Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
112.3

 
నేను వెనక్కు పల్టి కొట్టడం  వలన  వాడి కర్ర  అక్కడున్న మట్టి  నేలను తాకుతూ  దుమ్ము  లేపింది.  నేను లేయకుండా  కుడి చేతలోని కర్రను విసురుగా  వాడి కాళ్ల  మీద కు  విసిరాను.  
 
డబ్  మన్న  సౌండ్  తో  వాడి  ఎడం  కాలు మీద  పడింది నా కర్ర.   ఆ దెబ్బకు  ఎగిరి  వెనక్కు దూకుతూ ,  నేను కూచుని  ఉన్నాను  అన్న ధైర్యంతో కింద కు  వంగి   ఇంకో  చేతితో తన కాలు  రుద్దుకో సాగాడు.
 
స్ప్రింగ్  లాగా  పైకి లేస్తూ  వాడు  రి యాక్ట్ అయ్యే లోపు వాడి  వీపు  మీద   ఓ  దరువు వేసింది నా చేతిలోని కర్ర.     ఆ దెబ్బకు  కింద వంగి ఉన్న వాడు పైకి లేచే కొద్ది  , కాళ్ళ మీద  ఇంకో  దెబ్బ వేస్తూ  వాడి  చేతిలోని కర్రను  ఎగర కొట్టాను.   అది ఎక్కడో గుంపులో పడి  పోయింది.  
 
పెళ్లి కొడుకు  వైపున ఉన్న కుర్రాళ్ళు    నన్ను తమ భుజాల మీద ఎత్తేస్తూ  గోల గోల చేయసాగారు.   నేను వాళ్ళ నుంచి తప్పించు కొని విడిది  దగ్గరకు  వెళ్లి మా లగేజి తీసుకోని  నాకు కేటాయించిన  రూమ్  కు వచ్చాము.  నాతొ పాటు   రాజి  తన ఫ్రెండ్ కూడా వచ్చారు.    లగేజి అక్కడే పెట్టి 
"తాతా వాళ్లను కుడా  రమ్మని చెప్పాల్సింది , వాళ్ళు కూడా  ఇక్కడే పడుకొందురు గా " అన్నాను.
 
"మనం  ఓ సారి  వెళ్లి  అక్కడ కొద్ది సేపు  ఉండి  ఆ తరువాత వచ్చేటప్పుడు  తాతా వాళ్లను తీసుకోని వద్దాము"  అంది.  సరే  అంటు   వాళ్లతో  పాటు   నలు గులు పెట్టె ప్లేస్ కు వెళ్ళాము.  
 
నన్ను చూడగానే  అక్కడున్న జానాలు గుస గుసలాడు కోవడం  వినబడింది.   "నువ్వు వెళ్లి  వాళ్ళు ఎక్కడున్నారో చూడు  , నేను ఇక్కడ కుచోంటా "  అంటు అక్కడున్న  కుర్చీ లో  కుచున్నా.   రాజీ  , తన ఫ్రెండ్ ఇద్దరు  పెద్దవాళ్ల  కోసం   వెళ్ళారు.
 
ఓ నిమిషం తరువాత సుడిగాలిలా  నా దగ్గరకు వచ్చి  నా చేతులు, తన చేతుల్లో  తీసుకోని ఊపుతూ  "థేంక్స్  బావా ,  హీరో వు  అనిపించుకున్నావు, ఆ భూమిజా అయితే , అప్పటి నుంచి నోరు ఎత్తితే ఒట్టు. "  అంటు  నన్ను  ఆకాశానికి ఎత్తేసింది.   ఈ లోపు  తన ఫ్రెండ్స్ అందరూ  తన చుట్టూ  చేరారు వాళ్లలో  ఇందాకా నన్ను రెచ్చగొట్టిన భూమిజా కుడా ఉంది.  
 
"ఏంటే ,  మా బావా కర్ర లేయలేదు అన్నా వు  చూచావా , లేవడమే కాదు  లే చాకా  ఎలా చితక్కోట్టిందో   "  అంది  ఆ అమ్మాయి వైపు చూస్తూ.    ఆ  అమ్మాయి  మొహం  వాడి  పోవడం   గమనించాను.
 
"పోని లే  భావ్య  , తను  నీ  ఫ్రెండే  కదా ,  అయినా  నువ్వే కదా  ఫస్ట్ నన్ను వెల్ల మన్నది , నేను వెళ్ళక పొతే  ఎదో  అట పట్టిద్దాం  అని  అలా అనిందిలే " అన్నాను ఆ అమ్మాయి మొహం చూసి. 
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 10-11-2018, 05:27 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: anosvoldigold551, Ask379, 13 Guest(s)