Thread Rating:
  • 5 Vote(s) - 3.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#11
అమ్మ గాని నాన్న గాని తమ ముందర ఎప్పుడూ విపరీతంగా ప్రవర్తించలేదు. తనే వాళ్ల ప్రైవసీని తెలుసుకొని ఇలా బాధపడుతున్నది. ఐనా ఈ రోజుల్లో ఎదురు డబ్బిచ్చి సుఖాన్ని కొనుక్కుంటూ ఉంతే దిగువ మధ్య తరగతి వారు తమ పిల్లల భవిష్యత్తుకోసం ఈమాత్రం చేయడంలో తప్పేముందని అనుకొని తనని తాను సర్ధి చెప్పుకొంది.
ఓ రెండు రోజులలో ఖనిజ తీరు మారింది. చేతిలో ఉన్న డబ్బు కారణంగా చాలా వరకూ తన అవసరాలు ఆశలు తీర్చుకొంది.అమ్మా నాన్నలుకూడా తనని గౌరవిస్తూ ఉత్సాహంగా ఉన్నారు.డబ్బు విలువ తనకు పూర్తిగా తెలిసొచ్చింది.ఇక డబ్బును పోగేసుకోవడమే కావాలి డబ్బుంటే తాను కోరుకొన్నది చిటికెలో దిగి వొస్తుందనేది అనుభవం అయ్యింది ఖనిజకు.
అందుకే తన తమ్ముడు ఎవరితో ఎలా దొర్లినా తనకు కావాల్సింది డబ్బు కనుక ఆ కాసేపూ సహిస్తే అమాంతం డబ్బు చేతికందుతుంది.అందుకే టార్గెట్ను ఎంచుకొంది.
గోపీని వెంటబెట్టుకొని సించన వాళ్ళింటికెళ్ళింది.సించన వాళ్ళని చూడగానే మొహం చిట్లించి ఏం విశయం అన్నట్టుగా చూసింది.
నేరుగా పాయంటుకొచ్చి తన సహాయం కోరింది.సించన అప్పటికే గోపీ శక్తి గురించి తెలుసుకొన్నది కబట్టి ఖనిజ దగ్గరున్న లిస్టులోనుండి ఓ పేరుని సెలెక్ట్ చేసింది.అది కుముద్వతి.ఐరిష్ సిటిజన్ అక్కడ చీకటి వ్యాపారాల్లో ...ఎదురులేని మహారాౙ్ఞి ...ఇండియాకొచ్చి మనశ్శాంతిని వెదుక్కొంటోంది. ప్రతీ ఆరు నెలలొకసారి అక్కడికెళ్ళి అక్కడ పనులను చక్కబెట్టి మళ్ళీ ఇండియాకొచ్చి కాలం గడుపుతోంది. పెద్ద పెద్ద వారితో లింకులుండి కను సన్నలలో పనులు జరిపేస్తుంది.తనని ఒక్కసారి తమ వైపు తిప్పుకోగలిగితే దేశంలో ఉన్న పెద్ద చేపలంతా తమ వలలో పడుతారు.
ఖనిజ ఆమెను గోపీ ఆకర్షణ విద్య ద్వారా పిలిపించుకొంటే తన చుట్టూ ఉన్న వారికి అనుమానం వొస్తుంది.పైగా ఆమెకు సెక్యూరిటీ చాలా ఎక్కువ అందుకని వేరే దారులు వెదక సాగింది.అప్పుడు సించనే ఐడియా ఇచ్చింది. మీ పెద్దమ్మ కూడా ఐరిష్ సిటిజనే కదా ...అక్కడ తనకు ఏదో పనులు జరగడం లేదని చెప్పి అపాయంట్ మెంట్ తీసుకొంటే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చింది.
నిజమే మరి పెద్దమ్మ అంత సులభంగా మన మాటలు ఎలా నమ్ముతుందీ...పైగా ఆమెకు టెక్కెక్కువ అన్నాడు గోపీ
సించన తేలిగ్గా నవ్వేసి అదంతా మీ అక్క చూసుకొంటుంది గాని మీ లాభాల్లో నన్ను మరవ వద్దు.అంటూ ఖనిజ ను పక్కకి తీసుకెళ్ళి గుస గుసగా ఏదో చెప్పింది.
గోపీని వెంటబెట్టుకొని సించన వాళ్ళింటికెళ్ళింది.సించన వాళ్ళని చూడగానే మొహం చిట్లించి ఏం విశయం అన్నట్టుగా చూసింది.
నేరుగా పాయంటుకొచ్చి తన సహాయం కోరింది.సించన అప్పటికే గోపీ శక్తి గురించి తెలుసుకొన్నది కాబట్టి ఖనిజ దగ్గరున్న లిస్టులోనుండి ఓ పేరుని సెలెక్ట్ చేసింది.అది కుముద్వతి.ఐరిష్ సిటిజన్ అక్కడ చీకటి వ్యాపారాల్లో ఎదురులేని మహారాౙ్ఞి ...ఇండియాకొచ్చి మనశ్శాంతిని వెదుక్కొంటోంది. ప్రతీ ఆరు నెలలొకసారి అక్కడికెళ్ళి అక్కడ పనులను చక్కబెట్టి మళ్ళీ ఇండియాకొచ్చి కాలం గడుపుతోంది. పెద్ద పెద్ద వారితో లింకులుండి కను సన్నలలో పనులు జరిపేస్తుంది.
తనని ఒక్కసారి తమ వైపు తిప్పుకోగలిగితే దేశంలో ఉన్న పెద్ద చేపలంతా తమ వలలో పడుతారు.
