Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
111.5

 
పెళ్లి కూతురు వాళ్ళ  అమ్మకి  నాన్నకి  నన్ను పరిచయం చేసింది.  వాళ్ళు  నన్ను చూసి
"ఏంటి  అల్లుడు  ఇప్పుడా  వచ్చేది  , మా అక్కతో పాటు నువ్వు కుడా  వస్తా అనుకున్నాము ,  ఇక్కడికి వస్తే  మా  అమ్మాయిని నీకు ఇచ్చి చేస్తామని  భయమా ఏంటి "
"అదేం  లేదు  మామా , ఆఫీసు లో  పని ఉంది  అందుకే  , ముందుగా  అమ్మను పంపాను."
"మా అక్కను పంపి  మంచి పని చేసావు"   అంటూ.    పెళ్లి కూతురుని  కేక  వేసాడు.   ఆ అమ్మాయి పేరు సుమతి.    వాళ్ళ నాన్న పిలుపు  విని  పెళ్లి కూతురు  వచ్చింది.
 
5.5  ఉంటుంది .  మంచి  కలరు.   అన్ని  పార్టులు  జాగ్రత్తగా  మలిచిన  శిల్పం లా  చాలా బాగుంది. 
 
"మీ  అత్తను  అడుగుతుంటివి  గా ,  బావా రాలేదే  అని .  ఇప్పుడు  వచ్చాడు చూడు"  అటూ  నన్ను పరిచయం  చేసారు. 
అమ్మాయి బాగా కలిసి పోతుంది  అనుకుంటా.   "ఏంటి బావా  అత్తతో  పాటు రావాల్సిందే,  అత్త  నీ గురించి  ఏంతో  చెప్పింది.  ఎప్పుడు ఎప్పుడు చూద్దామా  అని ఎదురు చూస్తుంటే, ఇప్పుడా  వచ్చేది. సరే  లే  నువ్వు వస్తున్నావని  అత్త కు   నీకు   ఓ  రూమ్    అట్టి పెట్టాము  , నీ లగేజి తో  అక్కడే  ఉండు" అంటు  తన  చెల్లిని  పిలిచి నన్ను  ఆ రూమ్  కు  తీసుకోని  వెల్ల మంది. 
 
ఆ రూమ్  తాళాలు మా అమ్మ దగ్గర  ఉంటే  అవి తీసుకోని  సుమతి చూపించిన  అమ్మాయి  వెనుక  వెళ్లాను.
 
సుమతి  కి  జిరాక్స్  కాపీ లా  ఉంది  తన పంపిన  అమ్మాయి.   లంగా  ఒని లో వెలిగి పోతుంది.  వాళ్ళ  అక్కతో సమానంగా పెంచింది అన్ని సైజులు  , కాక పొతే ఓ  సైజు  తక్కువగా ఉండవచ్చు.   లయ బద్ధంగా  కదులుతున్న  తన  పరువులు  చూస్తూ 
"ఇంతకీ  నీ పేరెంటే  మరదలా "
"భావ్య "
"నీ  పేరు  బాగుంది . "
"అంటే నా పేరు  మాత్రమే  బాగుందా  బావా  , నేను బాగా లేనా   అంది "
"నీవు  కుడా  సూపర్  మరదలా  ,   సినిమా  హీరోయిన్  లా ఉన్నావు"
"ఏంటి బావా  షొప్  ఎస్తున్నావు, అంత  లేదులే ,  వీళ్ళు  ఎవ్వరు "  అని అడిగింది  నా పక్కన ఉన్న  రాజీ  ని ,   సునందా ను చూసి.
"వాళ్ళు పెళ్లి కొడుకు తరపున  వచ్చారు, నేను హైదరాబాదు నుంచి  వాళ్ళ కారులోనే  వచ్చారు,  ఫ్యామిలీ  ఫ్రెండ్స్  " అంటు  సునందను , రాజీ  ని పరిచయం చేసాను.  వాళ్లు ముగ్గురు  ఒకే  ఏజ్  గ్రూప్  ,  పరిచయం చేసిన కొద్ది  సేపటి కి  నన్ను  మరిచి పోయి  వాళ్లలో వాళ్ళు మాట్లాడు కొంటూ  ఆ రూమ్ కు వచ్చాము.
 
"బావా ఇది , మన  బందువులది  ,  మా నాన్న  అత్త  ఇక్కడ ఉన్నన్ని  రోజులు  ఈ రూమ్ లో  నే ఉంటుంది  అని తీసుకున్నాడు."  అంటు  మేడ  పైకి తిసుకేల్లింది.
 
ఆ ఊరి లో  ఓ  5 లేక  6  మాత్రమే   మొదటి  అంతస్తు  లు  ఉన్నాయి   మేము  వచ్చిన  ఇల్లు  ఇండిపెండెంట్ హౌస్  , కింద  ఇంటికి పక్కనే  స్టెప్స్ ఉన్నాయి పైకి  వెళ్ళడానికి. కింద ఇంటితో  సంబందం లేదు ఆ స్టెప్స్  కి  వాటికి సెపరేట్  గేటు  దానికో  లాక్.   
 
భావ్య  లాక్ తీసుకోని  పైకి వెళ్ళింది.  విశాలమైన  మిద్దె  మీద  ఓ మూలకు  ఓ  చిన్న  రూమ్  దానికి  పక్కనే   ఓ  బాత్‌రూం.   ఆ రూమ్ లో   ఓ  మంచం .    అది ఎండల కాలం  కావడం  వలన రూమ్ లో పడుకో వాల్చిన  అవసరం లేదు   ఆ మిద్దె మీద చాపలు కానీ  లేదా పరుపులు కానీ  వేసుకొని పడుకోవచ్చు. 
 
"నేను  సాయంత్రం  ఇక్కడ  నీళ్ళు  చల్లాను  , మిద్దె మీద   చల్లగా ఉండాలని , కావాలంటే  బయట పడుకో వచ్చు,  రూమ్ లో చాపలు , పరుపులు,  దిండ్లు  అన్నీ  ఉన్నాయి "  అంటు  తను  రూమ్  లాక్ ఓపెన్ చేసి చూపించింది.
 
"బావా  , ఇదిగో  తాళాలు "  అంటు  తాళాల గుత్తి ని  నాకు  ఇచ్చి ,  "నేను  వెళుతున్నా"
"ఉండు మేము కుడా  వస్తాము మా లగేజి  అంతా  విడిది ఇంట్లో నే  ఉంది  వెళ్లి తెచ్చుకోవాలి గా " అన్నాను ,
"సరే  అయితే  రండి వెళదాము  "  అంటు  అన్నీ  లాక్ చేసుకొని  విడిది ఇంటికి  వెళ్ళాము. 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 05:20 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 12 Guest(s)