ్రైవర్ నే "
"ఎం  , కాదు  మీరు  ఎదో పనిమీద  అక్కడికి వచ్చారు ,  లేకుంటే మీకు  డ్రైవర్  జాబ్ చేయాల్సిన అవసరం  ఎం వచ్చింది,  శాంతా ఇప్పుడే లోపలికి వెళ్ళింది .  నువ్వు లోపల ఇంటర్వ్యూ చేస్తున్నావు  అని చెప్పాను , కానీ  అది నమ్మ లేదు , నువ్వేమో  బయటకు వచ్చావు. "
 
"మనకు తెలిసిన వాళ్ళు  కాండిడేట్  గా వస్తే  , మేము  ఇంటర్వ్యూ చేయకూడదు,  నీ ఇంటి పేరు నాకు తెలియదు  అందుకే  నేను  అక్కడే కుచోన్నాను  , కానీ నీ తరువాత 4 పేరు  శాంతా  ది అందుకే బయటకు వచ్చాను. "
 
"తను  నిజంగా  నమ్మలేదు, నేను ఎంత చెప్పినా"  అని మేము ఇద్దరం  టీ తాగుతూ మాట్లాడుతుండగా  జలజా , శాంతా ఫ్రెండ్స్  అంతా మా చుట్టూ  చేరి  నన్ను రక రకాల ప్రశ్నలు  అడగ  సాగారు.  ఇంతలో శాంతా  వచ్చి  వాళ్ళ వెనుక  నిలబడి నా వేయిపు  వింతగా చూడ సాగింది.
 
"ఇప్పుడైనా  నమ్ముతావా  శాంతా ?  "  అంది   జలజా
"నా  వైపు  ఆశ్చర్యంగా , కోపంగా చూడసాగింది "
"ఇంతకీ  ఇంటర్వ్యూ  ఎలా చేశావు  "  అని  అడిగాను.  అంతే   ఒక్కసారిగా  ఏడుస్తూ  అక్కడ నుంచి వెళ్లి పోయింది.   
"జలజా నువ్వు  వెళ్ళు  తనతో , నేను  ఆఫీస్ అయిన తరువాత  ఇంటికి  వస్తా  అని చెప్పు  " అంటూ   జలజా ను తన వెనుకే పంపాను.   సాయంత్రానికి అన్నీ  కంప్లీట్ చేసి  ఆఫీస్ నుంచి  డైరెక్ట్ గా  శాంతా వాళ్ళ ఇంటికి వెళ్లాను. 
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 04:52 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 12 Guest(s)