ఖనిజ ఆమెను గోపీ ఆకర్షణ విద్య ద్వారా పిలిపించుకొంటే తన చుట్టూ ఉన్న వారికి అనుమానం వొస్తుంది.పైగా ఆమెకు సెక్యూరిటీ చాలా ఎక్కువ అందుకని వేరే దారులు వెదక సాగింది.అప్పుడు సించనే ఐడియా ఇచ్చింది. మీ పెద్దమ్మ కూడా ఐరిష్ సిటిజనే కదా ...అక్కడ తనకు ఏదో పనులు జరగడం లేదని చెప్పి అపాయంట్ మెంట్ తీసుకొంటే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చింది.
నిజమే మరి పెద్దమ్మ అంత సులభంగా మన మాటలు ఎలా నమ్ముతుందీ...పైగా ఆమెకు టెక్కెక్కువ అన్నాడు గోపీ
సించన తేలిగ్గా నవ్వేసి అదంతా మీ అక్క చూసుకొంటుంది గాని మీ లాభాల్లో నన్ను మరవ వద్దు.అంటూ ఖనిజ ను పక్కకి తీసుకెళ్ళి గుస గుసగా ఏదో చెప్పింది.
సించన సలహా ఇచ్చినట్టుగా పెద్దమ్మను తన మాట వినాలంటే ఐర్లాండ్ లో తన పారా నార్మల్ సబ్జెక్ట్ కు సంబందించిన కాంఫెరన్స్ కు తనని అధ్యక్ష్యత వహించాల్సిందిగా అభ్యర్థిస్తే తప్పకుండా తన మాట వింటుంది...ఒక్క సారి కుముద్వతి తన ట్రాప్ లో పడితే ఒక్క ఐర్లాండ్ ఏం ఖర్మ మొత్తం ప్రపంచాన్నే చుట్టెయ్యవచ్చు...ఆ పనికి సించన నే పురమాయించింది.
గోపీని కుముద్వతితో ఇంటరాక్షనుకు సిద్దం కమ్మని చెప్పింది.
గోపీ ఒక్క క్షణం భయపడ్డాడు. ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండి పూర్తి స్థాయిలో విశ్వసించినప్పుడే అవి పూర్తి ఫలితాలిస్తాయి.అది కూడా తాత్కాలికంగానే... ఏదో చొటా మోటా బాబాల లాగ పబ్బం జరిపి లయిఫ్ లో సెటిల్ అవుదామనుకొంటే అక్క పెద్ద తిమింగలాలకే గాలం వేస్తోంది. అదీ ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉండే వారితో...ఏం జరుగుతుందో ఏమో...అనుకొని గురువు మీద భారం వేసి గమ్మునుండిపోయాడు.
ఓ పది రోజులలోగా సించన ద్వారా పెద్దమ్మని కాకా పట్టి కుముద్వతితో తనకూ సించనకూ గోపీకి పెద్దమ్మకు నలుగురికీ అపాయంటు మెంటు తీసుకొనేలా చేసింది.ఈ లోగా గోపీ కర్ణదుర్గా చేటక విధానాన్ని అధ్యనం చేసి గురువు గారి సలహా మేరకు సాధన విధిని పూర్తి చేసుకొన్నాడు.
కుముద్వతిని కలిసే రోజు రానే వచ్చింది.పెద్దమ్మ ఆమె తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా తయారయ్యి వచ్చింది.అందరూ కలిసి తన కారులోనే కుముద్వతిని కలవడానికెళ్ళారు.అక్కడ విలాసవంతమైన భవంతిలో చుట్టూ పకడ్బందీగా ఉన్న సెక్యూరిటీ మధ్య కుముద్వతి అతి ఖరీదైన సోఫాలో కూచొని ఉంది.దాదాపు ఆరు అడుగుల పొడవు కోల మొహం ఎత్తి చెక్కిపెట్టినట్లున్న అవయవ సంపదతో నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తోందామె.
ఆమెతో తమ పెద్దమ్మ తన భర్త కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగని తన రిటైర్ మెంట్ తరువాత స్థిరపడడానికి ఐర్లాండ్లో సిటిజన్ షిప్ తీస్కొన్నామని కాని అక్కడ ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు తలెత్తున్నాయని తన సహాయం కావాలని చెప్పి అభ్యర్థించింది. ఆమె సానుకూలంగా తన అంగీకారం తెలిపి వీరి వంక చూసింది. సించనను ఖనిజను రీసెర్చి స్కాలర్స్ గా పరిచయం చేసింది. చిన్నగా నవ్వుతూ తలేగరేసింది. గోపీని పరిచయం చేసింది. గోపీ అప్పటికే తన చేటక విధిని పాటిస్తూ ఉంటం వల్ల తన చెవిలో కుముద్వతి గురించిన విశయాలు తెలుసుకోగలుగుతున్నాడు. ఆ రాత్రికి ఆమె ఏర్పాటు చేసుకొన్న పార్టీలో ఆమెకు కలిగే ఇబ్బంది గూర్చి తెలియజేసింది చేటక శక్తి.గోపీ కళ్ళలోని మెరుపును వింతగా చూసి అతడిని పైనుండి కిందకు తేరిపారా చూసి కూచొమ్మని చెప్పింది.ఏం చేస్తుంటావని అడిగింది. తన పెద్దమ్మ ఏదో చెప్పేంతలో ఆస్ట్రాలజిస్టని చెప్పుకొన్నాడు.
ఆమెకు ఇటువంటిమీద నమ్మకం లేదు. అందునా ఇండియాలో గల్లీకొకరు కనిపించే స్వామీజీల మీద ఇక్కడి మూఢ భక్తులపై చిన్నచూపు మరీ ఎక్కువ. అందుకే హేళనగా ఆహా అంది..
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 2 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:38 PM



Users browsing this thread: 1 Guest(s)