Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
108.3

 
నేను వెళ్ళే సరికి  వాళ్ళ నాన్న గారు ఇంకా రాలేదు.   వాళ్ళ అమ్మ  కుచో బాబు  నేను టీ తెస్తాను అంటూ  లోనకు వెళ్ళింది.   రాజీ   వచ్చి
"అక్క , కాలేజి లోంచి వచ్చిన దగ్గర నుంచి  ఓ  మారు ఏడుస్తుంది  , ఇంకో  మారు  నవ్వుతుంది , నాకు  ఎం అర్తం కావడం లేదు "  అంది.
"నాకు తెలుసు  , నువ్వు  తనకు నేను వచ్చినాను అని చెప్పు "
"నేను చెప్పాల్సిన  అవసరం లేదు , నువ్వు వచ్చినట్లు తనకు తెలుసు , బాత్రుం లో ఉంది  తయారు అవుతుంది "  అంటుండగా  తను బయటకు వచ్చింది.
"సారీ  శాంతా ,  నేను  దాచి పెట్టాలని  చెప్పలేదు  , అన్నీ  అలా  జరిగి పోయాయి, ఎప్పుడైనా  మద్యలో చెబుదాం  అనుకొన్నా , కానీ  ఎందుకో చెప్పా లేక పోయా, సారీ  "
"అంటే  ఈ రోజు  నేను చూడక పొతే  ,   నాకు తెలిసేదే కాదు కదా ?  " అంది కోపంగా
"అదేం లేదు  ఎప్పుడో  ఓ సారి  చెప్పే వాడిని "
"ఎప్పుడు  నాకు పెండ్లి అయ్యి  పిల్లలు పుట్టినాకా నా "  అంటుండగా  ,  వాళ్ళ అమ్మ  టీ తెచ్చింది.
"ఏంటే  ఆ అబ్బీ మీద   అంత కోపంగా ఉన్నావు "
"మనం  అనుకోంటు న్నట్లు  ఆ అబ్బీ   డ్రైవర్  కాదు ,   పెద్ద  కంపెనీ  లో   నెలకు లక్షలు  సంపాదించే   ఆఫీసర్  "
"అవునా అబ్బీ  , నిజమేనా  "  అని  ఆమె  అడుగుతుండగా  వాళ్ళ నాన్న వచ్చారు.   అక్కడి వాతావరణం  చూసి 
"ఎం జరిగింది  అని  అడిగాడు." శాంతా వైపు చుస్తూ
"మీరే చెప్పండి "  అంటూ  నా వైపు చూసింది
మొదటి నుంచి  జరిగింది  అంతా చెప్పాను,  ఫ్రెండ్స్  కు హెల్ప్ చేద్దాం  అని  డ్రైవర్ గా చేరాను  అంతే  కానీ  ఇందులో  ఎవ్వరికీ  మోసం చేయాలని  చేరలేదు.
 
"నువ్వు మోసం చేపావని  ఎవ్వరు చెప్పారు  , నీ  వలన  మాకు  అంతా మంచే జరిగింది . ఇప్పుడు  నీవు  సాఫ్ట్ వేర్  ఇంజినీర్  అని తెలియడం వలన  ఇంకా సంతోషమే  గానీ  ఎవరికి  ఇబ్బంది  ఎమ్  లేదులే"
 
"ఇంకా మా వలనే  నీకు ఏమైనా  ఇబ్బంది  జరిగి ఉంటే నువ్వే మిమ్మల్ని  క్షమించు"  అన్నారు
"సార్  అంత పెద్ద మాటలు  వద్దు లెండి ,  నాకు మీ వలనా , మీ ఇంట్లో వాళ్ళ వలన నాకు  ఎటువంటి  ఇబ్బంది  కలగ లేదు,  పల్లెలో  అందరూ  నన్ను  మీ  ఇంట్లో వ్యక్తిగా  చూ సారు. "
"ఇంతకీ   ఎల్లుండి  వీళ్ళ ను  తీసుకోని వెళుతున్నావా , లేక వేరే డ్రైవర్ ను చుసుకోనా ?"
"నేనే  వెళతా ను ,   అదే పెళ్ళికి నేను కుడా  వెళ్లి మా అమ్మను తీసుకోని రావాలి ,  పెళ్లి కూతురు వాళ్ళు  మాకు బంధువులు అవుతారు అనుకుంటా "
"ఇంకేం  అయితే , మీ అమ్మను కుడా  పల్లెకు తీసుకోని వెళ్ళు ,  రెండు రోజులు  అంతా  అక్కడే గడిపి  రండి,  రాజీ  వాళ్ళ అమ్మా,  అత్తా  కూడా  వస్తున్నారు"
"అలాగే సార్  " అంటు  నేను  ఇంటికి  వెళ్ళడానికి  లేచాను.    శాంతా వాళ్ళ నాన్న  బలవంతంగా   కుచో బెట్టి  డిన్నర్ చేసిన తరువాత పంపాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 04:54 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 32 Guest(s)