Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
112.2

దీనేమ్మ , అంతా నా మీద  పడ్డారెంటి ,   ఇక్కడ  ఈ
గుంటే మో  పరువు ,   పరువాలు  పన్నే రం  పెడతా అంటుంది.   మధ్యలో  దీని  ఫ్రెండ్  చారులో  కరివేపాకు తీసేసి నట్లు  తీసి పారేస్తా ఉంది.    అప్పుడు  ఎప్పుడో  నేర్చుకున్న  కర్ర సాము  వీళ్ళ  ముందర  నిలబడగల నా   అనుకుంటూ  ఉండగా  , భావ్య  న చెయ్యి పట్టుకొని 
 
"ఇదుగో  , మా బావా  దిగుతున్నాడు పోటీ కి  మీరు  రడి  నా "  అంటు నన్ను ముందుకు  తోసింది.    అది తోసిన తోపుకు  గుంపు లోంచి  , గుంపు ముందుకు  వచ్చి  నిలబడ్డాను. 
 
అక్కడున్న నలుగురు  ఒకరు కొకరు మాట్లాడు కొని   , వాళ్ళల్లో  ఒక్కడు  ముందుకు వచ్చి  , తన పక్కనున్న వాడి కర్ర లాక్కొని  నా వైపు విసురుతూ  తన ఫ్రెండ్స్  ను  వెనుకకు  వెల్ల మన్నాడు. 
 
నా వైపు  వేగంగా వస్తున్న కర్రను  గాళ్లో ఉండగానే  ఎడం చేతితో పట్టేసుకొని  అక్కడే  తిప్పసాగాను.    పెళ్లి  కొడుకు తరపున  ఉన్న కుర్రవాళ్లు   అందరూ  నేను  కర్ర తిప్పడం చూసి  ,  విజిల్లతో  నాకు  సపోర్ట్ గా   కేక లేయ సాగారు.
 
నాలుగు  స్టెప్స్  పడేంత వరకు కొద్దిగా ఇబ్బంది  అనిపించింది,   ఆ తరువాత   కాళ్లు , చేతులు   ఆ రిథం  కు అలవాటు పడ్డట్లు,  వాటి  రిథం  కు అనుగుణంగా కర్ర  వేగంగా  తిరగ సాగింది.
 
ఆ తిప్పడు లోంచి  వచ్చే సౌండ్ కు  , మా చుట్టూ ఉన్న  జనాలు  భయంతో   నాలుగు అడుగులు వెనక్కు  వేసారు.   తమ  నెత్తి  మీద  నుంచి  ఎదో  పెద్ద విమానం పోతున్నప్పుడు  వచ్చే సౌండ్  చేయసాగింది  నా చేతిలోని కర్ర.
 
కర్రతో పాటు  నాలుగు  రౌండ్లు  వేసి  బాడీని  కొద్దిగా రి లాక్స్  గా చేస్తూ  తన ముందు కర్రను  తాకించి  బౌ  చేసి  రెడీ  అయ్యాను.
 
గాళ్లో  కొట్టుకొని వచ్చే  జిల్లేడు పువ్వులా ,  గుంపు లోంచి   ఉడి  పడ్డ నా వైపు  మన  తెలుగు  సినిమాలో  విలన్ లా  ఓ చూపు చూసి  నా బౌ  కి రిఫ్టై  ఇవ్వకుండా  తన శక్తిని  అంతా  ఉపయోగించి  తన కర్రను  నా మీద  దించాడు.  ఆలా  వదిలేసి ఉంటే నా బాడీ లో  ఎదో  ఒక పార్ట్  తప్పకుండా  డ్యామేజు  అయ్యేది.   కాకపోతే  నా చేతులు అట మేటిగా  రి యాక్ట్  అవుతూ నా కర్రను  తన కర్రకు  అడ్డు వేయడం  వలన.  తన  కర్ర  వేగానికి , బలానికి  నా కర్ర  గాళ్లో  కి  ఎగిరి నా వెనుక పడింది.
 
వాడి వైపు ఉన్న వారు అందరూ  గొల్లున  నవ్వారు  , నా చేతిలో చి  ఎగిరిపోయిన  కర్రను చూసి.   వాడే మో  మీసం మేలి వేస్తూ కింద పడ్డ  నా మీద కు తన కర్రను లేపాడు.  వెనక్కు  ఓ పల్టి కొట్టి  నా  కర్రను చేజిక్కించు కొన్నాను.  
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 05:26 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 23 Guest(s)