Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగార రాజకీయం ..
ఈ వ్యవహారాలు ఇలా జరుగుతూ ఉంటే అసలు పార్టీ లో ప్రభుత్వం లో ఏం జరుగుతుందో అర్ధం కాకా ..రఘునాథయ్య  తీవ్రం గా మధనపడసాగాడు

 మనవడు ఎంతో తెలివిగా పార్టీ ని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అనుకుంటే ఉన్నట్లుండి పిడుగు పడ్డట్టు పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంటే ..రఘునాథయ్య  తీవ్రం గా మధనపడసాగాడు
 అసలు పార్టీ లో ఏం జరుగుతుంది..
కొత్తగా మంత్రి అయినా నయన్ ఎందుకు తనకి తోచినట్లు నిర్ణయాలు తీసుకుంటుంది..
ఆనందరావు వ్యవాహారం ఎందుకు తేడాగా ఉంది ప్రతిపక్ష నాయకుడు వీరేంద్ర ఏమన్నా వీళ్ళ మీద ప్రభావం చుపిస్తున్నాడా  అని..తనకి అత్యంత నమ్మకస్తుల ద్వారా  కొంత సమాచారం సేకరించాడు...తనకి  అందిన  సమాచారం ప్రకారం..ఆనందరావు మీద ప్రతిపక్ష నాయకుడి ప్రభావం ఏమి లేదు అని అర్ధం అయ్యింది ..ప్రతిపక్షం వీరేంద్ర కూడా గత ఉపఎన్నిక తర్వాత డీలా పడినట్టు సమాచారం అందింది..
మరి ఏం చూసుకుని వాళ్ళకి ఆ దైర్యం ఎందుకు ప్రభుత్వానికి  ..ముఖ్యమంత్రికి  చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు అనే సంగతి మాత్రం అసలు అర్ధం కావడం లేదు..

Like


Messages In This Thread
RE: శృంగార రాజకీయం .. - by Abcsexydarling - 31-07-2021, 12:09 AM



Users browsing this thread: 1 Guest(s)